S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/06/2015 - 08:15

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు

12/06/2015 - 08:14

బిల్డర్ల ఎదురుచూపులు

12/05/2015 - 13:57

విజయవాడ: రాబోమే పదేళ్లలో దేశంలోని 3 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ దుర్గగుడి, బెంజిసర్కిల్‌ వద్ద పైవంతెన, రహదారి నిర్మాణ పనులకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శనివారం శంకుస్థాపన చేశారు.

12/05/2015 - 13:44

విజయవాడ : రాబోయో రోజుల్లో ఏపీ శక్తివంతమైన రాష్ట్రంగా ఎదుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా విజయవాడలో ఫ్లైవంతెనలు, రహదారుల మరమ్మతులకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈనెల 19న మంగళగిరిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అనంతరం నాడు లేని అసహనం నేడెందుకు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

12/05/2015 - 11:36

చిత్తూరు: రామకుప్పం మండలంలోని పల్లెకుప్పం, తుంగరాపురం, పంద్యాల మడుగు గ్రామాల వద్ద శనివారం తెల్లవారుజామున పొలాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఫలితంగా బీన్స్, వరి, రాగి పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిపై అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు.

12/05/2015 - 11:34

విజయవాడ: విజయవాడలో కనకదుర్గ ఆలయం వద్ద నిర్మించే ఫ్లైఓవర్, రహదారి విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గట్కరీ శనివారం ఉదయం శంఖుస్థాపన చేశారు. సాధ్యమైనంత త్వరలో నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని గట్కరీ ప్రకటించారు. ఎ.పి. సి.ఎం. చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎం.పీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

12/05/2015 - 11:34

విజయవాడ: ఎన్‌డిఏలో భాగస్వామ్య పార్టీలైన బిజెపి, టిడిపి ఇక ముందు కూడా సమన్వయంతో పని చేయాలని కసరత్తు ప్రారంభించాయి. ఎ.పి. సిఎం, టిడిపి అధినేత చంద్రబాబును శనివారం ఉదయం ఇక్కడ బిజెపి నేతలు కలిశారు. బిజెపి ఎ.పి. అధ్యక్షుడు హరిబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు కొందరు సిఎంను కలిసి విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేసేలా వత్తిడి తేవాలన్నారు.

12/05/2015 - 07:50

జిల్లా రిజిస్ట్రార్ వద్ద రూ. 66 వేలు నగదు స్వాధీనం
సబ్-రిజిస్ట్రార్ల పేర్లు రాసిన కవర్లలో దొరికిన నగదు

12/05/2015 - 07:49

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర సదస్సు తీర్మానం
కాపులను జాబితాలో చేర్చే ఆలోచన విరమించుకోవాలి * 27న రాష్ట్ర బంద్

12/05/2015 - 07:49

* భారీగా ఆశా వర్కర్ల అరెస్టులు

Pages