S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/07/2018 - 00:55

న్యూఢిల్లీ, మే 6: కీలకమయిన కొన్ని కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక లాభాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, రూపాయి విలువ సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. 3స్టాక్ మార్కెట్‌పై ప్రతికూ ల ప్రభావం చూపే కొన్ని అంశాల తీవ్రత పెరుగుతోంది. ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. బాండ్‌ల ఆదాయాలలో పెరుగుదల ఉంది.

05/07/2018 - 00:44

న్యూఢిల్లీ, మే 6: ఏప్రిల్ నెలలో విదేశీ మదుపర్లు భారత్ మార్కెట్ల నుంచి రూ.15,500 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించారు. ఇంతపెద్ద మొత్తంలో నిధు ల ఉపసంహరణ గత 16 నెలల్లో ఇదే ప్రథమం. కాగా మార్చి నెలలో రూ.11,654 కోట్ల మేర ఈక్విటీల రూపం లో దేశంలోకి ప్రవేశించగా, బయటకు వెళ్లిన మొత్తం రూ.9,000 కోట్లు. అంతకు ముందు ఫిబ్రవరిలో రూ.

05/07/2018 - 00:55

* కంపెనీలకు జారీ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖాధికారులు

05/06/2018 - 01:32

ముంబయి, మే 5: అంతర్జాతీయ మార్కెట్ బలహీనంగా ఉండటంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుం చి తగినంత డిమాండ్ లేకపోవడంతో ఈ వారం కూడా బంగార ధర పడిపోయింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 240 పడిపోయి, రూ. 32,080 వద్ద ముగిసింది. వెండి ధరలు పైకీ, కిందికీ కదలాడినప్పటికీ, చివరకు క్రి తం వారం ముగింపుతో పోలిస్తే కిలో వెండి ధర స్వల్పంగా రూ. 50 పెరిగి, రూ.

05/06/2018 - 01:30

ముంబయి, మే 5: దేశీయ స్టాక్ మార్కెట్ల అయిదు వారాల లాభాలకు తెరపడింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో మార్కెట్లు నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో 54.32 పాయింట్లు దిగజారి, 34,915.38 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 74.05 పాయింట్లు పడిపోయి, 10,618.25 పాయింట్ల వద్ద స్థిరపడింది.

05/06/2018 - 01:33

మనీలా, మే 5: ఆసియా ఖండంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఫింటెక్, ఆరోగ్యానికి సంబంధించిన అంకురాల (స్టార్టప్‌ల)లో పెట్టుబడులు పెట్టాలని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ను భారత్ కోరింది. వౌలిక సౌకర్యాల కల్పన కోసం రుణాలు అడిగిన సంవత్సరంలోగా రుణాలు విడుదల చేసేందుకు వీలుగా రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడంపై కేంద్రీకరించాలని సూచించింది.

05/05/2018 - 00:49

న్యూఢిల్లీ, మే4: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఇచ్చే విధానాన్ని గాడిలో పెట్టడానికి కేంద్రం ఉపక్రమించింది. ఈ మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించి ఆక్షేపణలున్నట్లయితే వాటి వివరాలను సమర్పించాలని ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వశాఖను కోరింది. దీనివల్ల ఎఫ్‌డీఐలకు అనుమతుల మంజూరులో అనవసర జాప్యాన్ని నివారించడానికి వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

05/05/2018 - 00:47

ముంబయి, మే 4: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లనుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో మదుపర్లు శుక్రవారం తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మకాలవైపే మొగ్గు చూపారు.

05/05/2018 - 00:51

ముంబయి, మే 4: కొత్త ప్రదేశాల అనే్వషణకు వెళ్లాలని ఉన్నప్పటికీ చాలా మంది భారతీయ పర్యాటకులకు భా షాసమస్య ప్రధాన అడ్డంకిగా మారిందని ఒక సర్వే వెల్లడించింది. ఎంత ఉత్సాహమున్నప్పటికీ భాషా సమస్య వారి లో ఆందోళకు కారణమవుతోందని పేర్కొం ది. దాదాపు 21శాతం భారతీయులు తమ పర్యటనల్లో భాషా సమస్య వల్ల చాలా ఇ బ్బందులు ఎదుర్కొన్నారని ఆన్‌లైన్ పర్యాటక వేదిక, ‘బుకింగ్.కామ్’ నిర్వహించిన సర్వే వెల్లడించింది.

05/05/2018 - 00:36

* చిన్న పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణలో జాతీయ స్థాయ గుర్తింపు
* టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు

Pages