S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/06/2017 - 00:46

హైదరాబాద్, నవంబర్ 5: రాష్ట్రంలోని మాల్స్, మల్టిప్లెక్స్‌లు, తదతర వ్యాపార సంస్థలు జిఎస్‌టి పేరుతో మోసాలు చేస్తున్నాయని ఆరోపణలు రావడంతో తూనికలు, కొలతల (లీగల్ మెట్రాలజీ) శాఖ కొరడా ఝుళిపించింది.

11/06/2017 - 00:45

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 5: దేశీయ ఫోన్ల తయారీ సంస్థ స్కైవిన్ కొత్త ఫీచర్లతో కూడిన ఫోన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఆదివారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ ఫోన్లను ఆవిష్కరించారు.

11/06/2017 - 00:43

న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల హాజరు పట్టికలో ఎన్నో మార్పులు సంతరించుకోవడం మనం చూస్తేనే ఉన్నాం. ప్రస్తుతం బయోమెట్రిక్ విధానంలో హాజరు పట్టిక విధానం అమలు జరుగుతోంది. తాజాగా ఈ బయోమెట్రిక్ విధానానికి ‘ఆధార్’ను లింక్ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. ఈ విధానానికి తొలి అడుగులు వేస్తోంది భారతీయ రేల్వే.

11/05/2017 - 00:37

ముంబయి, నవంబర్ 4: దేశీయ మార్కెట్లు ఈ వారం కూడా సరికొత్త రికార్డులను సృష్టించడానికి పరుగులు తీశాయి. గత వారం పుంజుకున్న మార్కెట్ సూచీలు, అదే ధోరణిని కొనసాగిస్తూ రెండో వారం కూడా పైకి ఎగబాకాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ ఈ వారం మొత్తం మీద 528.34 పాయింట్లు పుంజుకొని, 33,685.56 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌సి నిఫ్టీ 10,400 స్థాయిని అధిగమించి 10,452.50 పాయింట్ల వద్ద స్థిరపడింది.

11/05/2017 - 00:36

న్యూఢిల్లీ, నవంబర్ 4: కొద్ది రోజుల క్రితమే వ్యాపార అనుకూలత గల దేశాల జాబితాలో భారత్‌ను 30 స్థానాలపైకి తీసుకెళ్లిన ప్రపంచ బ్యాంకు శనివారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), సంస్కరణల కారణంగా రానున్న 30 ఏళ్లలో భారత్ ఉన్నత మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. గత మూడు దశాబ్దాలుగా అమలు చేసిన సంస్కరణల వల్లనే భారత్‌లో తలసరి ఆదాయం నాలుగింతలు పెరిగిందని శ్లాఘించింది.

11/05/2017 - 00:34

హైదరాబాద్, నవంబర్ 4: పట్టణ రవాణా మెరుగుపరిచేందుకు ఆధునిక వ్యవస్థపై ప్రభుత్వం దృష్టిసారించిందని, అందుకు తగ్గ ప్రోత్సాహకాలను అందిస్తోందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి హర్‌దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.

11/05/2017 - 00:31

న్యూఢిల్లీ, నవంబర్ 4: వౌలిక సౌకర్యాలు, రవాణా, వ్యవసాయం, ఆహారం తయారీ ప్రక్రియ (్ఫడ్ ప్రాసెసింగ్) వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ ప్రపంచ పెట్టుబడిదారులకు సువర్ణావకాశాలను అందిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

11/05/2017 - 00:29

హైదరాబాద్, నవంబర్ 4: గతంలో మాదిరి కాకుండా పాలనలో పారదర్శకత బాగా పెరిగినందున అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దని రాచకొండ సిపి మహేశ్ భగవత్ అన్నారు. ప్రతి ఒక్కరూ అవినీతిపై నిఘా ఉంచి సమాజాన్ని అవినీతి రహితంగా చేసేందుకు సహకరించాలని కోరారు.

11/05/2017 - 00:27

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చే ప్రతిష్టాకరమైన ఇమేజ్ టవర్స్‌కు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిరామారావు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. యానిమేషన్, గేమింగ్ రంగం పరిశ్రమలు ఇమేజ్ టవర్స్‌లో కొలువు తీరనున్నాయి.

11/05/2017 - 00:26

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ ఆర్టీసీ బస్సుల రాకపోకలపై సాంకేతిక విధానం అమలుకు కసరత్తు చేస్తోంది. ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ-విధానంతో రవాణా వ్యవస్థ మరింత పటిష్టం కానున్నట్టు రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు.

Pages