S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/03/2017 - 00:42

విజయవాడ, నవంబర్ 2: విశాఖపట్నంలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక సదస్సు- 2017 నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు.

11/03/2017 - 00:40

ముంబయి, నవంబర్ 2: గురువారం జరిగిన స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీ ఒక దశలో రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 16.70 పాయింట్లు తగ్గి 10,423.80 వద్ద ముగిసింది. అలాగే బిఎస్‌ఇ సెనె్సక్స్ కూడా ఒక దశలో 33,657.57 పాయింట్లకు చేరుకుని చివరికి 27.05 పాయింట్ల నష్టంతో ముగిసింది.

11/03/2017 - 00:39

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార శుద్ధి పరిశ్రమల రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమయ్యే ఈ సదస్సు మూడు రోజులపాటు జరగనుంది.

11/03/2017 - 00:37

విశాఖపట్నం, నవంబర్ 2: భారతదేశ వౌలిక సదుపాయాల కల్పన రంగంలో అత్యాధునిక యంత్ర సామగ్రి వినియోగంపై భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యంలో ఎక్స్‌కాన్-2017 నిర్వహించనున్నట్టు స్టీరింగ్ కమిటీ సభ్యుడు విజి శక్తి కుమార్ వెల్లడించారు.

11/03/2017 - 01:53

న్యూయార్క్, నవంబర్ 2: ప్రపంచంలో ‘శక్తిమంతమైన వందమంది మహిళల’ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలకు స్థానం లభించింది. ‘్ఫర్బ్స్’ రూపొందించిన ఈ జాబితాలో ఐసిఐసిఐ బ్యాంకు సిఇఓ, ఎండి చందా కొచ్చర్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాలతో పాటు మరో ముగ్గురికి ఈ ఘనత దక్కింది. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు ఈ జాబితాలో మొదటి స్థానం లభించింది.

11/03/2017 - 00:36

న్యూఢిల్లీ, నవంబర్ 2: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) గృహ రుణంపై వడ్డీ రేటును గురువారం 0.05 శాతం మేరకు కుదించింది. దీంతో ఈ వడ్డీ రేటు 8.30 శాతానికి తగ్గింది. దేశీయ గృహ రుణాల మార్కెట్‌లో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు.

11/03/2017 - 00:34

న్యూఢిల్లీ, నవంబర్ 2: దేశంలో 2020 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ స్పష్టం చేశారు.

11/03/2017 - 00:32

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఆహార రంగానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి వ్యాపారులకు తెలియజేసేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (్ఫడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా) గురువారం ఒక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది.

11/03/2017 - 00:31

చైనా సంస్థ షియోమీ ‘రెడ్‌మీ వై1’, ‘రెడ్‌మీ వై1 లైట్’ పేరుతో గురువారం భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. రూ.7 వేల నుంచి రూ.11 వేల ధరతో ఈ ఫోన్లు లభ్యమవుతాయ.

11/02/2017 - 00:02

న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ కరెంటు ఖాతా లోటు (సిఎడి) సుమారు 40 బిలియన్ డాలర్లు లేదా స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 1.5 శాతం ఉంటుందని నోమురా నివేదిక అంచనా వేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంతానికి కరెంటు ఖాతా లోటు వేగంగా 14.3 బిలియన్ డాలర్లకు అంటే జిడిపిలో 2.4 శాతానికి పెరిగింది.

Pages