S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/13/2017 - 00:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశీయ టెలికామ్ సేవల మార్కెట్‌లో పెను సంచలనాలతో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో దీపావళి పండుగ సందర్భంగా తమ ప్రీపెయిడ్ ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘దీపావళి ధన్ ధనా ధన్’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఆఫర్ కింద వినియోగదారులు 399 రూపాయలతో రీచార్జి చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది.

10/13/2017 - 00:33

విజయవాడ, అక్టోబర్ 12: త్వరలో క్లౌడ్ హబ్ పాలసీ రూపొందించనున్నట్లు ఏపి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విజయవాడలో గురువారం ఐటి శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఈ పాలసీని వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద క్లౌడ్ డేటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చేలా ఆకర్షించే విధంగా పాలసీ ఉండాలన్నారు.

10/13/2017 - 00:33

విజయవాడ, అక్టోబర్ 12: పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక పింఛను కోసం దరఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. దీనిని ప్రయోగాత్మకంగా కొన్ని విభాగాల్లో పరిశీలించి, వచ్చే జనవరి 1 నుంచి అన్ని విభాగాల్లో అమలు చేసేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛను దరఖాస్తు విధానంలో ఫైల్ ఎక్కడుందో సదరు రిటైర్డ్ ఉద్యోగికి తెలియని పరిస్థితి.

10/12/2017 - 01:12

ముంబయి, అక్టోబర్ 11: దేశీయ ద్విచక్ర వాహనాల తయారీదారు బజాజ్ ఆటో బుధవారం తన 100సిసి మోటర్‌సైకిల్ ప్లాటినా కంఫర్‌టెక్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 46,656 (్ఢల్లీలో ఎక్స్ షోరూం). ఈ కొత్త ప్లాటినా కంఫర్‌టెక్ ఎల్‌ఇడి డేలైట్ రన్నింగ్ లైట్ల (డిఆర్‌ఎల్)తో వస్తోంది.

10/12/2017 - 01:11

నష్టాల్లో మార్కెట్లు
90 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్
32 పాయింట్లు పడిపోయన నిఫ్టీ

10/12/2017 - 01:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: సంచలన ఆఫర్లు, 4జి నెట్‌వర్క్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు దేశంలోని అతిపెద్ద మొబైల్ సర్వీసుల ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ మరో అడుగు వేసింది. కేవలం రూ. 1,399కే 4జి స్మార్ట్ఫోన్‌ను తన వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్లు బుధవారం తెలిపింది.

10/12/2017 - 01:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: నిధుల సమీకరణ కోసం ప్రాథమిక మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ (ఐఇఇ)కి మదుపరుల నుంచి మంచి ఆదరణ లభించింది. బిడ్డింగ్ చివరి రోజయిన బుధవారం నాటికి ఈ కంపెనీ ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) రెండింతలు సబ్‌స్క్రైబ్ అయింది. రూ.

Pages