S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/11/2017 - 00:42

విజయవాడ, అక్టోబర్ 10: వెలగపూడి సచివాలయంలో సింగపూర్, తైవాన్‌కు చెందిన వ్యాపార ప్రముఖులతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమావేశమయ్యారు. గతంలో సింగపూర్ నేషనల్ వర్సిటీ, కనె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మధ్య జరిగిన ఒప్పందాన్ని పొడిగించేందుకు సిఎం అంగీకరించారు.

10/11/2017 - 00:42

కాకినాడ, అక్టోబర్ 10: కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పర్యాటక రంగాభివృద్ధికి ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. 2017 డిసెంబరులో కాకినాడ బీచ్ ఫెస్టివల్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది.

10/11/2017 - 00:41

తిరుపతి, అక్టోబర్ 10: కోర్టు ఆదేశాల మేరకు 2012 నుంచి సెబి-సహారా ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము, ఆర్జించిన వడ్డీతో కలిసి రూ.19వేల కోట్లు డిపాజిట్ చేసిందని ఆ సంస్థ మేనేజింగ్ వర్కర్, చైర్మన్ సుబ్రతారాయ్ చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన సహారా ఇండియా 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

10/10/2017 - 00:57

విశాఖపట్నం, అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ అభివృద్ధి నిమిత్తం రెండు వ్యూహాత్మక కార్యక్రమాలు అమలు చేసేందుకు ఎపి ప్రభుత్వం థామ్సన్ రాయటర్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ నగరంలో రెండు రోజులపాటు జరిగే బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రారంభం సందర్భంగా సోమవారం ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు థామ్సస్ రాయటర్స్ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ లంకపల్లి తెలిపారు.

10/10/2017 - 00:56

హైదరాబాద్, అక్టోబర్ 9: వ్యాపార సరళీకరణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఇఓబిడి) 2016లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కొత్తపరిశ్రమలకు సంబంధించి అనుమతులను నిర్ణీత గడువులోగా ఇస్తున్నారు. రెడ్ క్యాటగిరిలో 21 రోజులు, ఆరెంజ్ క్యాటగిరిలో 14 రోజులు, గ్రీన్ క్యాకగిరిలో 7 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ప్రకటించింది.

10/10/2017 - 00:56

వరదయ్యపాళెం, అక్టోబర్ 9: శ్రీసిటీ సెజ్‌ను సోమవారం జపాన్ దేశానికి చెందిన 21మందితో కూడిన పారిశ్రామిక వేత్తల బృందం సందర్శించింది. వీరికి శ్రీసిటీ ఎండి రవీంద్రసన్నారెడ్డి స్వాగతం పలికి రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, ప్రభుత్వం అందిస్తున్న పలు ప్రోత్సాహకాలను తెలియజేస్తూ శ్రీసిటీ ప్రత్యేకతలు, వౌలిక వసతుల గురించి వివరించారు.

10/10/2017 - 00:54

నిజామాబాద్, అక్టోబర్ 9: నిజామాబాద్‌లో ఐ.టి హబ్ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖా మంత్రి కెటిఆర్ సోమవారం ఈ ఉత్తర్వులను నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాలకు అందజేశారు.

10/10/2017 - 00:49

ముంబయి, అక్టోబర్ 9: దేశీయ సంస్థాగత మదుపరుల నుంచి లభించిన మద్దతుతో స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెనె్సక్స్, నిఫ్టీ సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.

10/10/2017 - 00:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: మోసాలకు, తీవ్రమైన కార్పొరేట్ నేరాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిన కంపెనీలు ఇక ముందు ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేయడానికి జరిగే ప్రక్రియలో పాల్గొనడానికి వీలు లేదు. కొత్త పెట్టుబడుల ఉపసంహరణ మార్గదర్శకాలలో ఈ ఆంక్షలు విధించారు.

10/10/2017 - 00:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 9:దేశంలో ఇంధనరంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం మరింతగా కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యంగా తూర్పు భారత అవసరాలపై దృష్టి పెడతామని, వౌలిక సదుపాయాలను విస్తరిస్తామని భారత, అంతర్జాతీయ కంపెనీల సీఇఓలనుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు.

Pages