S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/16/2017 - 00:54

అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ బెంగళూరులోని
యలహంక ఎయర్ బేస్ వద్ద జరుగుతున్న
ప్రీమియర్ ఎయర్ షో.. ఏరో ఇండియా 2017లో బుధవారం ఇలా రఫేల్ ఎయర్‌క్రాఫ్ట్ పైలట్‌గా దర్శనమిచ్చారు. ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఫైటర్ జెట్‌లో దూసుకుపోయారు. రఫేల్ ఎయర్‌క్రాఫ్ట్ తయారీదారైన దస్సాల్ట్ ఏవియేషన్‌తో రిలయన్స్ డిఫెన్స్ జాయంట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తోంది

02/16/2017 - 00:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: శాశ్వత ఖాతా నంబరు (పాన్) కావాలంటే ఇంతకు ముందు వారాలు పట్టేది. అయితే ఇప్పుడు ఇక దరఖాస్తు చేసిన కొద్ది నిమిషాల్లోనే పాన్ మీ చేతికి వస్తుంది. అంతేకాదు పన్ను చెల్లింపుదారులు తమ స్మార్ట్ఫోన్‌ను ఉపయోగించి చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఒక యాప్‌ను కూడా ఆదాయ పన్ను శాఖ రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా ఇ-కెవైసి ధ్రువీకరణను ఎలా జరుపుతారో అలాగే పాన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

02/16/2017 - 00:51

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: మత్స్య పరిశ్రమ సంక్షోభంలో పడింది. మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. మత్స్య పరిశ్రమను కుదేలు చేసింది. తరచూ పెరుగుతున్న డీజిల్ ధరలూ మత్స్య పరిశ్రమను దెబ్బతీస్తున్నాయ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులను ఏ విధంగానూ ఆదుకోకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.

02/15/2017 - 01:54

చిత్రం..మార్కెట్‌లోకి మంగళవారం సరికొత్త హోండా సిటి కారు వచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 8.5 లక్షల రూపాయల నుంచి 13.58 లక్షల రూపాయల మధ్య ఉంది

02/15/2017 - 01:52

చిత్రం.. మంగళవారం హైదరాబాద్‌లో సరికొత్త శ్రేణి ఫ్యాన్లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న హావెల్స్ ప్రతినిధులు

02/15/2017 - 01:49

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు టోకు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. గత నెలలో ఏకంగా 30 నెలల గరిష్ఠాన్ని టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) తాకింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 5.25 శాతంగా నమోదైంది. 2014 జూలైలో 5.41 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయ దరిదాపుల్లోకి చేరింది.

02/15/2017 - 01:48

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: హృద్రోగులకు శుభవార్త. గుండె కవాటాలు ముసుకుపోయిన సమయంలో ప్రాణాలను రక్షించే కరోనరి స్టెంట్ల ధరలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం భారీగా తగ్గించింది మరి. ఏకంగా 85 శాతం వరకు ధరలను దించేసింది. బేర్ మెటల్ స్టెంట్స్ (బిఎమ్‌ఎస్) ధరను 45,000 రూపాయల నుంచి 7,260 రూపాయలకు తీసుకొచ్చిన కేంద్రం.. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ (డిఇఎస్) ధరను 1.21 లక్షల రూపాయల నుంచి 31,080 రూపాయలకు తెచ్చింది.

02/15/2017 - 01:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఈ నెల 21న జరిగే సమావేశంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి).. 24 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను పరిశీలించనుంది. ఇందులో వొడాఫోన్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తదితర సంస్థల ఎఫ్‌డిఐ ప్రతిపాదనలున్నాయి.

02/15/2017 - 01:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ప్రపంచ ప్రేమికుల రోజున భారతీయ టెలికామ్ రంగంలో ప్రేమ వెల్లివిరిసింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, ఎయిర్‌సెల్ మధ్య సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర లవ్ గేమ్ సాగింది మరి. పరస్పర శుభాకాంక్షలు చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

02/15/2017 - 01:45

ముంబయి, ఫిబ్రవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలకు గురయ్యాయి. మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 12.31 పాయింట్లు పడిపోయి 28,339.31 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 12.75 పాయింట్లు కోల్పోయి 8,792.30 వద్ద నిలిచింది. ఆటో, ఔషధ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

Pages