S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/15/2016 - 06:59

16వ నెలా మైనస్‌లోనే టోకు ద్రవ్యోల్బణం
పెరిగిన వడ్డీరేట్ల కోతల అంచనాలు

03/15/2016 - 06:58

న్యూఢిల్లీ, మార్చి 14: లగ్జరీ బైక్‌ల తయారీ దిగ్గజం హార్లే-డేవిడ్‌సన్ తమ బైక్ ధరలను పెంచింది. కొన్ని రకాల మోడళ్ల ధరలను 30,000 రూపాయలకు వరకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువల్లో చోటుచేసుకుంటున్న తీవ్ర ఒడిదుడుకుల మధ్య ధరలు పెంచాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది.

03/15/2016 - 06:58

న్యూఢిల్లీ, మార్చి 14: ఈ ఏడాదికిగాను మోర్గాన్ స్టాన్లీ.. దేశ జిడిపి వృద్ధిరేటు అంచనాను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల మధ్య భారత్ వృద్ధి మందగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘2016లో భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను 7.9 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తున్నాం.

03/14/2016 - 07:33

సింక్రనైజేషన్ ప్రక్రియను ఆరంభించిన సింగరేణి సిఎండి శ్రీధర్

03/14/2016 - 07:32

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ

03/14/2016 - 07:31

రెండు వారాల్లో రూ. 8 వేల కోట్లు రాక

03/14/2016 - 07:31

విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమే
ఈ వారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా

03/14/2016 - 07:30

ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం లభిస్తుంది
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం
సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేస్తామని స్పష్టీకరణ

03/14/2016 - 07:29

హైదరాబాద్, మార్చి 13: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రావిడెంట్ ఫండ్ విరాళాలపై త్వరలో దర్యాప్తును ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ‘ఇప్పటిదాకా ఈ వ్యవహారాన్ని మేము పరిశీలించలేదు. త్వరలోనే ఈ అంశాన్ని నేను పరిశీలిస్తాను.’ అని దత్తాత్రేయ పిటిఐతో అన్నారు.

03/13/2016 - 07:23

అధికారుల ఇష్టానుసారం నిబంధనలు ౄ వ్యాపారాలపై ఆంక్షలు
కిలో కందిపప్పు విక్రయంచినా వే బిల్లు
నేడు రాజమహేంద్రవరంలో రాష్టస్థ్రాయి సదస్సు
ఒక రోజు బంద్ ౄ ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధికం

Pages