S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/22/2015 - 07:13

జిఎస్‌టిపై ఆర్‌బిఐ మాజీ గవర్నర్ సి రంగరాజన్

12/22/2015 - 07:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: మెరుగైన వ్యాపార నిర్వహణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో దివాలా బిల్లును ప్రవేశపెట్టింది. పెట్టుబడుల పురోగతికి, అధిక వృద్ధిరేటుకు ఈ బిల్లు అమలు దోహదపడుతుందని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చెబుతోంది. ఈ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెచ్చారు. ప్రస్తుతం దివాలా కేసుల పరిష్కారార్థం ఒక్క చట్టం కూడా స్పష్టంగా లేదు.

12/22/2015 - 07:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: తర్వాతి దశ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి ధరల విధానాన్ని జనవరి మధ్యకల్లా సిఫార్సు చేస్తామని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ సోమవారం తెలిపింది. జనవరి 4న దీనిపై చర్చలు జరుపుతామని, జనవరి 10-20కల్లా తమ సిఫార్సును ప్రకటిస్తామన్న ఆశాభావాన్ని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ పిటిఐ వద్ద వ్యక్తం చేశారు.

12/22/2015 - 07:12

కొత్త విధానం వచ్చేవరకూ నిలిచిపోనున్న రవాణా
మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్న అధికారులు

12/22/2015 - 07:11

కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి

12/21/2015 - 16:46

ముంబయి : సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 216 పాయింట్లు లాభపడి 25,735 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 7,834 పాయింట్ల వద్ద ముగిసింది.

12/21/2015 - 07:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం తొలి నాలుగు రోజులు (సోమ-గురు) లాభాలను అందుకున్న స్టాక్ మార్కెట్లు.. వరుస రెండు వారాల నష్టాలకు అడ్డుకట్ట వేశాయి.

12/21/2015 - 07:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలతో పోటీని తట్టుకోలేక వెనుకబడిన ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. వినియోగదారులను పెంచుకోవడంపై ఇప్పుడు దృష్టి సారించింది. ఇందులోభాగంగానే కొత్తగా బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వినియోగదారులకి తొలి రెండు నెలలపాటు కాల్ చార్జీలను 80 శాతం వరకు తగ్గించింది.

12/21/2015 - 07:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) కొత్తగా కోటి మందిని ఆదాయపు పన్ను (ఐటి) చెల్లించే వారి జాబితాలో చేర్చాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆదాయపు పన్ను శాఖ ఇప్పటి వరకు 27 లక్షలకుపైగా మందిని ఈ జాబితాలోకి తీసుకువచ్చింది.

12/21/2015 - 07:31

పరకాల, డిసెంబర్ 20: విద్యుదు త్పత్తికి కెటిపిపి రెండో దశ 600 మెగావాట్ల కేంద్రం సిద్ధమైంది. ట్రయల్న్ విజయవంతం కావడంతో వాణిజ్య ఉత్పత్తిని చేపట్టి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందించేందుకు జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. రెండో దశ 600 మెగావాట్ల కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడిపించి విజయవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు ఆగకుండా ప్రాజెక్ట్ నడిపించామన్నారు.

Pages