S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

10/30/2017 - 00:39

కొడిగడుతున్న దీపం ఎప్పుడైనా ఆరిపోతుంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగం తీరు దీనికి భిన్నంగా లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిందనే సంబరం లేక తెలంగాణలో, అవశేష (నిజానికి విశేష) రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్య పెనంపై నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. విభజన జరిగినవెంటనే ఇరు ప్రాంతాల్లో పునరుర్జీవం పొందాల్సిన విద్యారంగం మరింత పతనపు అంచులకు చేరుకుంది.

10/29/2017 - 00:55

తెలుగు రాష్ట్రాల రాజకీయ కోయిలలు తొందరపడి ఏడాది ముందే కూస్తున్నాయి. అధికారంలో ఉన్న రెండు పార్టీలు తమ పథకాలతో తోపాటు, కులాలు-మతాల సమీకరణతో మళ్లీ గద్దెనెక్కే పనిలో బిజీగా ఉన్నాయి. ఆ గద్దెపై కనే్నసిన విపక్షాలు జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికల్లో మునిగిపోయాయి. ఇవన్నీ పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉండగా, బలం పెంచుకునే ఓపిక, తీరిక, శక్తి లేని బిజెపి-వామపక్షాలు తమ సహజ శైలి ప్రకారం..

10/28/2017 - 00:42

రాజధర్మం పాటించడం ద్వారా ముఖ్యమంత్రి పదవినుండి వైదొలగాలని అంటూ 2002లో నాటి ప్రధాని వాజపేయి సూచించినపుడు విషమ పరిస్థితులను ఎదుర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరువాత మొదటిసారిగా ఆందోళనగా కనిపిస్తున్నారు. తాను ప్రధానిగా ఎదగడానికి ఉపయోగించుకున్న ‘గుజరాత్ మోడల్’ బీటలు వారితే తన రాజకీయ పలుకుబడికి బ్రేక్ పడినట్టే కాగలదని భయపడుతున్నారు.

10/27/2017 - 00:18

ప్రొద్దునే్న నిద్రలేచిన తండ్రి ముఖం కడుక్కోవడానికి వెళ్తున్నప్పుడు అడ్డుగా ఓ బకెట్ వచ్చి కాలికి తగిలింది. ‘ఎవడ్రా! ఇక్కడ ఈ బకెట్ పెట్టింది’ అని కొడుకును చెడామడా తిట్టాడు. కొడుకు వౌనంగా వెళ్లిపోయాడు. ఓ వారం అయ్యాక అదే బకెట్ కొడుకు కాలికి తగిలింది. అక్కడేవున్న తండ్రి ‘కళ్లుకనిపించడంలేదా’ చూసుకుని నడవక్కర్లేదా! అంటూ కొడుకుపై మండిపడ్డాడు. విషయం ఒక్కటే. కానీ దోషి కొడుకయ్యాడు.

10/25/2017 - 21:48

జమ్ము కశ్మీర్‌లో ‘చర్చల ప్రహసనం’ మళ్లీ మొదలు కావడం వల్ల ‘చర్యల ప్రక్రియ’కు విఘాతం కలుగబోదన్నది కలుగుతున్న విశ్వాసం.. జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పుతున్న మరో ముష్కరుడిని ‘జాతీయ నేర పరిశోధక సంస్థ’- నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్‌ఐఏ- మంగళవారం నిర్బంధించడం ఇందుకు ప్రాథమిక నిదర్శనం.

10/24/2017 - 23:02

కార్యనిర్వాహక వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య పోరు మొదలైందా? వాస్తవానికి ఈ రెండు వ్యవస్థల మధ్య తమ అధికారాల సరిహద్దు విభజనపై గత నాలుగు దశాబ్దాలుగా పోరు సాగుతునే ఉంది. శాశ్వత న్యాయమూర్తుల నియామకంలో ‘పనితీరు మదింపు’ రద్దుకు తాము వ్యతిరేకమని కేంద్రం ప్రభుత్వం సుప్రీంకోర్టు కొలీజియంకు తెలపడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్యాంగం న్యాయవ్యవస్థకు సంపూర్ణ అధికారాలు ఇచ్చింది.

10/24/2017 - 01:05

వచ్చేనెలలో హిమాచలప్రదేశ్‌కు, డిసెంబర్‌లో గుజరాత్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజకీయాలని ఇవి ప్రభావితం చేయనున్నాయి. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటికే అస్తశ్రస్త్రాలకు పదునుపెడుతున్నాయి. నెమ్మదిగా దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు రెండు జాతీయ పార్టీల జాతకాలను నిర్ణయించనున్నాయి. గుజరాత్‌ను బిజెపి పరిపాలిస్తున్నది.

10/23/2017 - 00:29

పుస్తకాల బరువును మోయలేక మూడో అంతస్తులో కుప్పకూలి ప్రాణాలొదిలింది తొమ్మిదో తరగతి విద్యార్థిని పి.వర్షిత. ఈ మరణానికిగల గల కారణాల్ని పక్కన పెడుదాం! ఓ 14 సం.ల బాలిక 12 కిలోల బరువుతో మూడో అంతస్తు ఎక్కి దిగాలా అనేది ఓ ప్రశ్న! సాధారణంగా భారతీయ బాలికలు రక్తహీనతతో, కనీస సమతుల్య ఆహారం తీసుకోలేక బలహీనంగా వుంటారనేది తెలిసిందే!

10/22/2017 - 00:35

ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం కొనను ముద్దాడిన తర్వాత ఎవరైనా కిందకు దిగకు తప్పదు. ఎందుకంటే అదే తుది లక్ష్యసాధన కాబట్టి! దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ స్థితిగతులను పరిశీలిస్తే, బిజెపి భవిష్యత్తు కూడా అందుకు భిన్నంగా ఉండదన్న విశే్లషణ సర్వత్రా వినిపించడంలో ఆశ్చర్యం లేదు. అతిపెద్ద మెజారిటీతో గెలిచిన రాజీవ్‌గాంధీని జనం, మీడియా ఆకాశానికెత్తేశారు. ఆయన నిజాయితీ చూసి దేశం మిస్టర్‌క్లీన్ అని కీర్తించింది.

10/20/2017 - 23:04

సుమారు మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి వెనుకడుగు వేస్తున్న ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎట్టకేలకు అధ్యక్ష పదవి చేపట్టడానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే ‘పట్ట్భాషేకం’ జరగబోతున్నట్టు ఆయన మాతృమూర్తి, పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించడంతో ఈ విషయమై నెలకొన్న అస్పష్టతకు తెరపడినట్టు అయింది.

Pages