S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

04/25/2017 - 07:12

ఉస్మానియా విశ్వవిద్యాలయం శత వసంతాలు పూర్తిచేసుకుంటోంది. ఎంతో పేరుప్రతిష్టలున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. ప్రస్తుత తరం దృక్పథం మారితే వందేళ్ల ఓయూకు మరింత వనె్న వస్తుందనడంలో సందేహం లేదు.

04/25/2017 - 07:04

తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు అని తెలుగు సామెత. ‘అభివృద్ధి’ మంత్రంతో నరేంద్ర మోదీ దూసుకొనిపోతున్న తరుణంలో బలవంతంగా భరత జాతికి సాంస్కృతిక జాతీయవాద మంత్రాన్ని స్వయంగా భారత సర్వోచ్చ న్యాయస్థానం గుర్తుచేసింది. ఇదెలా జరిగింది? దీని పరిణామాలేమిటి? గమనించండి.

04/24/2017 - 04:00

తెలంగాణలో మొదటి దశ (1969) ఉద్యమ సందర్భంగా తెలంగాణలో విద్యారంగం పూర్తిగా కుప్పకూలింది. మాస్ కాపీయింగ్‌తో ఉస్మానియా డిగ్రీలకు విలువలేకుండా పోయింది. తిరిగి గాడిలో పెట్టడానికి ఎకడమిషన్ కానటువంటి జగన్మోహన్‌రెడ్డిని ఎమర్జెన్సీ కాలంలో వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. ఆయన రావడంతోనే విశ్వవిద్యాలయ కోర్సులకు, మెడిసన్‌కు ఎంట్రెన్స్ నిర్వహించాడు.

04/23/2017 - 00:49

అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేతకు సంబంధించి పాతికేళ్ల నాటి కేసులో ‘కుట్ర సంగతి తేల్చండి..’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశించడంతో కొందరికి మళ్లీ పనిపడింది. పక్షపాత ఉదారవాదులు, ముస్లింలకు ‘అపరాధ క్షమాపణలు’ చెప్పేవారు, అంతరించిపోతున్న కమ్యూనిస్టులు- ఈ దేశంలో ‘మెజారిటీ మతస్థుల’ విశ్వాసాలపై దాడి చేసేందుకు మళ్లీ సమాయత్తమవుతున్నారు.

04/22/2017 - 01:16

‘వినాశ కాలే విపరీత బుద్ధి’ అన్న నానుడి పాకిస్తాన్‌కు సరిగ్గా వర్తిస్తుంది. అంతర్జాతీయంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా అపఖ్యాతి పాలవుతున్న పాకిస్తాన్ తన దేశంలోని తీవ్రవాదులను కట్టడి చేయలేని బలహీన స్థితిలో పడిపోయింది.

04/21/2017 - 01:29

‘ఎలా బతుకుతుందో..?’ అనే సందేహాల నుంచి తన ప్ర స్థానం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం గత మూడేళ్లలో అనేక అంశాల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా నిలిచి ప్రగతి పథంలో పరుగులిడుతోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు బారిన పడిన జపాన్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందా? ఆని ప్రపంచం ఎదురు చూసింది. ప్రపంచం ఊహించని విధంగా జపాన్ ప్రతీకారం తీర్చుకుంది. అమెరికాపై బాంబులు వేసి విజయం సాధించలేదు.

04/21/2017 - 01:22

చిన్ననాటి మిత్రుడు చాలా ఎదిగాడని తెలిసి యోగక్షేమాల కోసం ఫోను చేశా. అన్ని పలకరింపులయ్యాక ‘ఏం చేస్తున్నావురా?’ అని అడిగా.

04/20/2017 - 02:11

‘ప్రత్యేకత’ రగిలించిన
విచ్ఛిన్న విషాగ్ని కణం
బీభత్స దవాగ్ని శిఖల
చెలరేపెను దినం దినం
భారత కథలో కలిగిన
వ్యథలకు ఏమిటి మూలం?
దానవ భావాలు రూపు
దిద్దుకున్న మత ద్వేషం...

04/19/2017 - 08:05

ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరిస్తున్నామని చెబుతూ సమున్నత లక్ష్యాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా మేలైన వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలనే ధ్యేయంతో ఈ విధానానికి కేంద్రం రూపకల్పన చేసినట్టు సంబంధిత మంత్రి చెప్పుకొచ్చారు.

04/18/2017 - 08:43

కొంతకాలం క్రితం ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ అనే ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. అందులో శత్రుదేశానికి సంబంధించిన సైనిక దళాన్ని అవతలి దేశం వారు పట్టుకుంటారు. తమకు చిక్కిన సైనికుల చేత కూలిపనులు చేయిస్తారు. ఆర్మీ కమాండర్ చేత బ్రిడ్జి కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. దానిని శత్రుదేశ సైనికులు ప్రతిఘటిస్తారు. మొత్తం సినిమా ఇతివృత్తమంతా ఈ సన్నివేశాల చుట్టూ తిరుగుతుంది.

Pages