S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

11/26/2016 - 04:03

సమావేశాల్లో నోట్లరద్దుపై చర్చ జరిగితే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకుల అవినీతి బాగోతాలు బయటపడతాయి. వాటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ప్రతిపక్షాలకు ఏర్పడతాయ. పార్లమెంట్‌లో మోదీ వాదనాపటిమకు దీటుగా సమాధానం చెప్పే నాయకులు లేరు. చర్చ జరిగితే ప్రజల ముందు చులకన అయిపోతామన్న భయం విపక్షాలకు ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి అమలుచేసిన ఏకైక కార్యక్రమం- సమావేశాలు జరగకుండా చూడడం.

11/25/2016 - 05:03

దళిత మహిళలు సంఘటిత శక్తితో శతాబ్దుల నాటి దురాచారానికి స్వస్తి పలికారు. ఈ ఏడాది ఆగస్టు 15న కూడా మహిళలు గ్రామం నడిబొడ్డున ఇలాంటి
పాదయాత్రలు చేశారు. ఒక దురాచారాన్ని మహిళలు ఇలా సంఘటిత శక్తితో
ఎదుర్కొని విజయాన్ని సాధించగా, మిగతా అకృత్యాల పట్ల వారు
ఎందుకు వౌనం వహించాలి?

11/24/2016 - 07:30

పనె్నండు దేశాలు
ఎండుచున్నాగాని
పట్టడన్నమె
లోపమండి, ఉప్పు
ముట్టుకుంటె దోషమండి!
నోట మట్టికొట్టి
పోతాడండి, అయ్యో..
కుక్కలతో పోరాడి
కూడు తింటామండి
మాకొద్దీ తెల్ల దొరతనము..

11/23/2016 - 02:44

ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రస్థానం సమాప్తమయింది. ఎనభై ఏళ్లు దాటినా పేరులోని ‘బాల’ శబ్దాన్ని సార్థకం చేస్తూ నిత్యనూతనంగా పలికిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గళం నిశ్శబ్దమయింది.

11/21/2016 - 23:06

మారీచుడు బంగారులేడి రూపంలో వచ్చి సీతమ్మవారిని భ్రమింపజేసినట్లే స్వతంత్ర భారతంలో రాజకీయవేత్తలు, సినీనటులు, నిర్మాతలు, చైనా, పాకిస్తాన్ దేశాలు కలిసి ‘నల్లజింక’ను ప్రవేశపెట్టి మనల్ని భ్రమింపజేశారు. నల్లధనంపై ప్రధాని మోదీ యుద్ధం ప్రకటించాక ఎందుకోగాని కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాయావతి వంటి విపక్షనేతలు అసహనం ప్రకటిస్తున్నారు. అనగనగా యుపిలో ములాయం సింగ్ అనే ఆధునిక దశరథుడు.. ఆయనకు ఇద్దరు భార్యలు..

11/20/2016 - 23:28

సానియామిర్జా వలిమా డిన్నర్ సందర్భంగా భర్త, ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ తన ఇంటిని విద్యుదీకరణ చేసుకుంటానంటే, విద్యుత్ పొదుపు వారోత్సవాల్ని జరుపుతున్న సందర్భమని అనుమతి నిరాకరించింది ఆ ప్రభుత్వం. మన దేశంలో ఇలాంటివి వింతగా తోస్తాయి. పైగా ప్రజావసరాలకై వినియోగించే విద్యుత్‌ను, కోత వున్నా ఇలాంటి దుబారా వినియోగానికి వెనుకంజ వేయవు మన ప్రభుత్వాలు.

11/20/2016 - 01:12

రాజధాని లేకుండా పుట్టిన ‘నవ్యాంధ్ర’ అనే రెండున్నరేళ్ల శిశువుకు అప్పుడే ‘కులజబ్బు’ పట్టుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ రోగం ఉన్నప్పటికీ అది ఇప్పుడున్నంతగా లేదు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల సామాజిక స్వరూపాలను విశే్లషిస్తే ఆంధ్రలో ఉన్నంత కుల వ్యామోహం తెలంగాణలో కనిపించదు. కాకపోతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి వర్గానికి, తెదేపా ఉన్నప్పుడు కమ్మ వర్గానికి ప్రాధాన్యం ఉండేది.

11/18/2016 - 22:38

ఎలక్ట్రానిక్ మీడియా రానురానూ విశ్వసనీయతను కోల్పోతోందా? నిష్పాక్షికంగా వార్తలను ప్రజలకు చేరవేయాల్సిన టీవీ వార్తా మాధ్యమాలు వాటి సొంత ఎజెండాలను, అభిప్రాయాలను వీక్షకుల నెత్తిన బలవంతంగా రుద్దాలని చూస్తున్నాయా? ప్రభుత్వ పథకాలపై విమర్శలకు, ప్రజాభిప్రాయాలకు మధ్య ఉన్న తేడాను చానళ్లు గుర్తించలేకపోతున్నా యా?

11/17/2016 - 23:24

మనదేశంలో ముస్లిం మతానికి చెందిన స్ర్తిలు అనాదిగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాలంటే అది అనంతంగానే ఉంటుంది. సిద్ధాంత రీత్యా చెప్పాలంటే హిందూ మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు చెప్పుకోదగ్గట్టుగానే వున్నాయి. అన్ని సమయాల్లో కాకపోయినా, కొన్ని సందర్భాల్లోనైనా హిందూ మహిళలు చట్టపరమైన రక్షణను పొందుతున్నారు. ఈ విషయంలో ముస్లిం స్ర్తిల పరిస్థితి దయనీయంగా ఉందనడంలో భిన్నాభిప్రాయాలకు తావులేదు.

11/17/2016 - 06:50

నకిలీ డబ్బు భౌతిక బీభత్సం. నల్లడబ్బు ఆర్థిక బీభత్సం! ఇరుగు పొరుగున ఉన్న ప్రత్యక్ష శత్రుదేశాలు, ప్రచ్ఛన్న శత్రుదేశాలు నకిలీ నోట్లను మన దేశంలోకి తరలిస్తున్నాయి! ఆయా దేశాలలోని ‘ముఠాలు’ ముద్రించిన మన ‘కరెన్సీ నోట్లు’ దొంగ నోట్లు, నకిలీ నోట్లు.. పాకిస్తాన్‌లో మన ‘కరెన్సీ నోట్ల’ను ముద్రించి ‘జిహాదీ’ ఉగ్రవాదులు వాటిని మనదేశంలోకి తరలించుకొని వస్తున్నారన్నది ధ్రువపడిన వాస్తవం!

Pages