S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/17/2016 - 06:36

ప్రతిరోజు జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్‌పైన ఐదారు యాక్సిడెంట్స్ అవుతాయి. అదే సిలిసినాటి నుంచి ప్రిన్స్‌బర్గ్ వరకు కారులో ప్రయాణం చేశాను. ఆ దారిలో యాక్సిడెంట్లు అంతగా కావు. ఆ రోడ్డుపై కారు 120నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. మన జాతీయ రహదారి రోడ్డులాగే అమెరికాలో కూడా అంతే వెడల్పు రోడ్లున్నాయి. నివాస స్థలాల మధ్యనుంచి అక్కడ రోడ్లుండవు.

03/16/2016 - 00:51

కాంగ్రెస్‌కు స్వర్ణయుగం 1952-67 మధ్య కాలమని చెప్పవచ్చు. దేశా న్ని పాలించే హక్కు ఒక్క కాంగ్రెస్‌కే ఉంది అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అధికారంలోకి అది రాకపోతే ఎవరొస్తారనిపించేది. ఆ తర్వా త కాంగ్రెస్ అంతటి ధీమాను ఎన్నడూ కనబరచలేక పోయింది. సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజంలోని అ పెద్ద వర్గాలను ప్రాంతీయ పార్టీలకు కోల్పోడం ప్రారంభించింది.

03/16/2016 - 00:50

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న సెక్టోరల్ అధికారుల మధ్య సమన్వయ లోపం కొన్ని పాఠశాలలకు శాపంగా మారింది. ప్రతి యేటా పాఠశాలల నిర్వహణకోసం సర్వశిక్షా అభియాన్ ద్వారా ఇచ్చే పాఠశాలల గ్రాంటు వివరాలను సక్రమంగా పంపని కారణంగా లక్షల రూపాయల గ్రాంటును ఆయా పాఠశాలలు కోల్పోవాల్సి వస్తున్నది.

03/15/2016 - 01:23

సంక్క్షేమానికి పెద్దపీట వస్తూ, అసహాయులకు అండగా నిలుస్తూ ముందుకెళుతున్న కేసిఆర్ నాయకత్వంలోని తెరాసా ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఈ బడ్జెట్‌లో బ్రాహ్మణ సంక్షేమం కోసం నిధులను కేటాయించడం అభినందించాల్సిన విషయం. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘‘సమాజంలో ఇతర వర్గాల లాగానే, బ్రాహ్మణ సమాజంలో పేదలున్నారని ప్రభుత్వం భావిస్తున్నది.

03/14/2016 - 00:38

అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి రేటును పెంచడంలోనూ, జీవ నాణ్యతను పెంచడంలోనూ వెనకబడ్డాయి. కొన్ని దేశాలు అభివృద్ధి రేటు పెంచుకున్నా (ఉదాహరణకు, భారతదేశం) జీవ నాణ్యత విషయంలో బాగా వెనకబడ్డాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎన్.డి.పి) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

03/11/2016 - 23:51

రేపు నంద కృష్ణమూర్తి 95వ జయంతి
=======================

03/11/2016 - 01:32

అంతా మామూలుగానే ఉంది. ఏదీ క్రొత్తగా లేదు. పెను సంచలనాలు ఏవీ లేవు. సూర్యచంద్రులు గతులు తప్పలేదు. పగలురాత్రి మామూలుగానే వస్తున్నాయి. దొరికినవాడు ముప్పూటలా మేస్తూనే ఉన్నాడు. వాలెంటైన్స్‌డేను ఎవ్వరూ మరచిపోలేదు. వార్తాపత్రికలు నానా చెత్తనూ యథాప్రకారం దేశంపైకి వదుల్తూనే ఉన్నాయి. దృశ్యమాధ్యమాల్లో వేదాంత ప్రవచనాలు నిరాఘాటంగా సాగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకుల దినవారీ నిందారోపణలు సాగుతూనే ఉన్నాయి.

03/11/2016 - 01:31

మనది భారతదేశం. అఖండ భారతదేశం. సాక్షాత్తు భగవంతుడే తనకు తానుగా సృష్టించుకున్న దేశం మన భారతదేశం. అందుకే భగవంతునికి ఇష్టమైన దేశంలో మనం జన్మించినందుకు, మన జీవితాలు ధన్యమైనాయి అని కూడా చెప్పవచ్చు. ఈనాడు వైజ్ఞానికంగా ప్రపంచం ముందుకు దూసుకుపోతోంది అని అందరూ అంటున్నారు. కాని వాస్తవంగా ఏనాడో మన మహర్షులు ఇప్పుడున్న వైజ్ఞానిక పరంపరను ఆనాడే సమాజానికి అందించారు.

03/10/2016 - 04:33

పేదరికం, కరవు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, అశాంతితో యువత, ఎన్‌కౌంటర్‌లు తెలంగాణ అనగానే ఒకప్పుడు గుర్తుకు వచ్చే వరుస క్రమం. ఇప్పుడు తెలంగాణ ముఖ చిత్రం మారుతోంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ నిన్నటి మాట, నా తెలంగాణ కోటి ఎకరాల వీణ రేపటి మాట. సస్యశ్యామల తెలంగాణకు ఆంకరార్పణ జరిగింది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రక ఒప్పందం.

03/10/2016 - 04:27

మాతృభాష అంటే స్వంత భాష. సాధారణంగా వ్యక్తులకు తమ తల్లిదండ్రులు మాట్లాడే భాషే మాతృభాష అవుతుంది. శిశువు మరొక భాషా ప్రాంతంలో ఉండి పెరగడం జరిగితే అక్కడి ప్రజల భాష అలవడితే ఆ భాషే ఆ శిశువు మాతృభాష ఆ ప్రాంతపు భాషే అని చెప్పవచ్చును.

Pages