S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

11/12/2017 - 00:51

ఈమధ్య వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ప్రయోజనం కోసం ఆలోచనలు చేస్తున్నారు. తమ తమ అనువైన పద్ధతులలో వాటికి రూపకల్పన చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల పార్టీలు పొత్తుల గురించి ప్రయత్నాలు ప్రారంభించాయ.

10/22/2017 - 00:38

ఏడేళ్ళ తరువాత రామప్ప తప్పక రమ్మని పిలిచింది. తొవ్వ పట్టాను.
ఈసారి మరింత దీనంగా, మరింత ఆగ్రహంగా.

10/15/2017 - 01:02

శ్రీనివాసులు దాసరి సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈమధ్యే పదవీ విరమణ పొందారు. ఒక వారపత్రికలో ఆయన తన తొలి పోస్టింగులలో ఆదివాసీ ప్రాంతాలలో పనిచేసిన అనభవాలను సంవేదానాత్మకంగా వరస కథనాలు రాశారు.

10/08/2017 - 00:43

నక్క సురేష్ ఒక చక్కని ప్రశ్న వేశాడు.
‘జ్ఞానపుష్పం’ కవితా సంకలనం చేతిలో ఉంచి ముందుమాట రాయమని అడుగుతూ -‘కవిత్వం అంటే ఏమిటి’ అనే ప్రశ్న సంధించాడు.

09/24/2017 - 00:32

యుద్ధాలకి కారణాలు ఏవైనా ఫరవాలేదు. ఆయా దేశాల ప్రయోజనాలు మాత్రం ముఖ్యం. అతి చిన్న దేశం, ఒక అతి పెద్ద అగ్రరాజ్యం ఇపుడు ‘యుద్ధం’ అని అంటున్నాయి. మరో రెండు పెద్ద రాజ్యాలు రష్యా, చైనాలు ఆ చిన్నదేశానికి అండగా ఉంటాయని ఉత్తర కొరియా భావన. నిజానికి ఆ దేశాల ప్రయోజనాలు కాపాడే హామీ లభించగానే అవి ప్లేటు ఫిరాయిస్తాయి.

09/17/2017 - 02:24

రచన అనేక రూపాలతో వ్యక్తం అవుతుంది. వాటిని ప్రక్రియలు అంటాం. సృజనాత్మక సాహిత్యంలో అవి ఎక్కువగా ఉంటాయి. చరిత్రలు, డైరీలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు అనే ప్రక్రియలు కూడా ఉంటాయి. జీవిత చరిత్రలను ఇతరులు రాస్తారు. స్వీయచరిత్రని తనకు తానే రాసుకుంటాడు.

09/03/2017 - 00:42

‘యాదవ సంస్కృతి, చరిత్ర, కళారూపాలు’ అం శంపై ప్రసంగించడానికి ఆగస్టు 20న చీరాలకి రావలసిందిగా పిలిచారు. మన దేశంలో వృత్తి స్వీకరణ పుట్టుకతోనే తప్పనిసరి. వృత్తులు మారరాని చట్రంలో బిగిసుకునిపోయాయి. మారడానికి ఎవరికీ ఎలాంటి స్వేచ్ఛ లేదు. అలా ఎన్నో శతాబ్దాలు గడిచిపోయాయి. వివిధ కులాలు తమ మూల చరిత్రని, వర్తమాన స్థితిగతుల్ని, తమ జీవన విధానాలను సమీక్షించుకోవడానికి కూడా నోచుకోలేదు.

08/27/2017 - 00:15

బంజారాలకి వున్నన్ని పేర్లు మరే తెగకి లేవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించిన తెగ కూడా ఇదే. ఐనా సంస్కృతీ సంప్రదాయాలు, భాష, అంతటా ఒకటే. హంగేరీ వంటి దేశాలలోని రోమాజిప్సీ తెగవారు తాము భారతదేశంనుండి వచ్చామని చెప్పుకుంటారు. ఆ రకంగా బంజారాలు పర దేశాల్లో కూడా జీవిస్తున్నారు. అక్కడ కూడా వీరు సంచార జీవులే!

08/20/2017 - 00:20

ఎప్పటి నుండో కలవాలని అ నుకున్నాం. కాలం కలిసిరాలేదు. అతనే మొన్న హైదరాబాదు వచ్చాడు. వచ్చినవాడు ఊరికే రాలేదు. తన కవితా సంపుటాలతో వచ్చాడు. ‘ఈ పుస్తకాలు చూడొద్దు. చదవండి. కాస్త కష్టమే.ఐనా చదవాలి’ అన్నాడు. అంత అవసరమా? అన్నాను. ఈ కవిత్వం చదవకపోతే ఏ కవిత్వం చదువుతారు? కాస్తంత గట్టిగా అన్నాడు. కవిత్వం ‘అంతరించిపోయే వనరుల్లో’ చేరిందన్నాను.

08/05/2017 - 23:33

గత ఆది, సోమ, మంగళవారాలు గుంజాల గోండి గూడెంలో రెప్పలు తెరిచి మూసేసరికే గడిచిపోయాయి. అక్కడి నుండి వచ్చేప్పుడు ఎన్ని అనుభవాలో, అన్ని గుణపాఠాలు.

Pages