S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/10/2020 - 22:37

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మరోసారి మండిపడ్డారు. సాక్షాత్తు శాసనసభలో సీఏఏపై, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్)పై విరుచుకుపడ్డారు. తనదైన ప్రత్యేకశైలిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.

03/08/2020 - 22:50

రఘుపతి వెంకటరత్నం నాయుడు తలపాగాలాగా గంభీరంగా ఆకర్షించింది ఓమ్ భవనం - సామరస్యాన్ని తన వంట నింపుకొని కాకినాడలో గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి కాస్త దగ్గరలో, రోడ్డుకు అదే వైపు కనబడుతుంది - కాస్త కళ్ళు తెరచుకుని సాగితే! భారతదేశపు మూడు ప్రధాన మతాల వ్యక్తులూ తమదని భావించేలా నిర్మించబడిన ఈ బ్రహ్మ ఉపాసనా మందిరం - అందంగా ఉంది. అర్థవంతంగా ఉంది. అంతకుమించి స్వచ్ఛంగా ఆకర్షిస్తోంది.

03/08/2020 - 22:48

సమస్త జగత్తూ కల్తీమయమైపోయింది. ఈ ఆధునిక కాలంలో కల్తీ లేనిదేదంటూ వెతుక్కోవాల్సిన పని మనుషులమైన మనందరిదీ. ఇటీవల కల్తీపై సమగ్ర పరిశోధన నిమిత్తం తల్లిపాలపై శాస్తవ్రేత్తలు పరిశోధనలు జరిపితే ఆ పాలలో కూడా 17 శాతం మేరకు విషపదార్థాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందట. తల్లి కావాలనే వ్యక్తి ఆ విషపదార్థాలకు ఉనికి కాలేదు.

03/07/2020 - 23:58

నేడు అయ్యంకి వెంకట రమణయ్య వర్ధంతి
*

03/06/2020 - 02:24

పాత్రికేయ రంగంలో
అపురూప మణిరత్నం
పొత్తూరి వెంకటేశ్వరరావు
అందరికీ ఆదర్శం
జర్నలిజం విలువలు కాపాడిన
పత్రికారంగం అనుబంధం
ఆత్మీయత ఆయన సుగుణాలు
తెలుగు జర్నలిజంలో తనదైన శైలిలో రూపుదిద్దిన
అక్షర శిల్పి ‘పొత్తూరి’
మానవీయ కోణంలో రచనలు చేసిన
తెలుగు పత్రికా రంగం కీర్తి కిరీటం ‘పొత్తూరి’
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడెమీ చైర్మన్‌గా

03/06/2020 - 02:14

ప్రముఖ సీనియర్ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు స్వర్గస్థులు అయ్యారన్న వార్త వారి అభిమానులందర్నీ కలచివేస్తోంది. వారు ఎడిటర్‌గా ఆంధ్రప్రభలో చూపిన సంపాదకీయ రచనాపటిమ గమనించిన వారిని కూడా కంట తడిపెట్టిస్తుంది. ఆ సంపాదకీయాలే ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.

03/04/2020 - 00:07

రేషన్... ఎక్కడ చూసినా ఇవే ప్రకంపనలు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇదే చర్చ, కార్డుల ఏరివేత, వడపోత, జల్లెడ.. ఏదైనా ఉన్నట్టుండి తెరపై కొత్త కార్డుల ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి సవాలక్ష నిబంధనలు, సమాధానం దొరకని అంశాలు ముందుకొచ్చాయి. జీవనాధారమైన పింఛన్ పోతోంది. నోట్లోకి నాలుగు ముద్దలు పంపే తెలుపు రేషన్ కార్డు ఉంటుందో ఊడుతుందో తెలియదు.

03/03/2020 - 23:55

కమ్యూనిస్టు మేనిఫెస్టో (కమ్యూనిస్టు ప్రణాళిక) పుస్తకం మరోసారి ప్రచారంలోకి వచ్చింది. 1848 ఫిబ్రవరి 21న తొలిసారి జర్మనీ భాషలో ప్రచురితమై అనంతరం అనేక భాషల్లోకి తర్జుమా అయింది. తాజాగా వివిధ భారతీయ భాషల్లో లక్ష ప్రతులను ప్రచురించి ఫిబ్రవరి 21న అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. వాస్తవానికిది ఓ పార్టీ మేనిఫెస్టో.

03/03/2020 - 01:03

నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
*

03/02/2020 - 22:41

కరోనా కలవరం.. ఈ మహమ్మారి వైరస్ మన దరిచేరకూడదని సకల జనులు కోరుకుంటున్నారు. ఈ ఛాయలపై అక్కడక్కడ ప్రకంపనలున్నా, భయాందోళనలు ఎక్కువయ్యాయి. రోజువారీ వస్తువినియోగంపై ప్రభావం సంగతి అటుంచితే, అన్ని చర్యలకు సన్నద్ధమంటూ సర్కారు వల్లెవేస్తోంది. ప్రజల ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించడం, విస్తృత వౌలిక వైద్య వసతులు ఏర్పరచడం అన్ని దేశాల తక్షణ కర్తవ్యం.

Pages