S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/09/2019 - 02:18

లక్ష్యసాధనకు సాయుధ పోరాటం చేయడాన్ని ‘ఉగ్రవాదం’ అని స్థూ లంగా నైఘంటుక నిర్వచనం. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్ ఉంది. దాదాపు రెండువేల సంవత్సరాల సుదీర్ఘ అవమానాల తర్వాత ఈ రాజ్యం ఏర్పడింది. దీనిని కబళించడానికి పధ్నాలుగు అరబ్బు రాజ్యాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. హమాస్- పాలస్తీనా విమోచనా సంస్థలు చేస్తున్న రాకెటు దాడులను ఉగ్రవాదం అంటారు.

06/07/2019 - 22:34

అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన సంచలనాత్మకమైన తీర్పు పలువురిని ఆశ్చర్య భరితులను చేసింది. ప్రభుత్వ కొలువులో ఉన్న గ్రామ సేవకుడి నుండి జిల్లా కలెక్టర్ వరకు, వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ఆ తీర్పు సారాంశం. ఇది నిజంగా అమలైతే విద్యాభివృద్ధికి కృషిచేసినట్లే. అయితే ఆచరణలో ఇది సాధ్యమయ్యేనా? అన్న సందేహాలు లేకపోలేదు.

06/05/2019 - 03:20

రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వాడుతున్నందున భూమి కాలుష్యం కాటుకు బలైపోతోంది.. అడవుల నరికివేత, ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీసేలా గుట్టల విధ్వంసం, భారీగా ఇసుక తవ్వివేత, పాతాళం లోతుల్లోకి భూగర్భ జలాలు. చెరువులు, కుంటలు, నదులు, చివరకు సముద్రం కూడా విషపూరిత డ్రైనేజీ కాలుష్యంతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో మురికి కూపంలా మారడం.. ఇదంతా నేడు మానవుడు చేస్తున్న ప్రకృతి హననం..

06/02/2019 - 01:49

నరేంద్ర దామోదరదాస్ మోదీ అనే నేను..’ అంటూ రెండో పర్యా యం భారత ప్రధానిగా మోదీ పదవీ ప్రమాణ స్వీకారం చేసి దేశ రాజకీయ చరిత్రలో నూతనాధ్యాయానికి నాంది పలికారు. తన మంత్రివర్గంలో ఎవరికి చోటు దొరికింది? ఎవరిని తప్పించారు? అనే చర్చకు ఎటువంటి అవకాశం లేకుండా మోదీ తనదైన శైలిలో ఒక కొత్త ప్రయోగం చేసి జాతికి చూపారు. ఇలాంటివి చేయడానికి ధైర్యం, తెగువ మాత్రమే సరిపోవు. హృదయ వైశాల్యం కూడా వుండాలి.

06/01/2019 - 01:37

పర్యావరణ కాలుష్యం గురించి, ప్రకృతి వనరుల విధ్వంసం గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడం మనకు తెలిసిందే. దీని పర్యవసానాలలో మనల్ని ఎక్కువగా భయపెడుతున్నది గ్లోబల్ వార్మింగ్.. భూ ఉష్ణోగ్రతలు పెరగడం. పర్యావరణ కాలుష్యం, విధ్వంసాలలో ఏ దేశాలకైతే ఎలాంటి ప్రమేయమూ లేదో ఆ దేశ ప్రజలే వాతావరణంలో చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలకు అధికంగా బలి అవుతున్నారు.

05/25/2019 - 22:46

ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తాజాగా ఇచ్చిన తీర్పు- నారా చంద్రబాబు నాయుడికి బహుశా ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారి ఎదురైన అతి పెద్ద పరాజయం అనుకోవచ్చు. అందుకు దారి తీసిన అనేక కారణాల్లో ఈ ‘నేను’ కూడా ఒకటి. ఇది తెలియాలంటే డేల్ కార్నీ అనే పెద్దమనిషి రాసిన పుస్తకం చదవాలి. చంద్రబాబు కానీ ఆయన సలహాదారులు కానీ ఈ పుస్తకం చదివి ఉండరు. దాన్ని గురించి వినివుండక పోవచ్చు కూడా.

05/24/2019 - 23:33

ఈ సంవత్సరంలో మొదటి అయిదు నెలలూ ఎన్నికల వాతావరణంతో కోలాహలం కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికలతో పాలన అటకెక్కి కేవలం రాజకీయాలపైనే పాలకులు దృష్టి కేంద్రీకరించారు. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే అయినప్పటికీ, ఇప్పుడు జనమంతా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏదో మేలు చేస్తారని ఆశించడం సహజం.

05/22/2019 - 01:40

మధ్యప్రదేశ్ భోపాల్ భారతీయ జనతాపార్టీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, జాతిపిత మహాత్మాగాంధీ అమానుష హంతకుడైన నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా ప్రశంసించటంపట్ల ఆమెను తానెన్నటికీ క్షమించనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. 17వ లోక్‌సభలో అడుగుపెడ్తున్న భారత రాజకీయాలలో ఎన్నడూ తన పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిపై స్వయంగా ప్రధాని అటువంటి అభిప్రాయం వ్యక్తీకరించటం కనీవినీ ఎరుగని కాంగ్రెస్, బి.జె.పి.

05/22/2019 - 01:38

నేడు గ్రామాలలో సైతం భూగర్భ జలాలు అడుగంటిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అందులోను మంచినీటి బోర్లలో సైతం ఉప్పునీరే వస్తుంది. వాటిని నేరుగా త్రాగలేని పరిస్థితి.

05/21/2019 - 02:52

నేడు రాజీవ్ వర్థంతి
*

Pages