S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

04/30/2017 - 04:08

సాహితీ గౌతమి కరీంనగర్ ఆధ్వర్యంలో మే 4వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ గ్రంథాలయ సంస్థ సమావేశ మందిరంలో రాష్టస్థ్రాయ గండ్ర హన్మంతరావు స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సినీ విమర్శకులు వారాల ఆనంద్‌కు అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు గంప ఉమాపతి, ఎస్. గంగాధర్ తెలిపారు.

04/30/2017 - 04:03

ముసిరిన చీకట్ల దగ్గర ఆగిపోయేది
కాలమే కాదు,
కమ్మిన మబ్బుల్ని చూసి కుంగిపోయేది
వెలుగే కాదు
పైన కప్పుకున్న నివురును చూసి నీరసపడేది
నిప్పే కాదు
చిన్న చిన్న దెబ్బలకు చితికిపోయేది
అసలు జీవితమే కాదు
జీవిత ప్రయాణంలో ఎదురైన సవాళ్లకు లొంగక,
అపజయాల్ని విలువైన అనుభవాలుగా మార్చుకొని
గాయాల్ని విలువైన పాఠాలుగా మల్చుకొని

04/30/2017 - 03:58

భావ ప్రకటనతో హృదయాలను ద్రవింపజేసేదే కవిత్వమని భావించే ప్రముఖ పద్యకవి మడిపల్లి భద్రయ్య ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందినవారు. వృత్తిరీత్యా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేసిన ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకొని... ఇరవై వరకు కావ్యాలను వెలువరించారు. అనేక సాహితీ, స్వచ్ఛంద సంస్థల ద్వారా మరియు ప్రభుత్వం ద్వారా సన్మాన సత్కారాలను అందుకున్నారు.

04/26/2017 - 20:50

ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాలలోని ’మొదటి బెల్’ మ్రోగింది. ‘రెండో బెల్’ మ్రోగేలోపు విద్యార్థులంతా అసెంబ్లీలో ‘ప్రార్థన’కై క్లాస్ రూముల్లో నుండి వచ్చి వరుసలుగా నిలబడుతున్నారు. ‘సుర్..సుర్..అంటూ విజిల్ వేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ సార్ పిల్లల్ని వరుసల్లో సరిగా నిలబెడుతున్నాడు. వారంలో ఒక రోజు సివిల్ డ్రెస్సు ఉంటుంది. ప్రతి రోజు స్కూల్ యూనిఫాం ఉంటుంది.

04/16/2017 - 03:28

రాత్రి పదిగంటలు. శారద పనంతా ముగించుకొని బెడ్ రూంలో అడుగుపెట్టింది.
భర్త సుధాకర్ రావు ఆఫీస్ ఫైళ్లతో తలదూర్చి తలమునకలవుతున్నాడు. ఇప్పుడు పలకరిస్తే విసుగు పడతాడని దిండుపై తలవాల్చింది. రుక్మిణత్తయ్యకు మందులిచ్చానా? లేదా? గుర్తు చేసుకుని ఇచ్చాననిపించాక, కాళ్ల దగ్గరి రగ్గు తీసి కప్పుకుంది. కంఠం వరకు కప్పుకున్న రగ్గు చెంపలను తాకింది. ఎంత హాయిగా వుందో! ఆ జ్ఞాపకం...

04/16/2017 - 03:21

తెలంగాణ ప్రామాణిక భాష తెలంగాణ రాష్ట్ర ప్రజల చారిత్రక అవసరమని భావించే ప్రముఖ కవి, నంది అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి ఇప్పటి సిద్ధిపేట జిల్లా బందారం గ్రామానికి చెందినవారు.. స్థానికతతోనే రచనకు జీవం అని ప్రగాఢంగా విశ్వసించే ఆయన తన కవిత్వంలో పల్లె జీవితాన్ని అత్యంత ప్రభావవంతంగా చిత్రించారు.

04/16/2017 - 03:16

తొలి పొద్దు నడక
కవిత్వపు నడక వంటిదే
ఆరంభంలో మెల్లగా
ఆపైన వడివడిగా
సాగిపోతూనే ఉంటుంది
ప్రకృతిలోని పరవశత్వం
పైరగాలిలోని నిర్మలత్వం
కలగలిసిన నడక అది!
స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా
విహరించే నడక అది!
లయాత్మకంగా సాగే ఆ నడక
లావణ్యాన్ని రంగరించుకొన్న
లేత కవితలా
దర్శనీయవౌతుంది
అప్పుడప్పుడు మలుపులు తిరుగుతూ

04/09/2017 - 23:06

ఉదయం ఏడు గంటలకు పేపర్ తిరగేస్తూ..కాఫీ సేవిస్తున్నాను.. రాత్రి గుడిలో వృద్ధ మహిళల మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొస్తోంది. జీవన సంధ్యలో వున్న వాళ్ల దయనీయస్థితి ఒకింత నన్ను కదిలించింది.
‘ఈ మధ్య గుడికి బాగా వస్తున్నారు. ఆరోగ్యం బాగుంటుందా? అని అడిగింది విమలమ్మ..
‘రాక తప్పదుగా..’ అంది కమలమ్మ..‘ఏంటి అలా అంటున్నారు..ఏమిటీ నాకర్థం కాలేదు’ అంది విమలమ్మ.

04/09/2017 - 23:01

వ్యాయామం అంటూ కాయాన్ని
ఎన్నాళ్లు యాతన పెడతారు
డేగీసాల్లోనే ఉడికే జీవాలన్నీ
ఆండాల్లో కాగే సారాలన్నీ
నోటి గుహల ముందు సాగిల బడుతుంటే!
నడవని కాళ్లను
కదలని చేతులను
ఏవేవో చేసి నడిపించొచ్చు
‘వాకింగంటూ’ కాళ్లని బ్రతికిద్దామని
ప్రాణాయామమంటూ పొట్టని బ్రతికిద్దామని
ఈసురోమంటున్న ప్రాణాన్ని
వీధిలోమిషన్లు జిమ్ముకు బలిపెడుతున్నారు

04/09/2017 - 22:55

నామని సుజనాదేవి
ఏ.ఓ.
ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా
హుస్నాబాద్ బ్రాంచ్
జిల్లా సిద్దిపేట-505467
సెల్.నం.7799305575
*

Pages