S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

03/07/2018 - 23:21

ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన మహిళామణుల్లో పోలీస్ ఆఫీసర్ జి.ఆర్ రాధిక ఒకరు. యూరప్‌లోని అతిఎత్తయన ఎల్బ్రస్ అగ్ని పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. పి.వి.సింధు గతేడాది రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా అవతారమెత్తిన సైనా ఈ ఏడాది మేడెన్ మలేషియా ఓపెన్ గ్రాండ్ టైటిల్‌లో బంగారు పతకాన్ని సాధించింది.

03/05/2018 - 01:58

ఇహ ఎండాకాలం వచ్చేసింది. ఎండా ఉక్కపోత ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎండల్లో తిరిగేవారికే కాక నీడపట్టున ఉన్నవారు కూడా దాహానికి గురవుతుంటారు. దాహం అనేది అసలు శరీరంలో నీటి శాతం తగ్గినపుడు జరుగుతుంది. అదీకాక ఒక్కోసారి శరీరంలోని పైత్యరసాలు ప్రకోపించినపుడు అధిక దాహం వేస్తుంది అంటారు.

02/23/2018 - 21:19

*పిల్లలకు ఆటల్లో, ఇంటివద్ద చిన్న చిన్న దెబ్బలు తగిలితే వాపు వస్తుంది. టీ కాచుకున్నాక ఆ టీ పొడిని మెత్తటి క్లాత్‌లో పెట్టి మూడు పూటలా వత్తితే వాపు, నొప్పి తగ్గుతుంది.
* దురదగా వున్న చర్మానికి చెంచె దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి రాస్తుంటే ఫలితం కనిపిస్తుంది.

02/21/2018 - 20:53

కవిత్వంలోనో, పాండిత్యంలోనో, సాహిత్యంలోనో నటనలోనో తనదైన ప్రత్యేకత సంతరించుకుని తన పేరుకన్నా ముందుగా వారి ఇంటిపేరోవారి రచన పేరో వారిపేరుకు ముందుగా ఉచ్చరించే ప్రాచుర్యం పొందిన సందర్భాలు మనకు సాధారణమే.కాని పల్లెటూరులోని చిరు హోటల్‌లో తయారయ్యే జిలేబి వ్యాపారమే ఆయన ఇంటిపేరును మార్చివేసిందంటే ఆ వంటకానికి ప్రజల్లో ఎంత ప్రాచుర్యం లభించిందో చెప్పకనే తెలుస్తుంది.

02/18/2018 - 21:01

మనుషులు మారాలి. మనసత్వాలు మారాలి అని అందరూ చెబుతుంటారు. కొంతకాలం క్రితం అత్తలు కోడళ్లు అంటే వారిద్దరి మధ్య ఎప్పుడూ రగిలేకుంపటి ఉండేది. అది ఎప్పుడు భగ్గుమంటుందో ఎప్పుడు చల్లారుతుందో తెలిసేది కాదు. పైగా అది ఎప్పుడూ నివురు గప్పిన నిప్పులానే ఉండేది. కాని ఈమధ్య అలాంటి స్థితి మారిం ది. వేరు కాపురాలు పెళ్లికి ముందే అనేసుకుంటున్నారు. పెళ్లి అవగానే వేరుగానే ఉంటున్నారు.

02/16/2018 - 20:53

ఈ మధ్య పిల్లలంతా వాట్స్‌అప్‌ల్లోనో, లేక ఫేస్‌బుక్‌ల్లోనో కూరుకుపోతున్నారు. చిరునవ్వైనా, పగలబడి నవ్వైనా అది వాళ్లఒక్కరికే సొంతం అన్నట్టు వారిలో వారే చేస్తుంటారు. కాకపోతే వారిచేతిలో ఫోను అంత తప్పితే మరొకటి ఉండదు.

02/14/2018 - 21:00

జీవించేందుకు డబ్బు అవసరమే. కాని డబ్బు ఉంటేనే జీవిస్తామని భ్రమపడకూడదు. ప్రేమ, అప్యాయత, అనురాగం, సంతోషం ఇట్లాంటివి డబ్బుతో కొనుక్కోవచ్చు అనుకొంటే పొరపాటే. సత్యసాయి భగవాన్ చెప్పినట్లు ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం, కోపం, ఈర్ష్య అనేవాటికి చోటు ఉండదు. మనిషి సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించేందుకు ప్రేమనే మంచి ఔషధం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా కోపగించుకుంటూ ఉంటారు.

02/11/2018 - 19:37

కా దేది కవితకు అనర్హమన్నట్లు ఈ రోజుల్లో ప్రతి వస్తువు గృహ అలంకరణకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతోంది. ఒకప్పుడు ఆఫీసుల్లోనూ, ఇళ్ళల్లోనూ అందంగా పరదాలు కనిపించేవి. ఇపుడు వాటి స్థానంలో ఈ వెనీషియన్ బ్లైండ్స్ వస్తున్నాయి. పరదాలు కూడా వాడుతున్నప్పటికీ వెలుతురు కూడా కొంచెం వస్తుండాలి అనే ఉద్దేశ్యంతో ఈ వెనీషియన్ బ్లైండ్స్‌ని వాడుతున్నారు. వీటిలో కూడా అనేక రకాలున్నాయి. వివిధ రంగులలో కూడా ఉన్నాయి.

02/09/2018 - 20:52

మునుపు హాయిగా బోలెడంత నెయ్యి వేసుకుని ముద్దపప్పు, సున్నిండలు తినేవాళ్ళు. ఆవకాయ, గోంగూర లాగించేవాళ్ళు. అలాగే అరటి, జామ, బొప్పాయి పళ్ళు పేదవాడికి సైతం దొరికేవి.

02/08/2018 - 21:33

పిల్లలకు సమతుల పోషకాహారం ఎంతో అవసరం. రోజువారీ శ్రమతో పాటు ఎముకులు, తగినంత కండరాల బలం కోసం నడక, పరుగు వంటి చేయించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకం. కనుక వారు చేయడం ద్వారా పిల్లలలను ప్రోత్సహించవచ్చు. శరీరంలో కణాల నిర్మాణానికి ప్రొటీన్లు అవసరం ఉంది. ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు, ఇనె్ఫక్షన్లపై పోరాడేందుకు, ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ప్ల్రొటీన్ల అవసరం ఎంతో ఉంది.

Pages