S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

08/23/2017 - 23:07

ప్రతి ఒక్కరికి వారికంటూ కొన్ని ఇష్టమైన ప్రదేశాలు ఉంటాయి. అక్కడకు వెళితే ఓ పట్టాన వదలి రాలేరు. అలాగే ఏడేళ్ల నవ్యాసింగ్‌కు కూడా పార్క్ అంటే ప్రాణం. అక్కడకు వెళ్లిందంటే ఆ చిన్నారికి ఆకలిదప్పులు తెలియవు. ఈ లోకాన్ని మరిచిపోయి ఆడుకుంటుంది. అక్కడకు వచ్చే ఎంతోమంది తన ఈడు పిల్లల్ని స్నేహితులుగా చేసుకుని అలసిపోయేవరకు ఆటలాడుతూనే ఉంటుంది. ప్రతిరోజూ వచ్చినట్లే ఆరోజు కూడా ఆ చిన్నారి పార్క్‌కు వచ్చింది.

08/22/2017 - 23:13

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవి కాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం అందిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో జీవక్రియల్ని క్రమబద్ధం చేసే గుణం ఉంది. అందువల్ల ఇది పురుషుల పాలిట వరంగా ఉంది. వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకం.

08/20/2017 - 01:10

సాధారణంగా చాలామందికి ఉదయం నిద్రలేవగానే కళ్ళు బైర్లు కమ్మడం, తల తిరగడం, కడుపులో వికారంగా ఉండటం, చెమటలు పోయడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటివాటికి చిన్నపాటి చిట్కాతో చెక్ పెట్టొచ్చు. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకొని కొంచెం మంచి గంధాన్ని గానీ, వెన్ననుగానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని తాగితే పై సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది.

08/15/2017 - 21:59

వెల్లుల్లి గురించి తెలియనివారు దాదాపు ఉండరనే చెప్పాలి. నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని అందిస్తుంది. అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడే వెల్లుల్లి ఇంట్లో ఉండే సహజ ఔషధంగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా, ఇది ప్రత్యేక ఔషధ గుణాలను కలిగి వుంటుంది. దాదాపు అన్ని రకాల వ్యాధులను తగ్గించటానికి దీనిని వాడతారు. ఇంకా దీనివల్ల ఉపయోగాలేంటే పరిశీలిద్దాం.
రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.

07/20/2017 - 23:58

ముఖం జిడ్డుగారుతూ.. మురికిగా ఉంటుంటే వంటింట్లో దొరికే వస్తువులతోనే తాజాగా ఉంచుకోవచ్చు. ముఖం మెరిసేలా ఉండేందుకు టొమాటో గుజ్జు చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే మురికి పోవటంతో పాటు మంచి మెరుపు కనిపిస్తోంది. అలాగే కీరదోస రసానికి గ్లిజరిన్, గులాబీ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, రాత్రి నిద్ర పోవటానికి ముందు రాసుకోవాలి.

07/13/2017 - 23:56

హైదరాబాద్‌కు చెందిన సిమితాపాండ్య అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హ్యాండ్‌రైటింగ్ అనలిస్ట్ సభ్యత్వం సంపాదించిన తొలి భారతీయురాలు. గ్రాఫాలిస్ట్, సైకాలిజిస్ట్‌గా ఆమె ఎంతోమందిని కుంగుబాటు నుంచి బయటకుతెచ్చి కొత్త జీవితాలను ప్రసాదిస్తుంది. గత దశాబ్దకాలంగా ఆమె బాధితులు చేతిరాతిను చూసి వారి జీవితంలో తలెత్తే చీకటి వెలుగులను అంచనావేయగల దిట్ట.

07/06/2017 - 22:40

మనిషి ప్రవర్తనకు, మాటలకు, ఆలోచనలకు ప్రధానమైంది మనసు. మనస్సును ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ.. మంచి పాజిటివ్ భావాలతో మనస్సును నింపేస్తే చాలు ఇక ఆ రోజంతా హుషారుగా ఉండే అవకాశాలు ఎక్కువ. సంతోషం సగం బలం అంటారు. మనసు సంతోషంగా ఉంటే ఆ ప్రభావం శారీరక ఆరోగ్యంపైన కూడా పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం గనుక వీటన్నిటికీ మూలస్థానమైన మనస్సును అన్నివేళలా గుర్తుంచుకోవాలి.

07/05/2017 - 22:10

పంటి నొప్పితో బాధపడేవారు గ్రీన్ టీని అలవాటు చేసుకోమని వైద్య నిపుణు లు చెబుతున్నారు. టీ తాగే అలవాటు మానుకోలేరు. పంచదార కలిపిన టీ తాగ టం వల్ల పంటి నొప్పితో బాధపడేవారికి మరింత నొప్పి కలుగుతుంది. కాబట్టి ఇటువంటివారు ఉదయమే గ్రీన్ టీ తాగితే మంచిదని అంటున్నారు. రోజుకు రెండు మూడుసార్లు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

06/30/2017 - 21:07

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు పాటించే ఆహార ప్రణాళికలతోపాటూ కొన్నిరకాల పండ్లు తింటే రక్తంలోని చక్కెరస్థాయిలు తగ్గటమే కాకుండా, కొవ్వు కరగటం, ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. అన్ని రకాల పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. కానీ, తినే పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత మేరలో ఉందో చూసుకోవాలి.
ఆరెంజ్

06/27/2017 - 21:44

వేసవి కాలం వెళ్లిపోయింది. చినుకులు పడుతూ వాతావరణం సందడి చేస్తుంది. ఈ కాలంలో బయటకు వెళ్లాలంటే ఎంతో ప్రయాస. ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే హాయిగా చింతలన్నీ దూరమవుతాయి.
లైట్ ఫ్యాబ్రిక్ దుస్తులను మాత్రమే ధరించండి. పసుపు, ఆరెంజ్, ఎరుపు, పింక్,బ్లూ మిక్స్ చేసిన రంగుల దుస్తులను ఎంపికచేసుకోండి.
చిఫాన్, సిల్క్, ఫ్యాబ్రిక్ కాటన్ దుస్తులు తడిచినా వెంటనే ఆరిపోతాయి.

Pages