S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

10/05/2016 - 21:04

శరీరంలోని అవయవాలు రోజంతా చురుగ్గా పనిచేయాలంటే ఐదు సూత్రాలు పాటిస్తే చాలు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

09/27/2016 - 21:06

డైనింగ్ టేబుల్ ఎప్పుడూ కొత్తగా వుండాలనుకోవాలి. టేబుల్ చూస్తే చక్కగా దానిపై ఆహారం తినాలనిపించేటట్లు వుండాలి.

09/22/2016 - 06:36

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే మీకు బరువు తక్కువ పిల్లలు పుడతారని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లండన్‌కు చెందిన ఎల్హాకీమ్ యూనివర్శిటీవారు జరిపిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లో పుట్టిన 3000 మంది కిడ్స్‌పై వీరు ఈ పరిశోధనలు చేశారు.

09/22/2016 - 06:34

అందమైన ఆకృతిలో ఉండే గోళ్లు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. నాజూకైన వేళ్లకు లేత గులాబీ రంగులో కనిపించే గోళ్లే అందాన్ని చేకూర్చుతాయి. ఇంట్లో బట్టలు ఉతకడం, గినె్నలు తోమడం వంటి పనుల వల్ల గోళ్లు పాడవుతుంటాయి. కాబట్టి గోళ్లకు ఆలివ్ నూనె చేతులకు రాసుకుని మర్దన చేస్తే గోళ్లు పెళుసు బారవు. చేతి వేళ్లకు తేమ అందితే మృధువుగా మారతాయి.

09/21/2016 - 00:34

కరక్కాయ గృహ వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. కరక్కాయలో ఏడు రకాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు తెలియజేశారు. అవి అభయ, అమృతా, జీవంతీ, విజ యా, పూతనా, రోహిణీ, చౌతకీ అనే పేర్లతో ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యపరంగానూ, ఔషధ పరంగానూ ఉపయోగించేవే. ఇది రుచికి వగరుగా, ఘాటుగా, కారంగా, చేదుగా ఉంటుంది.

09/17/2016 - 22:29

కూరలో కరివేపాకులా తీసిపారేయకండి అని ఇంట్లోని పెద్దవాళ్లు అంటుంటారు. ఈ నానుడు నిజమే కావచ్చోమోకానీ వాస్తవంగా పప్పు తాలింపులో కరివేపాకు ఉంటే కమ్మటి అదనపు రుచి వస్తోంది. కూరల తాలింపులో కరివేపాకు లేకుండా ఉండదు. మరి ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఇది తప్పనిసరి. కరివేపాకు వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవనేది ఆయుర్వేద పరిశోధనల్లో సైతం వెల్లడైంది. లివర్, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది.

09/16/2016 - 00:40

‘‘ఆరుగంటలకు దీపాలు పెడదాం.. దోమలతోయుద్ధం చేద్దాం’’ అంటూ టీవీల్లో ఊకదంపుడుగా వచ్చే దోమల నివారణ మందుల ప్రకటనలు చూస్తుంటే చిన్న దోమ కోసం ఈ దీపాలేమిటి..యుద్దాలేమిటి అని ఆశ్చర్యంమేస్తోంది కదా!. దోమ చిన్నదే. కాని అది కుడితే వచ్చే రోగాలే భయంకరంగా నేడు విజృంభిస్తున్నాయి. మహారాష్టల్రో రోజుకు 8,425 డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయంటే ఈ దోమల సంత తెచ్చే తంటా అంతా ఇంతా కాదు.

09/10/2016 - 21:58

* వర్షాకాలంలో ఉత్తరాలపై అడ్రస్ చెరిగిపోకుండా
వుండా లంటే అక్షరాలపైన సెలోటేప్ అతికించాలి.
కొవ్వొత్తులు చాలా కాలం వెల
గాలంటే వాటి పైభాగంలో కాస్త ఉప్పు చల్లాలి.
* లెదర్‌వి కొత్తగా వుండాలంటే వటిపై నిమ్మరసం రుద్దితే
తళతళలాడుతుంది.
* మొండిబారిన కత్తెర్లు, నెయిల్ కట్టర్లు, బ్లేడులతో ఉప్పు

09/07/2016 - 21:06

గోళ్ళను అతిగా పెంచకుండా చక్కగా కత్తిరించి ఫైల్ చేసుకోవాలి. గోళ్ళకు ఇరువైపులా ఎక్కువగా ఉన్న చర్మాన్ని తొలగించాలి. గోళ్ళకు రంగు వేసే ముందుగా వేళ్ళు అన్నీ దగ్గరగా తగులుతూ ఉంటాయి కనుక వాటిమధ్యన దూది పెడితే సరిపోతుంది.

09/07/2016 - 21:04

సౌందర్యం పట్ల ఎంత శ్రద్ధవున్న కోమలాంగులైన నిర్లక్ష్యంచేసేది నిస్సందేహంగా పాదాలనెనేమో! ఆడవాళ్ళ అందమైన నడకలో పాదాలకు ప్రాధాన్యత వుంది. హంస గమనంలో నడవడానికి చక్కని ఆరోగ్యవంతమైన కాళ్ళు ఎంతో అవసరం. కాళ్ళను ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా కాపాడుకుంటుంటే కాళ్ళనొప్పులు, పాదాలకు పగుళ్ళు లాంటి సమస్యలనుండి ఇంచక్కా దూరంగా ఉండవచ్చు. కాళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే...

Pages