S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

11/04/2016 - 22:53

తలనొప్పి వల్ల వచ్చే బాధను తట్టుకోవడం చాలా కష్టం. అదే పార్శ్వపు నొప్పిగాని, మైగ్రేన్ తలనొప్పిగాని అయితే ఆ బాధ వర్ణనాతీతం. తలనొప్పి రానివారు బహు అరుదు. మెడమీద తల ఉన్న ప్రతివారికి తలనొప్పి ఏదో సమయంలో రాకమానదు. ఇది ఒక జబ్బు కాదు. ఒక వ్యాధి లక్షణం. ఫల పుష్పాలు, కూరలు, మసాలా దినుసులతో తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
పుదీనా ఆకులను ముద్దగా నూరి నుదురు, కణతలకు పట్టువేయాలి.

11/03/2016 - 02:59

క్విల్లింగ్ ఆర్ట్. ఇదొక కళ. ఖాళీ సమయాల్లో అద్భుతమైన కళాకృతులు చేయడానికి ఇదొక మార్గం. ఇప్పటికే ఎంతోమందిని ఆకర్షిస్తున్న కళ ఇది. దీన్ని పేపర్ ఫిలిగ్రీ అని కడా పిలుస్తారు. టర్కీ దేశపు ఇస్తాంబుల్ నగరానికి చెందిన ‘సెనరూన’ అనే అమ్మాయి చేతిలో రూపుదిద్దుకున్నవే ఈ కాగితపు కళారూపాలు.

11/01/2016 - 20:54

‘ఇంటికి దీపం ఇల్లాలే’ అన్నారు మన పెద్దలు. వాస్తవంగా కూడా ఇది అక్షర సత్యమని శాస్ర్తియంగా నిరూపించారు మిచిగన్ విశ్వవిద్యాలయంకు చెందిన మానసిక శాస్తన్రిపుణులు. ఇల్లాలు చిరునవ్వుతో ఉంటే, భర్త ఆరోగ్యం మెరుగ్గా వుంటుందని పరిశోధనలో తేలింది. మిచిగన్ విశ్వవిద్యాలయంకు చెందిన మానసిక శాస్త్ర నిపుణులు భార్యాభర్తల ఆరోగ్య పరిస్థితులపై పరిశోధనలు నిర్వహించారు.

10/15/2016 - 23:06

పెదాలు ఎర్రటి లిఫ్ట్‌స్టిక్‌తోకాకుండా సహజ సిద్ధంగా తాజాగా కనిపించేందుకు మహిళలు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఆలీవ్ ఆయిల్ లో తేనె, పంచదార కలపండి. పెదాలు శుభ్రంగా కడుక్కున్న తరువాత ఈ మిశ్రమంతో రుద్ది చూడండి. మంచి రంగు కనిపిస్తోంది.

10/15/2016 - 02:38

రకరకాల తలనొప్పులను గవ్వల్ని నిమ్మరసంలో మునిగేలా 10 రోజులు ఉంచితే అవి కరిగిపోతాయి. ఆ రసాన్ని తలకి పట్టిస్తే చాలు తలనొప్పి పోతుంది. జుత్తు కూడా పెరుగుతుంది.
రక్తంలోని కొలెస్టరాల్‌ను తగ్గించి సన్నబడాలంటే పెరుగు ప్రతిరోజూ ఎక్కువగా తీసుకోవాలి. చిటికెడు పసుపు గ్లాసు పాలలో కాచి ఉదయానే్న తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం గొంతులో కళ్ళె నివారణ అవడం ఖాయం.

10/05/2016 - 21:04

శరీరంలోని అవయవాలు రోజంతా చురుగ్గా పనిచేయాలంటే ఐదు సూత్రాలు పాటిస్తే చాలు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

09/27/2016 - 21:06

డైనింగ్ టేబుల్ ఎప్పుడూ కొత్తగా వుండాలనుకోవాలి. టేబుల్ చూస్తే చక్కగా దానిపై ఆహారం తినాలనిపించేటట్లు వుండాలి.

09/22/2016 - 06:36

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే మీకు బరువు తక్కువ పిల్లలు పుడతారని బ్రిటన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లండన్‌కు చెందిన ఎల్హాకీమ్ యూనివర్శిటీవారు జరిపిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లో పుట్టిన 3000 మంది కిడ్స్‌పై వీరు ఈ పరిశోధనలు చేశారు.

09/22/2016 - 06:34

అందమైన ఆకృతిలో ఉండే గోళ్లు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. నాజూకైన వేళ్లకు లేత గులాబీ రంగులో కనిపించే గోళ్లే అందాన్ని చేకూర్చుతాయి. ఇంట్లో బట్టలు ఉతకడం, గినె్నలు తోమడం వంటి పనుల వల్ల గోళ్లు పాడవుతుంటాయి. కాబట్టి గోళ్లకు ఆలివ్ నూనె చేతులకు రాసుకుని మర్దన చేస్తే గోళ్లు పెళుసు బారవు. చేతి వేళ్లకు తేమ అందితే మృధువుగా మారతాయి.

09/21/2016 - 00:34

కరక్కాయ గృహ వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. కరక్కాయలో ఏడు రకాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు తెలియజేశారు. అవి అభయ, అమృతా, జీవంతీ, విజ యా, పూతనా, రోహిణీ, చౌతకీ అనే పేర్లతో ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యపరంగానూ, ఔషధ పరంగానూ ఉపయోగించేవే. ఇది రుచికి వగరుగా, ఘాటుగా, కారంగా, చేదుగా ఉంటుంది.

Pages