S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మసందేహాలు

12/04/2016 - 21:53

* శివలింగం యొక్క ఆది అంతాలను కనుగొనమని విష్ణువును, బ్రహ్మను పరీక్షలో నిలపడంలో ఆంతర్యమేమిటి? బ్రహ్మ ఆవుతో అబద్ధం చెప్పించాడా?
- రామలక్ష్మి , సికింద్రాబాదు

11/20/2016 - 21:32

* దేవాలయాల్లో, పూజాంతంలో వేద పఠనం జరుగుతుంది. ఇంటిలో జరగదు. ఎందుకు ?
- సి. వెంకట్రావు, చెన్నై

11/06/2016 - 22:22

* కర్మఫలాన్ననుసరించి గత జన్మలోని పాప పుణ్యాలను ఈ జన్మలో అనుభవించాలి అంటారు. అలా అనుభవించక అకాల మృత్యువాత పడిన వారి విషయమేమిటి? (కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై)
అకాల మృత్యువు అనేది కూడా ఆ జీవియొక్క పూర్వకర్మ శేషంలోని భాగమే అని మనం గ్రహించాలి. ఇంకా మిగిలి వున్న కర్మశేషాన్ని ఆ జీవి మరొక శరీరాన్ని ధరించి అనుభవిస్తాడని శాస్త్ర నిర్ణయం.

10/23/2016 - 21:15

* తెల్లజిల్లేడు మొక్క ప్రాధాన్యాన్ని తెలుపగలరు?
డి. సత్యనారాయణ, క్రిష్ణాపురం

10/16/2016 - 21:33

* రామాయణంలో పిడకల వేట అంటే ఏమిటంటారు? - కాట్రగడ్డ వెంకట్రావు, కావలి
మంచి ఉత్తమ విషయాల మీద చర్చ జరుగుతున్నప్పుడు విలువ లేని అల్ప విషయాల మీద లేనిపోని చర్చలను లేవనెత్తటం అనే దురభ్యాసాన్ని రామాయణంలో పిడకల వేట అనే సామెత ద్వారా పెద్దలు వ్యక్తీకరిస్తున్నారు.
*ఆదిత్యహృదయం ఎవరు ప్రసాదించారు? పఠనం వల్ల ఫలితమేమి? - నీరజ, వేలూరు

10/09/2016 - 21:03

* అనేక వ్యత్యాసాలతో చెప్పేరామాయణ, భారతాలలో అసలు నిజం ఏమిటి?
- కె. చంద్రశేఖరరావు, గుడివాడ
రామాయణ మహాభారతాల గురించి అనేక ప్రాంతాల్లో, అనేక భాషలల్లో, అనేకానేక గాథలున్నాయి. ఇన్ని వున్నా రామాయణం విషయంలో వాల్మీకి ప్రోక్తమైన రామాయణాన్ని భారతం విషయంలో వ్యాసమహర్షి రచించిన మహాభారతాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని పండిత విమర్శకులంతా నిశ్చయించి చెప్పారు.

09/25/2016 - 21:41

* యోగం ద్వారా మనిషి గాలిలోనికి లేవవచ్చునా?
- సందేహాలరావు, సూర్యాపేట
ఈ ప్రక్రియలు యోగశాస్త్రంలో ఉన్నాయని సుప్రసిద్ధమే. ఇటీవల కాలంలో మహర్షి మహేష్ యోగిగారి శిష్యులు గూడా వీటిని ఆచరించి చూపేవారని విన్నాము.
* పంచముఖ ఆంజనేయస్వామి ఉన్నాడా?
- కాట్రగడ్డ వెంకట్రావు, చెన్నై

09/19/2016 - 01:15

* కుండలినీ విద్య అంటే ఏమిటి? బ్రహ్మసాక్షాత్కారానికి ఇది అవసరమా?
- వెంకట్రావు, సూర్యాపేట

09/04/2016 - 21:22

* ఇప్పుడున్నఈ కలియుగంలో ఇది ఎన్నవ మహాయుగంలోని కలియుగం. రామకృష్ణాద్యవతారాలు ఎప్పటివి అలాంటి అవతారాలు మళ్లీ మళ్లీ వస్తూనే వుంటాయా?
- పి.హనుమాన్ ప్రసాద్, విజయవాడ

08/28/2016 - 21:23

* విభీషణుడు రావణుని సొంత సోదరుడేనా? - శివాజీరావు, హైద్రాబాద్
ఒకే తల్లితండ్రులకు పుట్టిన సోదరులే. తల్లి పేరు కైకసి, తండ్రి పేరు విశ్రవోముని.
* పేరు తెలియని వారిని అగస్యభ్రాత అంటారు. కాని ఆగస్తునికి తమ్ముడు లేడా! ఉన్నా అయనంత ప్రతిభావంతుడు కాదా! - పార్వతీశం, ఒంగోలు

Pages