S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మసందేహాలు

02/28/2016 - 19:09

* మా పిల్లలు మాకుఅబ్దికాదులు పెడతారన్న నమ్మకం లేదు. మాకు ప్రతి ఏడూ ఆబ్దికాలు పెట్టే సంస్థలు వున్నాయా? - ఎస్.ఎన్. ఆర్.మూర్తి, కాకినాడ

02/21/2016 - 21:14

* అపరకర్మలు జరిపించడానికి ఎవరు చేయాలి అన్న దానిలో ఏదైనా నిబంధన ఉందా?
తల్లికైనా తండ్రికైనా ఎంతమంది పురుష సంతానం వుంటారో అందరూ కలిసి ఏకముఖంగా పెద్ద పుత్రుడి ద్వారా అపరకర్మలు జరిపించాలి. మిగిలిన ఆచారాలు శాస్త్ర సమ్మకాలు కావు.
* కథల్లోగాని, నాటకాల్లో కాని చూపించే పౌరాణిక పాత్రలు రచయతలసృష్టినేనా?వీటిని ప్రమాణంగా తీసుకోవచ్చా?

02/14/2016 - 20:29

* భారతం 18 పర్వాలు, భగవద్గీత 18 అధ్యాయాలు, భారత యుద్ధంలో సైన్యం 18 అక్షౌహిణీలు ఆ యుద్ధం 18 రోజులు అలా ఇన్ని రకాలుగా పునరావృత్తమవుతున్న 18 సంఖ్యకు గల ప్రాముఖ్యం ఏమిటి?
గిరిజామనోహర్ , సూర్యాపేట

02/08/2016 - 00:34

* సాయిబాబా మానవుడే కనుక మందిరాలు ఎందుకు కట్టాలి?
- మహమ్మదేయూసఫ్, కాజీపేట
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా ఒకప్పుడు జీవించిన మానవులే. వారికి మందిరాలున్నాయి కదా. భగవంతుడనే దృష్టితో చూడగలిగితే ఈ సందేహాలు రావు.
* సర్వకాల సర్వావస్థలయందు నిష్కామ కర్మానుష్ఠానము చేయవచ్చునా?
ఎం. రాజు, హుజూరాబాద్

01/31/2016 - 22:06

* చేసేది, చేయించేది, చేస్తున్నదీ సర్వం భగవంతుడే అంటారుగదా! అయితే, ఒక వ్యక్తి దుర్మార్గుడయితే అది భగవంతుడి తప్పేకదా?
- వి.బాలకేశవులు, గిద్దలూరు

01/24/2016 - 21:16

* సత్యయుగంలో స్ర్తిలు పురుషులతో సమానంగా గురుకులాలకు వెళ్ళి వేదాలు అభ్యసించేవారనీ, ఆ యుగంలో వారికి ఉపనయనాలు గూడా జరిగేవనీ ఆ తరువాతి యుగాల్లో ఇవన్నీ నిషేధింపబడినాయనీ కొంతమంది పౌరాణికులు చెప్పగా విన్నాను. ఇది ఎంతవరకు నిజం?
కె.మధుసూదన్, హనుమకొండ

01/03/2016 - 23:25

మైరావణ పాత్ర ఎక్కడిది?

Pages