S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/13/2015 - 03:30

కాబూల్, డిసెంబర్ 12: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రాయబారుల క్వార్టర్స్‌లోని స్పెయిన్ ఎంబసీ వద్ద జరిగిన పేలుళ్ల ఘటనలో నలుగురు ఆఫ్గన్ పోలీసులు, ఇద్దరు స్పానిష్ అధికారులు మృతి చెందారు. తాలిబన్ ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కొన్ని గంటలపాటు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అత్యంత భద్రత ఉండే ఆ ప్రాంతం బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది.

12/13/2015 - 03:30

13 ఏళ్లకే లండన్ ఐక్యు క్లబ్‌లో సభ్యత్వం

12/11/2015 - 07:47

వాతావరణ మార్పుల ఒప్పందం ముసాయిదాపై భారత్ అసంతృప్తి

12/11/2015 - 07:10

అమెరికా శాస్తవ్రేత్తల ఘనత

12/11/2015 - 07:07

వాషింగ్టన్, డిసెంబర్ 10: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ఉన్న వివాదాస్పద నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయనకు ప్రజాదరణ పెరగడం విశేషం.

12/08/2015 - 13:00

లాహోర్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పాకిస్తాన్ లో ప్రొఫెసర్ ని అరెస్టు చేశారు. పంజాబ్ లోని యూనివర్సిటీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ కు చెందిన గలీబ్ అటా అనే ప్రొఫెసర్ కు ఉగ్రవాద నేత హిజ్బుత్ తహ రీర్ కు సంబంధాలు ఉన్నాయని తమ విచారణలో తేలిందని అందుకే ఆయనను అరెస్టు చేసినట్లు పాక్ అధికారులు చెప్పారు.

12/08/2015 - 06:29

దుశాంబె/ న్యూఢిల్లీ, డిసెంబర్ 7:తజికిస్థాన్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంప ప్రకంపనల ప్రభావం భారత్, పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై కూడా పడింది. ఢిల్లీ, కాశ్మీర్, పంజాబ్‌లోని అనేక ప్రాంతాలు భూకంప ప్రభావానికి లోనయ్యాయి. దానితో ప్రజలు భయంతో బయటికి పరుగులు పెట్టారు.

12/08/2015 - 05:20

ఒప్పందంపై చిగురిస్తున్న ఆశలు
నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానన్న భారత్

12/08/2015 - 05:19

అమెరికా ప్రజలకు ఒబామా అభయం

12/07/2015 - 05:31

ఒప్పందం ఖరారుకు నేటినుంచి మంత్రుల చర్చలు సానుకూల దృక్పథంతో చర్చలకు వెళ్తున్నాం: జావడేకర్

Pages