S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/10/2019 - 22:07

‘‘నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను... ఇప్పుడేం చెయ్యాలి?’’అని నన్ను అడిగావు. అది ఒక గొప్ప ఆవిష్కరణ. అవును, నా భావన అదే. చాలా కొద్దిమంది మాత్రమే తాము చాలా విసిగిపోయామని తెలుసుకుంటారు. అది శుభారంభమే. తమ గురించి తప్ప, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం కొన్ని అంతర్భావాలను అర్థం చేసుకోవాలి.

06/10/2019 - 22:06

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*

06/07/2019 - 19:00

మనోవైజ్ఞానిక విశే్లషణ విజయ రహస్యమదే. అది చాలా చిన్నరహస్యమే అయినా, దాని మొత్తం రహస్యమంతా అదే. మీ అచేతనంలో ఉన్న దానిని సచేతన స్థాయికి తెచ్చేందుకు, మీ ఉనికి చీకటి ప్రపంచంలో ఉన్న దానిని మీకు తెలిసేలా చేసేందుకు మనోవైజ్ఞానిక విశే్లషకుడు చక్కగా సహాయపడతాడు. అప్పుడే వాటిని మీరు చూడగలరు, ఇతరులు కూడా చూడగలరు. అవి మీ దృష్టిలో పడగానే వాటికి మృత్యువు ఆసన్నమైనట్లే.

06/06/2019 - 19:29

నా నిజాలు తెలిపేందుకు నేనెందుకంత భయపడుతున్నాను?

06/05/2019 - 19:59

ఏదో ఒకరోజు మీరు అర్థంలేని పని చేస్తున్నారని మీకు తెలుస్తుంది. ఎందుకంటే, మీరు మిమ్మల్ని తెలుసుకోకుండా ఇతరుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రేమలేని ధ్యానంతో తూర్పు దేశాలు, ధ్యానం లేని ప్రేమతో పాశ్చాత్య దేశాలు పూర్తిగా ఓడిపోయాయి. అందుకే నేను మిమ్మల్ని ఈ సర్వస్వంతో సమన్వయం చేసేందుకు ప్రేమ, ధ్యానాలను కలిపే ప్రయత్నం చేస్తున్నాను.

06/04/2019 - 19:40

నిజానికి, ప్రేమానుబంధం మీకు అనేక సమస్యలు సృష్టిస్తుంది. వాటిని ఎదుర్కోవడం మంచిదే. కానీ, అనుబంధాలకు అతీతులమని చెప్పుకునే తూర్పు దేశాలలోని వ్యక్తులు తమ ప్రేమను వ్యతిరేకిస్తూ, నిరాకరిస్తూ, అది సృష్టించే సమస్యలనుంచి తప్పించుకుని, ప్రేమరహితులుగా, నిర్జీవులుగా తయారయ్యారు. ఆ రకంగా తూర్పుదేశాలలో ప్రేమ దాదాపు అదృశ్యమై కేవలం ధ్యానం మాత్రమే మిగిలింది.

06/03/2019 - 19:51

దానికిబదులు మీరు మీలోఉన్న భయాన్ని గమనిస్తూ, దానిని అంగీకరించేందుకు ప్రయత్నించండి.

06/03/2019 - 19:41

అహం ఎప్పుడూ భయంనుంచే బయటపడుతూ ఉంటుంది. నిజంగా, నిర్భయుడైన వ్యక్తికి అహముండదు. అహం ఎప్పుడూ ఒక రక్షణ కవచం లాంటిది. మీరు భయపడుతున్నారు కాబట్టి, మీచుట్టూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మీరు సృష్టించుకుంటారు. అప్పుడు మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు. లేకపోతే, వౌలికంగా అది భయమే. అయినా మంచిదే. ఎందుకంటే, మీరు దాని లోతుల్లోకి సరిగ్గా దృష్టి సారించారు.

06/03/2019 - 19:30

భయం, అపరాధం ఒకటి కాదు. అంగీకరించిన భయం స్వేచ్ఛగా మారుతుంది. ఖండించిన, తిరస్కరించిన, నిరాకరించిన భయం అపరాధంగా మారుతుంది.

06/03/2019 - 19:21

భయాన్ని ప్రేమగా మార్చేందుకు ధ్యానం
సుఖాసనంగా సౌకర్యంగా కూర్చుని మీ ఒడిలో మీ కుడి చేతిని ఎడమ చేతి కింద పెట్టండి. ఈ కూర్చునే విధానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ కుడి చెయ్యి ఎడమ మెదడుతోను, ఎడమ చెయ్యి కుడి మెదడుతోను అనుసంధానమై ఉంటాయి. భయం ఎప్పుడూ ఎడమ మెదడు నుంచి ధైర్యం ఎప్పుడూ కుడి మెదడు నుంచి పుడతాయి.

Pages