S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/11/2018 - 21:57

ఓషో నవజీవన మార్గదర్శకాలు

12/11/2018 - 18:39

మీ లోలోపల ఎదిగిన దానిని మీ నుంచి ఎవరూ దోచుకోలేరు. మనిషి జీవితం చాలా చిన్నది. కాబట్టి, దాని పట్ల చాలా నిర్ణయాత్మకంగా ఉండండి. మీరు మీ ఆత్మలో స్వేచ్ఛగా ఉండాలి. అదే అసలైన స్వేచ్ఛ.

12/09/2018 - 22:23

ఓషో నవజీవన మార్గదర్శకాలు
అనువాదం: భరత్
*
నిజానికి, పాఠాలన్నీ పూర్తిచేసేందుకు ఆరునెలలు చాలు. అనవసరంగా రెండు సంవత్సరాలు వృథా అవుతున్నాయి’’ అన్నారు విద్యార్థులు.
అలా నెలలో మిగిలిన ఇరవై రోజులు ఉప కులపతికి తెలియకుండా దేశాటన చేసేవాడిని. ఎందుకంటే, అన్ని రోజులు సెలవుఇవ్వరు. కాబట్టి, నా పథకం నాకుంది.

12/07/2018 - 22:51

ఓషో నవజీవన మార్గదర్శకాలు
అనువాదం: భరత్
*

12/06/2018 - 18:49

‘‘ఓస్, అంతేనా! అయితే మా సినగాగు మీ సినగాగు కన్నా చాలా గొప్పది. ఎందుకంటే, సాధారణంగా ప్రతి సినగాగులో స్ర్తిపురుషుల మధ్య వారి సరదాలకు పరదా అడ్డుగా ఉంటుంది. దానిని మా సినగాగులో తొలగించి నూతన స్వేచ్ఛాశకానికి నేను నాంది పలికాను. మా సినగాగులో ఎవరు ఎవరితోనైనా యథేచ్ఛగా శృంగార కలాపాలు- ముద్దులు, కౌగిలింతలు- ఏదైనా చేసుకోవచ్చు.

12/05/2018 - 18:53

కానీ, అంత విలువైన స్వేచ్ఛ గురించి ఏమాత్రం ఆలోచించలేనంతగా, దానిని ఏమాత్రం అర్థం చేసుకోలేనంతగా మనిషి తన బాధలను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే, స్వేచ్ఛగా ఉండాలంటే బాధలను వదులుకోవాల్సి వస్తుంది. మనిషి ఆ పని చెయ్యలేడు. అందుకే తనని రక్షించేందుకు, తన బాధలు తీర్చేందుకు, కనీసం తన ఫిర్యాదులు, ప్రార్థనలను స్వీకరించేందుకు శాశ్వతమైన తండ్రి లాంటి ‘దేవుడు’ఆకాశంలో ఉండాలని కోరుకుంటాడు.

12/04/2018 - 18:57

‘‘అనేక శాస్ర్తియ ఆధారాలతో కనుక్కున్న వాస్తవాన్ని కూడా కాదని పోప్ ఎందుకు గెలీలియోను అలా బలవంతపెట్టాడు? దీనిపై మీ అభిప్రాయమేమిటి?’’అని నేను ప్రముఖ క్రైస్తవ ధర్మప్రచారకుడైన స్టేన్లీ జోన్స్‌ను మాటల సందర్భంలో అడిగినప్పుడు ఆయన ‘‘అలా మార్చకపోతే అనేక చిక్కులు వస్తాయి. ఎందుకంటే, బైబిల్ దేవుడిచ్చిన అతి పవిత్ర గ్రంథం. అందులో ఒక విషయం తప్పుఅయితే, తక్కిన విషయాలు తప్పు కావని ధైర్యంగా ఎలా చెప్పగలం?

12/03/2018 - 18:35

అవే మీ ఆత్మను బంధించే అసలైన బంధనాలు. మీరు వర్తమానంలో జీవించేందుకు అవి మిమ్మల్ని ఎప్పటికీ అనుమతించవు. నాకు తెలిసినంత వరకు, ధ్యాన పూర్వకమైన మనసు లేకుండా స్వేచ్ఛగా ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు.

11/30/2018 - 18:35

వారు ఒకే వాయిద్యాన్ని, ఒకే నాట్యాన్ని అతి సూక్ష్మ వైవిధ్యాలతో చాలా చక్కగా ప్రదర్శిస్తారు. ఎవరి శైలి వారిదే. కానీ, అది మంచి సహచర్యం కాదు. మరీ ముఖ్యంగా ఆ ధనికుని దృష్టిలో అది కచ్చితంగా మంచి సహచర్యం కాదు. అయితే ఘరానాపై ఆసక్తిలేని అతని కొడుకు తండ్రిమాట వినకుండా సంగీత విశ్వవిద్యాలయంలో చేరాడు. తన మాట వినలేదన్న కోపంతో ఆ ధనికుడు కొడుకును వదిలేశాడు.

11/29/2018 - 19:54

నా వాదన విన్న మా తాతయ్య ‘‘నువ్వు చెప్పిందే నిజం. చిన్నప్పటినుంచి నేను సాయంత్రం తొందరగా నిద్రపోయి తెల్లారకముందే లేస్తున్నా. అయినా ఇంతవరకు నాకు జ్ఞానం రాలేదు. జ్ఞానం అలా రాదు. అది వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే, ఇప్పుడు నాకు డెబ్భై ఏళ్ళు. ఇది మరణం వచ్చే సమయం తప్ప జ్ఞానం వచ్చే సమయం కాదు. పాత సిద్ధాంతాలు పరమచెత్త. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా నీకు తోచిన విధంగా జీవించు’’ అన్నారు నాతో.

Pages