S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/20/2018 - 21:32

రాజకీయ రంగాన్ని వండి వార్చే ప్రసార మాధ్యమాలకు ఎప్పుడూ ఏదో ఓ మసాలా కావాలి. మసాలా సిద్ధంగా లేకుంటే హిందువులపైనో, స్వాములపైనో, ఆచార సంప్రదాయాలపైనో, మీడియా పడడం మిడిసిపడడం ఇటీవల ఎక్కువైంది. హిందుత్వంకు పెద్దదిక్కు కరువైన తరుణంలో కొంచెం పెద్దన్న పాత్ర పోషించాలని చూసిన జయేంద్ర సరస్వతి స్వాములవారిని శంకరరామన్ హత్య కేసులో ఇరికించి జైలుకు పంపించారు.

04/19/2018 - 21:46

ఒక రకం కనిపించేటువంటి భౌతిక ప్రపంచాన్ని పరిశోధించేవాళ్ళు శాస్తవ్రేత్తలు. రెండవ రకంవారు కనిపించే రుూప్రపంచాన్ని నడిపే కనపడని ఆ శక్తిని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించేవాళ్ళు (్భరతీయ తత్త్వశాస్తజ్ఞ్రులు) ఈ సందర్భంలో ‘‘ఇస్రో’’ మాజీ అధిపతి, మాధవన్ నాయర్‌గారి అభిప్రాయాన్ని ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుంది.

04/17/2018 - 21:54

ధ్యానం అవిచ్ఛిన్నంగా, సక్రమంగా నియమ ప్రకారం సాగుతూ ఉండాలి. ఓరోజు కాస్సేపు కూర్చుని ధ్యానం చేసి ఆ తర్వాత కొన్నిరోజులు దాని సంగతి అసలు పట్టించుకోకుండా మరచిపోవడం- మళ్ళీ ఇంకో రోజు మరికాసేపు ధ్యానం చేయడం అలా కుదరదు.

04/15/2018 - 21:09

వర్తమానంలో పూర్తిగా నిమగ్నమైపోయి వున్న యోగికి గతాన్ని గురించి కానీ, భవిష్యత్తును గురించి కానీ పట్టించుకునే సమయం లభించదు. అట్టి యోగుల ప్రవర్తన అనుక్షణం ఇక్కడే, ఇప్పుడే అన్న తీరులోనే వుంటుంది. ఏ ఆశయాలకోసమో లేదా ఏ ఆశయాలకు విరుద్ధంగానో వారు జీవించరు. కేవలం ఈ క్షణపు మాధుర్యానే్న వారు జీవిస్తారు- అనుభవిస్తారు-గానం చేస్తారు- నర్తిస్తారు.

04/12/2018 - 21:21

ఒక వ్యక్తి జాతక చక్రమును పరిశీలించినపుడు, ఆ వ్యక్తి జాతక చక్రమందు శుభగ్రహములున్న (గురు, శుక్ర, పూర్ణచంద్రుడు, వారితోకూడిన బుధుడు) రాశులకు చెంది శరీరావయములు ఆరోగ్యముగా నుండుట అట్లే అశుభగ్రహము (రవి, కుజ, శని, రాహు, కేతువు)లున్న రాశులకు చెందిన శరీరావయముల నారోగ్యముగా వ్యాధిగ్రస్థమగుట, జ్యోతష్యశాస్త్ర పరిచయమున్న వారెరిగిన విషయమే కదా!

04/02/2018 - 20:58

‘మాటే మంత్రము- మనసే మందిరము’
అన్నాడొక కవి సామ్రాట్!
మాటలు మనుషుల జీవన గతినే మార్చివేస్తాయి. మాటలు కోటలు దాటుతాయి. పెదవి దాటితే పృధ్వి దాటుతుంది. పరమశివుడు హలాహలాన్ని గొంతులోనే ఉంచుకున్నాడు. శ్వాస వున్న ప్రతివాడూ శివుడే! మధురమైన మాటలు మాట్లాడితే గొంతులోని విషం అమృతం అవుతుంది. క్రూరమైన మాటలు మాట్లాడితే ఆ విషం మరింత విషమం అవుతుంది.

03/15/2018 - 21:06

‘‘మనుష్య జన్మ ఎంత ఉత్కృష్టమైనదో మనుష్య జీవనం అంత కష్ట సాధ్యమైనది. జీవులన్నిటిలోకి మనుష్య జన్మ అరుదైనది.
భగవద్గీతలో 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినది.
శ్లో!! ఉద్ద రేదాత్మ నాత్మానం
నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః
ఆత్మైవ రిప్ప రాత్మనః!!

03/14/2018 - 20:46

ఇప్పుడు కాలం మారింది. కలి ధర్మం ప్రవేశించింది. ఎదుటి వాడి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలను అర్పించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇంటి ముంగిట నిలిచిన అతిథి బాగోగులను గమనించుకుని తీరాలన్న శాశ్వత నీతిని మాత్రం కాదనలేం!
ఏకాలమైనా మనిషి మనిషే అతనికి ఆకలిదప్పులు ఎపుడూ ఉండేవే. మానవత్వంతో మసిలేవాడే నిజమైన మనిషి అనిపించుకొంటాడని సర్వశాస్త్రాలు చెబుతాయ.

03/13/2018 - 20:38

అజోపి సన్నవ్య యాత్నా భూతానా మీశ్వరోపి సన్
ప్రకృతిం స్వా మధిష్టాయ సంభవా మ్యాత్మమాయయా
భావం: నేను నిర్వికార నిరంజనుడైనను, చావు పుట్టుకలు లేనివాడనైనను అన్ని భూతములకు అధికారినైనను, నా మాయను వశము చేసికొని నా మాయవలన పుట్టుచున్నాను.

03/12/2018 - 22:39

స్వామి పేరుతో కాక భక్తుని పేరుతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ‘పండరీ పురం’. పాండురంగ విఠలుని భక్తుడు పుండరీకుడు. ఈ క్షేత్రాన్ని పండరీపురమని పిలుస్తారు. పాండురంగ మహాత్యమును రామకృష్ణ కవి స్కాంద పురాణం నుండి గ్రహించి ప్రబంధంగా రచించాడు. పండరీపురం బైమీనది తీరాన ఉంది.

Pages