S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/04/2018 - 21:06

గురువు ఉపదేశాలు, బోధలు, గుంభంగా, గంభీరంగా అన్యాపదేశంగా, నారికేళ పాకంలా క్లిష్టంగా కష్టంగా ఉంటాయి. గోదావరి నీళ్లలా స్వచ్ఛంగా ఉంటాయి. తెలుగింటి ఇడపడచుల్లా పవిత్రంగా ఉంటాయి. పల్లెటూళ్లల్లోని మలయ మారుతాల్లా పరిమళభరితంగా ఉంటాయి.
గురువు ప్రబోధ ఉపనిద్వాహినిలా ఉంటుంది. ఒక్కొకక పదం ఒక్కో బ్రస్మసూత్రమవుతుంది. అపతిమాటా ఒక మంగళ గీతంలా మార్మోగుతుంది. ప్రతివాక్యం ఓ సత్యకావ్యమవుతుంది.

02/02/2018 - 22:16

హ్రీం శక్తివాచకం. పరమేశ్వరి ‘‘హ్రీంకార’’ స్వరూపిణి. హ్రీంకారం శివశక్యైక్యరూపం. మాయా బీజం. భువనేశ్వరీ మంత్ర స్వరూపం. ‘హ’కారం అనంతమైన జ్ఞానానికి సూచితం.
‘రేఫము’ తేజస్సునకు, ‘ఈ’కారం సర్వశక్తిత్వమునకు సూచితాలు.

Pages