S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/15/2018 - 21:45

స్వేచ్ఛ
-ఓషో. అనువాదం: భరత్
పుటలు: 172. వెల: రూ.225
ప్రతులకు: గాంధీ బుక్‌హౌస్
94900 04261
*
‘స్వేచ్ఛ’ - ఒకరిస్తే పుచ్చుకునేది కాదు.
ఒకరు ప్రకటించినంత మాత్రాన స్వంతమయ్యేదీ కాదు..
ఏ వ్యక్తీ, ఏ వ్యవస్థా మరొకరికి ధారాదత్తం చేసేదీ కాదు.
‘స్వేచ్ఛ’ - ‘నాతనం’లోంచి పుట్టుకొచ్చేది..
‘నా స్వభావం’లోంచి పరిక్రమించేది..

03/15/2018 - 21:42

ఈ బోధనలోకి మీరు పూనికతో ప్రవేశించితే అది మీకు ‘మహానందాన్ని’ మిగులుస్తుంది. ప్రతి సంభవంలోంచి, అనుభూతిలోంచి మీరు ఎదిగి మరింత బలవంతులుతూ ఉంటారు; అది ఆత్మబలం; మరింత తేలిక పడుతూ ఉంటారు; అది మనోబలం; మరింత తేలికవుతూ ఉంటారు; అది బుద్ధిబలం; మరింత ప్రశాంతతను సంచరించుకుంటూ ఉంటారు; అది చిత్తస్థైర్యం; మరింత సాధారణ వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడుతూ ఉంటారు; అదే ఆనందం! అదే సాధారణ స్థితి!

03/14/2018 - 21:11

స్వార్థం లేక జీవితంలో పురోగతి లేదు
స్వార్థం ఎక్కువ అయితే మనిషిగా
యెన్నబడడు
తనకు మాలిన ధర్మము లేదు
ధర్మముకు మూల మంత్రం సమానత్వమే
దేవుడు మానవుడిని సృష్టించాడా, లేక
మానవుడు దేవుడినా?
దేవుడే అయితే ఏ దేవుడు,
కొంతకొంత మందిని ఒకరా,
అంటే సృష్టిని పంచుకున్నారా?
మానవ సృష్టి ధనం
దానికి బానిస అయి దానవుడయ్యాడు...

03/14/2018 - 21:10

విద్యామందిరం (పిల్లల నవల) -అనూరాధ సుజలగంటి
వెల: రూ.50 దొరుకు స్థలం: అన్ని పుస్తక కేంద్రాలు
జ్యోతి వలబోజు -8096310140
అనూరాధ - 8897599414
*

03/14/2018 - 21:07

భగవద్గీత
తెలుగు ప్రతిపదార్థ
తాత్పర్య వ్యాఖ్యానం
-డా.రామవరపు శరత్‌బాబు
వెల: రూ.500
ప్రతులకు: రచయిత
జి-1, 46-18-8
మండవారిపేట
దొండపర్తి, విశాఖ-530016.
*

03/13/2018 - 21:17

తెలంగాణలో
భావకవితా వికాసం
ప్రణయం ప్రకృతి ప్రశంస మహిళా కవితావళి
(1920-43), 1948-1966)
సంపాదకుడు:
సామిడి జగన్‌రెడ్డి
(పరిశోధన, సేకరణ,
సంకలనం)
వెల: రూ.350
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడెమీ
కళాభవన్,
రవీంద్రభారతి,
హైదరాబాద్-4
*

03/13/2018 - 21:15

అదే దృష్టికోణంలో నీలో వున్న విభిన్నత
నీ ఉపమానానే్న తిరగేసి చూడు
చిమ్మచీకటి చుట్టుకున్నా
ఒక మట్టి ప్రమిదలోని
సన్నని జ్యోతి వెలుగు చూపుతుంది..
అంటే...
అంటే, చీకటిలోని ఆ జ్యోతి గురించి
మాట్లాడు
నలుగురికీ చెప్పు
ప్రతివాడూ ఓ జ్యోతి వెలిగించే
ప్రయత్నం చేస్తాడు
చీకటి నశిస్తుంది అన్నాడు...
ఆగిపోయేను నేను, ఆలోచనలో పడ్డాను

03/13/2018 - 21:12

దైవం భూతలానికి ఆవల విశ్వాంతరాళాల్లో ఏ మూలల్లోనో ఉంటారనే బోధన యుగయుగాల పర్యంతం, తరతరాల పర్యంతం కొనసాగింది. అదే నిజమని, ఎక్కడో వైకుంఠమనీ, సత్యలోకం అనీ, కైలాసమనీ మనమందరమూ విశ్వసిస్తున్న ఆ దైవం మనకు బాహ్యంలో ఎప్పుడూ లేడు - మనలోనే ఉన్నాడు! మనమే ఆ దైవం! ఓ మహాద్భుతమైన నిశ్శబ్ద భావస్రవంతే ఆ దైవం! ఆ నిశ్శబ్దంలో నిత్య జాగృతిలో మన అంతరంలోనే ఆ దివ్యత్వపు మహాప్రజ్ఞ స్థితమై ఉంది!

03/12/2018 - 22:56

అభయారణ్యం (కథలు)
-జి.లక్ష్మి
వెల: రూ.120
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్
*

03/12/2018 - 22:52

ఎక్కడైతే భగవంతుడుంటాడో, అక్కడ ధనానికి ప్రాధాన్యత ఉండదు. ఎక్కడైతే ధనవంతుడుంటాడో అక్కడ భగవతత్త్వం ఉండదు. భయంతో కూడిన భక్తి మాత్రమే ఉంటుంది. ఇది తరతరాలుగా, యుగయుగాలుగా చెప్పబడుతున్న వాస్తవం. సహజంగా మనిషికి సుఖలాలసలో భగవంతుడు జ్ఞప్తిలో ఉండడు. బాధ కలిగినపుడే దేవుడు గుర్తొస్తాడు. ఇది లోక సహజం.

Pages