S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/19/2018 - 00:52

కాలం మారుతుంటుంది. మారిన కాలంతోపాటు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయ. అవి మంచికి కావొచ్చు.. చెడుకు కావచ్చు. కాని చెడుని తరిమికొట్టి వాటిలో మంచినే తీసుకోవాలి. మనిషి వౌఖిక భాషనుండి లిఖిత భాష ఏర్పడిన వరకు వచ్చిన అభివృద్ధి ఒక ఎతె్తైతే, లిఖిత భాష తర్వాత వచ్చిన నూతన ఆవిష్కరణలు మరింత శక్తివంతంగా, మానవ మేథస్సును మరింత చురుకుగా, పదునుగా తయారుచేసే ఆధునిక శక్తియుక్తులు లిఖిత సాహిత్యం కల్పించింది.

03/12/2018 - 06:42

శ్రామిక వర్గాల కొమ్ము కాసే ప్రపంచ దేశాల దృక్పథంలో వచ్చిన మార్పు అయితేనేమి, పాలకుల కపట రాజనీతి నైపుణ్యమైతేనేమి, విప్లవోద్యమాల సంఘటిత తత్త్వాన్ని కొంతవరకు నీరుగార్చిన మాట సత్యదూరమైనదిగా భావించలేము. నేటి సామాజిక గమనాన్ని విప్లవోద్యమాలు పట్టుకోలేనట్లే నేడు వెలువడుతున్న సాహిత్యం కూడా అందుకోలేకపోతోంది.

02/19/2018 - 04:52

పఠాభి పన్ రాయడంలో సిద్ధహస్తులు. నిజానికి ఆ పన్ (ఒక మాటకు ఒక అర్థం ఉండగా, మరొక కొంటె అర్థం తీయం- ఆలోచిస్తే, అదీ సరైనదే అని అందరికీ అనిపించేలా ఆ పన్ ఉండడం).

02/12/2018 - 05:25

అత్యంత సృజనాత్మక ప్రక్రియ వ్యంగ్యం. ఉన్నది
ఉన్నట్టు చూపుతూ, ఉన్నదానిలోని అనౌచిత్యము అసందర్భమూ అయిన అంశాలను ఎత్తి చూపిస్తూ పఠితను ఓ వైపు హాస్యం స్ఫురిస్తూ కూడా మరోవైపు లోతైన
అవగాహన, దీర్ఘమైన ఆలోచనను కలిగించేదే వ్యంగ్యం. అలాంటి వ్యంగ్య సృజనలో విశ్వనాథ అందెవేసిన చేయి.

Pages