S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/10/2020 - 23:24

‘ఆహారం నములుతున్నారా..? నమిలే తినండి.. లేకపోతే లావైపోతారు’ అంటున్నారు నిపుణులు. నిజమే మరి! ప్రస్తుతం మనం నివసిస్తోంది స్పీడు యుగంలో. దీనికి తోడు సెడంటరీ జీవనవిధానం పెరిగిపోయింది. నేటి యాంత్రిక యుగంలో భౌతికంగా కష్టపడే ఉద్యోగాలు, పనులు తగ్గిపోయి మానసికంగా శ్రమించే ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వ్యక్తిగత జీవితాన్ని, అటు వృత్తిపరమైన జీవితాన్ని రెండింటినీ సమన్వయం చేసుకోవాలి.

,
03/09/2020 - 23:01

రుతువులోని తొలకరిని పలకరించే నీలి నయనాలతో..
మంచు ముసుగులోని వసంతాన్ని కదిలించే అభినయం ఆమెది.
అందం.. అభినయం.. ‘కళ’బోసిన కళాకౌస్త్భుం ఆమెది.
తన అందానికి అగ్రస్థాన ప్రశంసలు అందినా...
తన నాట్యానికి ‘శ్రీకళ’ బిరుదు సొంతమైనా...
చూపరులను మంత్రముగ్ధులను చేసే తన హావ భావాలకు సినిమా అవకాశాలు వచ్చినా..

03/07/2020 - 22:34

దేశంలో శాంతి భద్రతలకు భరోసా ఇస్తూ 81 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న కేంద్ర రిజర్వు పోలీసు బలగం- సిఆర్‌పిఎఫ్ కీర్తికిరీటంలో అనేక కలికితురాయిలు ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో నాటి సంస్థానాల శాంతిభద్రతలు లక్ష్యంగా 1939లో ఓ చిన్న పోలీసు బలగం రూపేణా సీర్పీఎఫ్ ఏర్పాటైంది. అయితే, తదనంతర కాలంలో దేశ అంతర్గత భద్రతలో ప్రధాన కర్తవ్యం నిర్వర్తించే అతి పెద్ద ఏకైక బలగంగా రూపొందింది.

03/05/2020 - 05:38

ఈ 21వ శతాబ్దంలో భారతదేశ ప్రగతి గాథ అసాధారణమైన వృద్ధితో, నూతన ఆవిష్కరణలతో కొనసాగుతోంది. ఆరోగ్య రంగాన్ని తీసుకుంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల మధ్యన పోలియోను నిర్మూలించగలిగాం. అలాగే మెటర్నల్ అండ్ నియోనాటల్ టెటనస్ నిర్మూలన కూడా చేశాం. అది కూడా అంతర్జాతీయంగా విధించిన గడువు కంటే ముందుగా ఆ పని చేశాం. ఇవి రెండూ మన దేశానికి ఎంతో ముఖ్యమైన విజయాలు.

03/04/2020 - 22:49

పోషకాహార లోపాలు మానవాళికి అనేక రకాల చెడును చేస్తాయి. ఆహారం సమపాళ్ళలో లేకపోతే బాల్యం నుంచి వయోజనుల వరకు అందరికీ నష్టమే.. మన దేశంలో ఎదుగుదల ఆగిపోయి గిడసబారిన పిల్లల శాతం 1980వ దశకంలో 66.2 శాతం ఉండగా, ఇప్పుడది 35 శాతానికి తగ్గిపోయింది. గడచిన కొన్ని దశాబ్దాలలో ప్రతి ఏటా 1 శాతం చొప్పున తగ్గుతూ పోవడంవల్ల ఇపుడు ఆ స్థాయికి చేరింది. పిల్లల్లో పౌష్టికాహారం తగ్గుదల వల్ల వృద్ధి లోపాలు రెండు రకాలు.

03/03/2020 - 22:51

స్ర్తికి విద్య అవసరమేనా..? ఇలాంటి ప్రశ్నలకీ, చర్చలకీ కాలం చెల్లి చాన్నాళ్లయ్యింది. స్ర్తి ఉద్యోగాలు చేయాలా వద్దా? ఈ రకమైన ప్రస్తావనలకి సైతం ఇపుడు తావు లేదు. ‘ఉద్యోగం పురుష లక్షణం’ అన్న నానుడి పాతబడిపోయింది. ఇవాళ్టి మహిళ జీవితంలో ఉద్యోగం ఒక భాగమైంది. ఉద్యోగం చేయటం స్ర్తిల లక్షణం, లక్ష్యంగా మారింది. కానీ ప్రేమ వివాహం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా? అన్న చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి.

03/02/2020 - 22:38

ఆమెకు పందొమ్మిది సంవత్సరాలు..
ఆమె భర్తకు నలభై అయిదు సంవత్సరాలు..
పైగా ఆయన నిత్యం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి..
అయినా ‘మన అప్పుల భారం తీరాలంటే ఆయనను పెళ్లి చేసుకోవాల్సిందే’ అని ఆదేశం..

02/27/2020 - 22:51

నేడు జాతీయ సైన్స్ దినోత్సవం
*

02/26/2020 - 22:56

ఎన్ని విద్యలున్నా, ఎన్ని విధాల కష్టించి, ఏం ఆర్జించినా శక్తి సామర్థ్యాలున్నా ఓర్పును కోల్పోతే అన్ని సంపదలు, అన్ని గుణములు కోల్పోయినట్టే అవుతుంది. ఓర్పు, సహనం మనిషికి ప్రధానమైన, విలువున ఆభరణం వంటివి. ప్రాణ సమానమైన ఓర్పు, సహనం కోల్పోడంవల్లనే మనిషి అనేక నిష్టూరాలకి గురికావలసి వస్తోంది. ఓర్పు, సహనం లేకపోతే మనిషి మృగం అవుతాడు. ఆ రెండు గణాలు అలవరచుకుని మానవుడు మాధవుడు కాడానికి ప్రయత్నించాలి.

02/25/2020 - 23:18

మనం మనసులో ఏది మనోసిద్ధితో అనుకుంటే అది సాధించే సత్తా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్య దశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెళ్లండి, చిన్ననాటి జ్ఞపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ! పాఠశాలలో జెండా పండగ రోజు నిర్వహించిన ఆటల పోటీలల్లో బహుమతిని సాధించిన తీయని జ్ఞాపకాలు మరువలేనివి.

Pages