S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/24/2020 - 22:59

నీ ది, మీది, మనది.. చాలా తేలిగ్గా నిత్య జివితంలో మనం అందరం వాడే పదాలు. కానీ అవి వాడుతున్న సందర్భంవలన మనం చెప్పదలుచుకున్నదాని అర్థం, స్పందన, పరిణామం ఎంతగానో మారుతాయి. అట్లాగే ఈ తారతమ్యం వున్న పదాలు మన భావనలలోనూ, ప్రవర్తనలోనూ మార్పులు తెస్తాయి అన్నది కూడా యధార్థమే.

02/21/2020 - 00:45

‘‘నమశ్శమ్భవేచ మయోభవేచ
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ’’
-శ్రీరుద్ర ప్రశ్న (నమకము)

02/19/2020 - 22:48

చుట్టూ మనుషులున్నా కొందరిని ఒంటరితనం వేధిస్తుంది. దాన్ని అధిగమించేందుకు వారు సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తుంటారు. అయినా కూడా వారిని ఒంటరిగా ఉన్నామనే భావన వెంటాడుతూనే ఉంటుంది. అమ్మాయిల్లో అయితే ఈ ధోరణి మరింత అధికంగా ఉంటుంది. ఇంతకీ ఆన్‌లైన్ బంధాలు మనల్ని ఒంటరితనం నుంచి బయటపడేస్తున్నాయా లేక మనల్ని మరింత ఏకాకిని చేస్తున్నాయా? అని ఆలోచిస్తే..

02/18/2020 - 22:49

నేటి అమ్మాయిలు.. ఎంత సన్నగా ఉంటే అంత అందంగా ఉన్నట్లు భావిస్తుంటారు. జీరో సైజుతో ఉంటే చాలు.. మాకంటే అందగత్తెలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని అనుకుంటూ ఆనందపడుతుంటారు. వీరు ఏ కొంచెం బరువు పెరిగినట్లు అనిపించినా విపరీతంగా ఆందోళన పడుతుంటారు. వ్యాయామాలు, జిమ్, డైటింగ్, జాగింగ్, రన్నింగ్.. అంటూ నానా హైరానా చేస్తుంటారు. ఇక తినే ప్రతి గ్రాముకీ కొలతలు వేసుకుంటూ ఉంటారు..

02/17/2020 - 22:42

ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానం నుంచి చారిత్రాత్మక తీర్పు వచ్చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆర్మీలో మహిళా అధికారులందరికీ మూడు నెలల్లోగా శాశ్వత కమీషన్ హోదాను మంజూరు చేయాలని ఆదేశించింది. శారీరక లక్షణాలను కారణంగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్ హోదా నిరాకరించడాన్ని కోర్టు తప్పు బట్టింది.

02/14/2020 - 05:03

ప్రేమలో పడటం ఓ మధురమైన అనుభూతి. మనసుతో ఊసులాడుకునే ఆ తీయని అనుభవాన్ని కోరుకోని యువతీ యువకులు ఉంటారా? ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు దగ్గరలో రాబోతున్నది. ప్రేమికుల రోజును ఒక వేడుకల జరుపుకునేందుకు ప్రేమ జంటలు సిద్ధమైపోతారు. ఇక ఆ రోజు ఏ ప్రదేశాలకు వెళ్లాలి? ఎక్కడ గడపాలి? అని ప్లాన్లు వేసుకునే ప్రేమ పక్షులు ఎన్నో.. మనసుపడ్డ వారికి మదిలోని ప్రేమను ఎక్కడ? ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుందా?

02/12/2020 - 22:59

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా..
*

02/11/2020 - 22:45

మహిళల, చిన్నారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తొలి ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే ‘దిశ’ మొబైల్ యాప్‌ను సైతం ప్రవేశపెట్టారు. ఈ దిశ యాప్ ఎస్.ఓ.ఎస్. టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని ద్వారా సత్వరమే పోలీసుల నుంచి బాధితురాలికి సాయం అందుతుందని ప్రభుత్వం తెలిపింది.

02/10/2020 - 22:29

బుగ్గే బంగారమా.. సిగ్గే సింగారమా.. అంటూ అందర్నీ ఉర్రూతలూగించిన సినీ నటి కాజల్. 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో అభిమానుల హృదయాలను దోచేసిన ముద్దుగుమ్మ కాజల్. సినిమా రంగంలోకి వచ్చి 13 సంవత్సరాలు దాటినా కూడా ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ ఏమాత్రమూ చెక్కు చెదరలేదు.

02/06/2020 - 22:06

పిల్లలకు తల్లిపాలు చాలా మంచివి. ఇవి పిల్లల ఎదుగుదలకు కావలసిన అన్ని పోషకాలను అందిస్తాయి. కానీ రొమ్ముపాలలో ఉపయోగం లేని వాటిని కూడా మీరు గుర్తించేవి కొన్ని ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకటి రొమ్ముపాలల్లో రక్తం కనిపించడం. దీని గురించి ఎక్కువగా బాధపడక్కరలేదు. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత చాలామంది స్ర్తిలలో ఇది చాలా సహజంగా కనిపిస్తుంది. సాధారణంగా పాలలో రక్తం కొన్నిసార్లు తెలీకుండానే వెళ్ళిపోతుంది.

Pages