S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/01/2019 - 18:54

దక్షిణ భారతదేశంలో కర్నాటక శాస్ర్తియ సంగీత సాంప్రదాయాన్ని పరిరక్షిస్తూ సంగీత సంపదను తరతరాలకు అందిస్తున్న మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల శతజయంతి వేడుకలను జరుపుకుంటుంది. 1919 ఫిబ్రవరిలో పూసపాటి విజయరామ గజపతిరాజు చేతులమీదుగా నెలకొల్పిన ‘విజయరామ గాన పాఠశాల’ అంచెలంచెలుగా ఎదిగి అలక్ నారాయణ గజపతిరాజు హయాంలో కళాశాలగా మార్పు చెందింది.

01/31/2019 - 18:29

గత ఏడాది జనవరిలో జమ్మూలోని కథువా జిల్లా లో బకఠ్వాల్ సమాజానికి చెందిన ఒక బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసులు వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల ఆ బాలికను దేవాలయంలో బంధించి, వారం పాటు సామూహిక అత్యాచారం చేశారు. గొంతు నులిమి హత్య చేయడానికి కొన్ని నిముషాల ముందు వరకూ కూడా పాపపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. తర్వాత శవాన్ని అడవిలో పడేశారు. ఈ కేసు గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

01/30/2019 - 18:30

సోషల్ మీడియా.. ఈ రోజుల్లో మనుషులు ఇందులో నవ్వుతున్నారు.. ఏడుస్తున్నారు.. అరుస్తున్నారు.. ఇంకా ఏమేమో చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 300 కోట్లమంది సోషల్ మీడియాలో విహరిస్తున్నట్లు అంచనా.. అంటే దాదాపు ప్రపంచ జనాభాలో నలభై శాతం మంది. వీరు రోజుకు సగటున రెండు గంట సమయం ఇందులోనే గడుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జీవితంలో ఇంతగా భాగమైపోయిన ఈ సోషల్ మీడియా మనిషికి భారంగా మారుతోందా?

01/29/2019 - 19:08

స్వేచ్ఛ..
సమానత్వం..
పురుష వివక్ష..

01/28/2019 - 18:57

నెలకు పదివేల రూపాయలు సంపాదించడానికి మీరు ఎంత సాహసం చేయగలరు? ఇదేం ప్రశ్న.. కేవలం పదివేలు సంపాదించడానికి ఎవరైనా సాహసం చేస్తారా.. అని విసుక్కుంటున్నారు కదూ.. కానీ ఈ ప్రశ్నని తమిళనాడులోని మహిళల్ని అడిగితే.. ‘ఆ డబ్బుకోసం మా ప్రాణాల్ని సైతం పణంగా పెడతాం’ అంటున్నారు. బతుకు తెరువు కోసం వీరు నిజంగా సాహసాన్ని చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

01/27/2019 - 22:55

మహిళలను ఆకాశంలో సగమన్నారు. స్ర్తి, పురుషులిద్దరూ సమానమేనని రాజ్యాంగమూ చెబుతోంది. సమాన అవకాశాలు కల్పిస్తామని పాలకులు తరచూ చెబుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే సమానత్వం కోసం మహిళలు వందేళ్లు నిరీక్షించాలట.

01/25/2019 - 20:15

రాజ్యాంగం మంచిదే కాని మంచివారిచేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది22
- అంబేద్కర్

01/24/2019 - 19:33

కాలం ఏదైనా, కొత్తగా కనిపించాలనుకునేవారికి సరైన ఎంపిక.. మాక్సీ.. ఇప్పటి తరానికి బాగా తెలిసిన డ్రెస్. ఒకప్పుడు మాక్సీలను హీరోయిన్లు మాత్రమే వేసుకుంటారు.. వారికి మాత్రమే ఇవి బాగుంటాయి అనుకునేవారు. ఇప్పుడు క్రమంగా అది సాయంత్రపు వేడుకలకు నప్పే డ్రెస్ అయ్యింది. కానీ నేడు.. అన్ని సందర్భాలకూ మాక్సీనే ట్రెండీ డ్రెస్. అందుకే నేటితరం అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఒక్క మాక్సీ అయినా ఖచ్చితంగా ఉంటుంది.

01/23/2019 - 19:27

రక్తం గడ్డకట్టే మంచు..
వీపుపై 35 కిలోల బరువు..
111 కిలోమీటర్ల ప్రయాణం..

01/22/2019 - 18:32

పరీక్షల సమయం వచ్చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవబోతున్నాయి. ఇంకా నెల సమయం ఉంది కదా అనుకుంటున్నారేమో.. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టకపోతే అంతే సంగతులు.. అదీ ఒక పద్ధతి ప్రకారం టైం టేబుల్ వేసుకుని మరీ చదివితే పరీక్షల్లో తప్పకుండా రాణించవచ్చు. పరీక్షలు అనగానే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఒకటే టెన్షన్.

Pages