S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/13/2018 - 19:51

అందం అయస్కాంతం వంటిది. అది మంచి మానవ సంబంధాలకు ప్రాతిపదిక. అందం అంటే కేవలం కంటికి కనిపించే శారీరక సౌందర్యం మాత్రమే కాదు.. మేలైన గుణాలు, విశిష్ట వ్యక్తిత్వ శోభతో పొందే మానసిక సౌందర్యం కూడా మనిషికి ముఖ్యమే.. కంటికి కనిపించే అందం కాలంతో కరిగిపోతుంది కానీ మానసిక సౌందర్యం మాత్రం వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటుంది.
మానసిక సౌందర్యం పొందాలంటే..
* దాపరికం లేకుండా మాట్లాడాలి.

12/12/2018 - 19:42

అది పాకిస్థాన్‌లోని కరాచీ..
చైనా రాయబార కార్యాలయం..
సమయం ఉదయం తొమ్మిది గంటలా ముప్ఫై నిముషాలు..
ఒక్కసారిగా అలజడి..

12/11/2018 - 19:07

మహిళకు కాన్పు మరోజన్మతో సమానమంటారు. నొప్పులు రావడం మొదలైనప్పటినుంచీ కాన్పు జరిగిన ఐదు రోజుల వరకు ఆడవారికి గండమే.. కొంతమంది నొప్పులను తట్టుకోలేక ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటారు. కొంతమంది డాక్టర్లు ఒప్పుకోరు కానీ.. కొంతమంది డాక్టర్లు మాత్రం ఈ బలహీనతను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అలా నేడు సిజేరియన్‌ల శాతం బాగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో భారతదేశంలో సిజేరియన్ జననాల శాతం రెట్టింపైంది.

12/11/2018 - 04:34

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు. నాడీవ్యవస్థను ఉత్తేజ పరిచి ఎంతటి మానసిక ఒత్తిడినైనా దూరం చేయడం, ఎదుటివారి దృష్టిని ఆకర్షించడం, మనపట్ల మనకు ఒక సానుకూల భావన కలిగేందుకు పరిమళాలు దోహదపడుతాయి. అయితే వీటి వినియోగంలో తగు జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని సమస్యలూ ఎదురు కావచ్చు.

12/09/2018 - 22:58

ఆమె పేరు ఫర్వీజా ఫర్హాన్.. అడవిని కాపాడేందుకు ఆమె శాయశక్తులా కృషిచేస్తోంది.. వన్యప్రాణులకు మద్దతుగా ఎ వ్వరూ మాట్లాడటం లేదని, తానే ఆ బాధ్యతను తీసుకుంది.. వివరాల్లోకి వెళితే..

12/07/2018 - 23:16

భారతదేశంలోని స్ర్తిలు ఏ దేశంలోని విధంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. దానికి కారణం మనువు రాసిన మను సిద్ధాంతం కారణంగా స్ర్తిలు ప్రతి విషయంలో అణచివేయబడుతూ వస్తున్నారు. మను ఒక స్ర్తికి పుట్టిన విషయాన్ని మరచి, స్ర్తిలను నీచంగా, హీనంగా వారిని అవమానం చేసేవిధంగా తన పురుష ఆధిపత్యాన్ని చూపించడం జరిగింది.

12/06/2018 - 19:59

ప్రపంచంలో మొదటిసారి..

12/05/2018 - 19:36

ఆమె జనాలకు ఏదో చెబుతోంది.. మార్గదర్శకురాలిగా..
ఆమె బడిలో పిల్లలకు
బోధిస్తోంది..
ఉపాధ్యాయురాలిగా..
ఆమె మైదానంలో పిల్లలతో
ఆసనాలు వేయిస్తోంది..
యోగా శిక్షకురాలిగా..
ఆమె వీధిలో చీపురుతో
ఊడుస్తోంది.. సేవకురాలిగా..
ఆమె వీధి కుళాయి దగ్గర బుడతడికి స్నానం చేయింస్తోంది..
ఓ మాతృమూర్తిగా..
ఆమె సమావేశంలో జనాలందరి మధ్యా మాట్లాడుతోంది..

12/04/2018 - 19:27

ప్రపంచంలో మహిళా సాధికారత సాధించే ప్రయాణంలో, రాజకీయంగా ఎన్నికలలో పాల్గొనటానికి ఓటు వేసే హక్కు పొందటం మహిళకు ఒక ఆయుధమైంది. పోరాటాలతో విశ్వవ్యాప్తంగా మహిళలు ఓటు హక్కు పోరాడి సాధించుకోవటం నాడు తప్పలేదు. సఫ్రేజెట్టి అంటే, మహిళలకు ఓటు హక్కు కోసం ఉద్యమించిన ఆమెకు, పర్యాయ నామంగా గుర్తింపు వచ్చింది.

12/03/2018 - 18:49

చలికాలపు వాతావరణ పరిస్థితుల వల్ల చర్మం సహజమైన నూనెను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిగా, కఠినంగా నిర్జీవంగా మారుతుంది. ఈ కోల్డ్‌మంత్‌లో చర్మం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే తప్ప చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యపడదు. చర్మ సంరక్షణ రొటీన్ విషయంలో, అందం విషయంలో కొన్ని సాధారణ మార్పులు, కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా ఈ చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవచ్చు.

Pages