S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/20/2018 - 19:31

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498-ఎ 1983 సంవత్సరాల నుండి అమలులోకి వచ్చింది. స్ర్తిలపై జరిగేటటువంటి వరకట్న హింస నుండి వారి రక్షణ కొరకు మరియు ఎవరైతే భార్యను హింసిస్తారో, భర్త లేదా భర్త బంధువులు ఎవరైనా కావచ్చు, వారిని శిక్షించుటకై ఉద్దేశింపబడినటువంటిది ఈ చట్టం. దీని ప్రకారంగా నేరం నిరూపణ అయినట్లైతే 3 సంవత్సరాల జైలుశిక్ష మరియు జరిమానా విధించే అధికారం న్యాయస్థానాలకుంది.

11/19/2018 - 19:51

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం (యూనివర్సల్ చిల్డ్రన్స్ డే) నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలు అనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన నవంబర్ 20వ తేదీన స్వీకరించడం జరిగినది.

11/18/2018 - 23:16

స్వతంత్ర భారతావనికి మూడో ప్రధానిగా పగ్గాలు చేపట్టి, యావత్ జాతిని ‘ప్రజాస్వామ్య సోషలిజం’ పంథాలో నడిపించిన దిగ్గజ నేత ఇందిరా ప్రియదర్శిని వ్యక్తిత్వం మాటలకు అందనిది. మహిళా శక్తికి ప్రతీకగా అసదృశధీమంతమైన విశిష్టమైనది, విలక్షణమైనది ఆమె వ్యక్తిత్వం. దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్ర పోరాట కాలంలోనే తన కుమార్తె అయిన ఇందిరను ‘చైల్డ్ ఆఫ్ ది రివల్యూషన్’గా పేర్కొన్నారు.

11/16/2018 - 19:22

ముస్లిం మహిళలకు శాపంగా పరిణమించిన ‘తలాక్’ విధానాన్ని రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, సాధికారతతోనే మహిళలు అన్ని రంగాల్లో అద్భుతాలు సాధించగలరని భోపాల్ నార్త్ నియోకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న ఫాతిమా రసూల్ సిద్ధిఖీ అంటున్నారు.

11/15/2018 - 19:16

నేటితరం అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అందంగా, ఫ్యాషన్‌గా, సౌకర్యంగా ఉండే డ్రెస్ ఏది? అనగానే ముక్తకంఠంతో జీన్స్..2 అనేస్తారు. చిన్నవయస్సు నుంచి పెద్దవారి వరకు చాలా కంఫర్ట్‌గా టాప్ ఏదైనా ట్రెండీగా కనిపించేది జీనే్స.. ఏ తరానికైనా బోరుకొట్టని ఫ్యాషన్ ఏదైనా ఉందంటే అది జీనే్స.. షర్ట్, స్కర్ట్, ప్యాంట్, బెల్టు, బ్యాగు.. ఇలా ఏదైనా జీన్స్ అయితే ఓకే.. అందుకే ఈ జీన్స్‌లో బోలెడు ట్రెండ్స్..

11/14/2018 - 20:58

తులసి గబార్డ్ వయస్సు 37 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే అమెరికా రాజకీయాల్లో విస్తృతంగా చర్చకు వస్తోంది ఈ పేరు. ఇటీవల అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు, హిందువులతో పాటు ప్రపంచ హిందూ జనాభాలో, భారతీయుల్లో ఈ పేరు బాగా నలుగుతోంది. తులసి కర్మరీత్యా హిందువు. చైతన్య మహాప్రభు బోధించిన వైష్ణవాన్ని నిష్ఠగా ఆచరించే శుద్ధ శాకాహారి. అమెరికన్ సమోవా కేథలిక్ తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన బిడ్డ తులసి గబార్డ్.

11/13/2018 - 20:35

నేటి యాంత్రిక యుగంలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు ‘బహువిధి / మల్టీటాస్కింగ్ / సృజనాత్మకత / క్రియేటివిటీ’. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా ఈ నైపుణ్యాలు చాలా కీలకం అయినాయి. కానీ నేటికాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చదువుల వరకే పరిమితం చేసి ఇంజనీర్‌గానో, డాక్టర్‌గానో చేస్తే చాలని అనుకుంటున్నారు. ఇందువల్ల భవిష్యత్తులో ఈ పిల్లలు ఇబ్బందులను ఎదుర్కొనే శక్తీ కోల్పోతున్నారు.

11/12/2018 - 19:13

ఇదేం శీర్షిక అనుకుంటున్నారా? నిజంగానే ఆమె 32 సంవత్సరాల వయస్సులో పడుకుంటే, 15 సంవత్సరాల వయస్సులో మెలకువ వచ్చింది. ఇదేం చిక్కుముడి.. అసలేం జరిగింది? అనే కదా మీ సందేహం.. వివరాల్లోకి వెళితే..

11/09/2018 - 19:31

ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం ఏటా డెబ్భైలక్షల మంది మరణాలకు కారణమవుతోంది. కేవలం ఇలాంటి కాలుష్య గాలిని పీల్చుకోవడం వల్ల ప్రతి పది మందిలో తొమ్మిది మంది వ్యాధుల ముప్పును ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఊపిరితిత్తుల కేన్సర్, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంట నగరాల్లోని కాలుష్యం సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

11/08/2018 - 18:49

జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా కట్టగలదు.. అనేది అలనాటి ఓ సామెత.. కానీ జుట్టు లేనమ్మ కూడా నచ్చినన్ని కొప్పులేసుకోగలగడం నేటి సంగతి.. ఒక్క కొప్పులేం ఖర్మ.. పోనీలు, జడలు, రకరకాల హెయిర్ స్టైల్స్.. ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా కొప్పులు వేసుకోవచ్చు. ఎలా..? అనుకుంటున్నారా.. ఏముంది సింపుల్.. హెయిర్ ఎక్స్‌టెన్షన్లతో అని సమాధానం చెప్పేస్తారు నేటి తరం అమ్మాయిలు.

Pages