S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/11/2018 - 19:46

నాభి హృత్కంఠ రసన నాసాదుల యందు
ధర ఋక్సామాదులలో వరగాయత్రీ హృదయమున...
-నాదయోగి త్యాగరాజస్వామి
అగ్నిరూపుడు, తేజోరూపుడు అయిన పరబ్రహ్మలోనున్న శక్తి, జలరూపముగా ప్రాదుర్భవించింది. ఆ శక్తికి సంబంధించిన సత్వ రజస్తమో గుణములే- ‘్భర్భువస్సువః’ అనే మూడు వ్యాహృతులుగా భాసించినాయి. ఆ శక్తియే గాయత్రీమాత.

10/10/2018 - 19:06

మానవ శరీరమే ‘క్షేత్రం’. ఈ క్షేత్రానికి ‘శక్తి’ అధిష్ఠాత్రి. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి కరుణించి కాపాడే తల్లికి క్షయం లేదు, వృద్ధి లేదు. తరగటం, పెరగటం ఉండవు. తరిగిపోయేది శరీరం. క్షీణించేది క్షేత్రం. క్షీణించే క్షేత్రంలో అక్షయంగా రాణించే కృపాకటాక్షిణి- జగన్మాత.

10/09/2018 - 19:34

ఆధ్యాత్మిక చింతనను, సర్వమానవ సౌభ్రాతృతను, సౌహార్థ్భావాల్ని పెంపొందిస్తూ, నూతన తేజోత్సాహాన్ని కలుగజేస్తూ జీవనసరళిని సుసంపన్నంచేసేవే పండుగలు. ధర్మార్థ కామ మోక్షములు అనేవి నాలుగు పురుషార్థములు. వీటిలో- అర్థ కామాల్ని ధర్మబద్ధంగా అనుభవించి మోక్షాన్ని పొందాలని బోధించేవి పండుగలు. భారతీయ సంస్కృతిలోని సామరస్యము, సమైక్యతను ప్రకటిస్తూ దైవప్రీతి, పాపభీతి, సంఘనీతిని అలవరచి సంస్కరించేవి పండుగలు.

10/08/2018 - 19:24

పండుగ రోజుల్లో అందరూ అందంగా కనిపించాలనుకుంటారు. హడావుడిలో పార్లర్‌కి వెళ్లే సమయం ఉండదు. అందుకని ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్‌లను వేసుకోవడం వల్ల ముఖం అందంగా, తాజాగా, కాంతులీనుతూ ఉంటుంది. అవేంటో చూద్దాం..

తాజాపండ్లతో..

10/08/2018 - 03:42

మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది. ఇక్కడ గడపగడపలో బతుకమ్మ తొమ్మిదిరోజులపాటు కనువిందు చేస్తుంది. తొమ్మిది పూర్ణత్వానికి ప్రతీక. నవ విధులకు, నవావరణాలకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో అలంకరిస్తారు.

10/05/2018 - 20:00

మహిళా చైతన్యానికి మార్గదర్శిగా నిలిచిన వరలక్ష్మమ్మగారు సమాజం స్ర్తిలపట్ల అనాదిగా చూపుతున్న వివక్షతను ఖండిస్తూ వారి అభ్యుదయానికై 1931లో 3స్ర్తి హితైషిణి మండలిని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా మహిళా చైతన్యాన్ని మహోన్నతంగా కలిగించారు.

10/04/2018 - 20:01

రాజస్తాన్, హరియాణా కలిసి పంచుకున్న ప్రాంతం గడ్జన్ గ్రామం అది. ఈ రెండు రాష్ట్రాల ఫ్యూడల్ స్వభావం ప్రబలంగా ఉన్న ఊరు.. ఇక్కడి ఆడపిల్లలను స్కూళ్లకు పంపరు.. చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు చేసేస్తారు. ప్రతి ఆడపిల్లకు తలపై గూంఘట్ ఉండాల్సిందే.. ఒకవేళ పొరపాటున గూంఘట్ తలపై నుండి జారిందా.. అంతే సంగతులు.. అలాంటి ఊరు ఒకటి మైనారిటీ వర్గం పాలనలో ఉంది.

10/03/2018 - 20:07

భారతదేశంలో మైనారిటీల సంరక్షణ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ప్రచారం జరుగుతున్నది. అందుకు కారణం స్వాతంత్య్రానికి ముందునుండి కూడా ముస్లిం సంతుష్టీకరణతో కాంగ్రెస్ వ్యవహరించడం. దేశ విభజన చేసింది కాంగ్రెస్ పార్టీయే. ముస్లిం, క్రైస్తవ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నది కాంగ్రెస్. పాక్ అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే.

10/02/2018 - 23:26

స్పైసీ వెజిటబుల్:
----------------------
కావలసిన పదార్థాలు

10/01/2018 - 19:47

అక్టోబర్ 2వ తేదీ మహోన్నత వ్యక్తులైన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తిల జన్మదినమవడం గొప్ప విశేషం.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తి ల దేశభక్తి గురించి తెలుసుకుందాం..

Pages