S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/17/2018 - 21:47

సౌందర్య వర్ణన చేసేటపుడు నఖశిఖ పర్యంతం వర్ణించేవారు మన పూర్వకవులు. అంటే కొనగోటి నుంచి కొప్పు వరకు నానాలంకార ప్రయోగాలతో వర్ణిస్తూ పద్యాలల్లేవారు. కొప్పుల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏ ముఖానికి ఏ కొప్పు అందంగా ఉంటుందో అది వారి ముఖారవిందమే చెబుతుంది అని లెక్కలేనన్ని కొప్పులు చుట్టేవారు. ఇక తామరతూడుల్లాంటి చేతుల సౌందర్యం చెప్పడం ఆ శ్రీనాథునికి కూడా కష్టమేనంటారు.

06/15/2018 - 22:25

కాలంతోపాటు జీవితాలు పరుగులు పెడుతున్న నేటి ఆధునిక యుగంలో కూడా అమ్మాయిలు వాహనాలపై దూసుకుపోతుంటే వింతగా చూస్తూ కామెంట్స్ చేసే మగవారికి కొదవేలేదు. అలాంటిది అగ్రరాజ్యమైన అమెరికాలో దివ్యా సూర్యదేవర అనే ముప్ఫై తొమ్మిదేళ్ళ తెలుగు మహిళ తన ప్రతిభా పాటవాలతో ఉన్నతస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మహిళలు అన్ని రంగాల్లోనూ నిబద్ధతతో పనిచేస్తూ తమ ప్రతిభాపాటవాలను చాటుతున్నారు.

06/14/2018 - 22:56

ఆధునిక జీవనశైలిలో అమ్మాయిలకు, మహిళలకు చీరకంటే రవికలపైనే మోజు పెరుగుతోంది. చీర ఎంత తక్కువ ధర పెట్టి కొన్నా రవికను మాత్రం రకరకాల మోడల్స్‌లో కుట్టించుకుంటున్నారు. ఇక అమ్మాయిలైతే చాలా చాలా ముందుంటున్నారు. సంప్రదాయ సొగసులకి ఆధునిక సొబగులు అద్ది నయా ట్రెండ్‌కి స్వాగతం పలుకుతున్నారు. అవే ఇండో వెస్ట్రన్ బ్లవుజులు.

06/14/2018 - 00:25

‘‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే! ముద్దార నేర్పించినన్’’ అంటూ ప్రతి మహిళా సభలోనూ వక్తలు నొక్కి వక్కాణించే పద్యపాదం చిలకమర్తి లక్ష్మనరసింహం (1867-1946)గారు రచించిన ‘నరకాసురవధ’ అను ప్రసన్న యాదవము అనే నాటకంలోనిది.

06/12/2018 - 22:13

ఒత్తిడిని చిటికెలో మాయం చేసే స్ట్రెస్ బస్టర్ ను మార్కెటులో చాలాకాలంగా ఉంది. కాని ఈ మధ్య వేగంగా అందరిచేతుల్లోకి వచ్చేస్తోంది. రెండు వేళ్లమధ్య ఇమిడిపోయే ఆ చక్రమే ‘్ఫడ్జెట్ స్పిన్నర్’. ఫిడ్జెట్ స్పిన్నర్ అనేది వేళ్లమధ్య ఇమిడిపోయి గుండ్రంగా తిరిగే గాడ్జెట్. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఫిడ్జెట్ స్పిన్నర్ గిర్రున తిరుగుతోంది. చేతివేళ్లమధ్య ఇమిడిపోయే ఈ చిన్న ఆట వస్తువు ఇప్పుడు క్రేజీగా మారింది.

06/11/2018 - 22:26

మెంతి పులిహోర
బియ్యం - 1 కప్పు, శనగపప్పు - 1 కప్పు
చింతపండు రసం - 1 కప్పు, ఎండుమిర్చి - 6
ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు,
మెంతులు - 2 చెంచాలు,
నూనె - తగినంత, పసుపు - 1 చెంచా

06/10/2018 - 21:41

పనె్నండు పదమూడేళ్ళ వయసు పిల్లలు, సాహిత్యం గురించి పెద్దగా అవగాహన లేనివాళళు కూడా హాయిగా చదువుకుని ‘‘అబ్బ, ఎంత బాగుంది!’’ అనగలిగేట్లుగా వుండే నవల యిది. ఈ మాట చెప్పుకోగానే అయితే ఇందులో పెద్దగా విశే్లషించవలసినంత ప్రతిభ ఏమీ లేదేమోననుకుంటే పొరపాటు పడ్డామన్నమాటే.

06/08/2018 - 22:09

నేడు చాలా చోట్ల మహిళా సంఘాలు ఉన్నాయ. ప్రతి కాలనీకి ఒక మహిళాసంఘం ఉంది. అందులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయ. ఎంతో మంది పెద్దమనుష్యులు వస్తారు. వారంతా మహిళలకోసం ఎంతో చేస్తున్నామని చెబుతుంటారు. కానీ స్వయంగా తన కష్టాలను తానే ఎదుర్కొని పైకి వచ్చిన మహిళలను స్తుతించేవారు అరుదు. అంతేకాదు కష్టపడి పైకి వస్తున్న స్ర్తిలను స్ర్తిలే చేదోడుగా నిలువాల్సిది పోయ ఎద్దేవా చేస్తుంటారు.

06/07/2018 - 21:00

మేగన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీలు ఇటీవల వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే! వీరిలో ప్రిన్స్ హ్యారీ రాజకుటుంబానికి చెందిన రాకుమారుడు కాగా, మేగన్ మార్కెల్ అమెరికాకు చెందిన నటి. వీరిద్దరూ కొన్నాళ్ళుగా ప్రేమించుకుని ఇటీవలే ఒక్కటయ్యారు. అసలు మేడలోని రాకుమారుడికి, సినిమాలోని నటికి ఎలా పరిచయం? ఇంతకీ ఎవరీ మేగన్ మార్కెల్? వింటే.. కాదు కాదు చదివితే ఇదో చందమామ కథే! ఎందుకంటే హ్యారీది పెద్ద రాజకుటుంబం.

06/06/2018 - 23:44

మా తమ్ముడు చిన వీరభద్రుడు ‘‘సులోచనారాణిగారు మా అక్క ఆరాధ్య రచయిత్రి’’ అన్నాడు.
నేను ఈ నిజాన్ని ఒప్పుకుంటూనే దానికి కారణాలు చెప్పాలనుకుంటున్నాను.
ఆమె నాకు ఆరాధ్య కావటానికి కారణం ఆమె ప్రభావమే నా మీద ఉండడమే.

Pages