S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/17/2019 - 23:34

పిల్లల పెంపకం విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సున్నిత మనస్కులైన పిల్లల్ని అనవసరంగా విసుక్కోకూడదు. అలాగని తప్పులు చేస్తుంటే చూసీ చూడనట్లు వ్యవహరించడం కూడా మంచిది కాదు.

12/16/2019 - 22:51

హేమంతం ఆహ్లాదం.. ధనుర్మాసం ఆరంభం.. తెలుగు వాకిళ్ళ అందమే అందం.. తూర్పు తెలతెలవారకుండానే.. వయసు వ్యత్యాసం లేకుండానే.. ఇంతులంతా ఎంతో శ్రమతో, అత్యుత్సాహంతో.. ముగ్గుల రూపంలో పేర్చిన ముత్యాలు, రత్నాలు ఉదయ కిరణాలకు స్వాగతం పలుకుతాయి.

12/15/2019 - 22:58

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ వేడివేడిగా ఆహారం తీసుకోవాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. వేడి వేడి ఆహారం తినాలనుకోవడం మంచిదే.. కానీ అది ఇంట్లో కాకుండా బయటి పదార్థాలకు, ముఖ్యంగా జంక్‌ఫుడ్ తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు. వీటికి తోడు అసలే బయట చలిగా ఉంటే ఇక వ్యాయామం ఏం చేస్తాంలే.. అంటూ చాలామంది ఎక్సర్‌సైజ్‌ను వాయిదా వేస్తుంటారు.

12/13/2019 - 03:28

విద్యావంతులైన పురుష పుంగవులు మర్యాద అనే మేలిమసుగు మాటున మహిళల పట్ల నీచంగా ప్రవర్తిస్తుంటే, చదువుసంధ్యలు లేకుండా వున్న మానవ మృగాలు ఎక్కువగా స్ర్తిలపట్ల అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

12/11/2019 - 23:29

ఇటీవలి సంఘటనలను, గడిచిన నేర చరిత్రను గమనించినా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఎక్కువ శాతం ప్రయాణ సమయంలోనే సంభవిస్తున్నాయి. ముఖ్యంగా కళాశాలు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు కనీస రక్షణ లేకుండా పోతోంది. ఈ పరిణామాలతో మగవారిని చూస్తేనే మహిళలు జంకే పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటితో పలు రాష్ట్రాల్లో మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి ప్రభుత్వాలు.

12/04/2019 - 22:59

నేరాలు జరగని దేశం ప్రపంచంలో లేకపోవచ్చు. అది మనిషి రక్తం, జీవకణాలలో ఒక అంతర్భాగమైంది. ఎక్కువ, తక్కువ తేడాలే మనం గమనించగలం. నేరాలెందుకు జరుగుతున్నాయని వేల సంవత్సరాలనుండి శాస్తజ్ఞ్రులు పరిశోధిస్తున్నారు, చర్చిస్తున్నారు. మనిషికొక విధంగా, దేశానికొకవిధంగా, యుగానికొక విధంగా కారణాలుండవచ్చు. నేరాల మూలాలను నియంత్రించలేకున్నాము.

12/03/2019 - 23:20

‘కుందేలు పోయింతర్వాత బొక్క బూడ్చుకున్నట్టు’ అని తెలుగులో ఒక సామెత ఉంది. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు, హత్యలు.. ఆ తర్వాత జరిగేది జరిగిన తర్వాత టీవీ చానళ్లలో చర్చలు, రోడ్లమీద నిరసనలు, పోలీసులను, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిమపోయడం చూస్తుంటే ఈ సామెత నిజం అనిపిస్తుంది ఎవరికైనా.

12/02/2019 - 22:48

‘దిశ’ హత్యాచార ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ప్రతి ఒక్కరూ ఈ హేయమైన చర్యను ఖండిస్తూ, నేరస్థులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని న్యాయవ్యవస్థల్లో జాప్యం వల్ల తప్పించుకుని తిరుగుతున్న రేపిస్టులకు తెరదించే పనిలో పడింది కేంద్రం.
*

12/01/2019 - 22:48

జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. అమాయక ఆడపిల్లల ఉసురు తీసి ఊరేగుతున్నాయి. పసి కూనలైనా.. పండు ముదుసలైనా వాటికి ఒకటే.. స్ర్తి ఒంటరిగా కనిపిస్తే చాలు, కసిదీరా కాటేస్తున్నాయి. ఎన్నడూ మహిళలను చూడనట్లు ఆబగా చూసే కళ్ళు.. అనె్నం పునె్నం ఎరుగని చిన్నారులు, మహిళలపై దాడి చేసి దాహం తీర్చుకుంటున్నాయి.

11/28/2019 - 22:18

ఆహారంలో ఆకుకూరల స్థానం ప్రత్యేకం. తరచుగా దొరికే ఆకుకూరలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆకు కూరల్లో ఉండే విటమిన్ బి పాలెట్స్ జ్ఞాపకశక్తితోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలను నియంత్రించడానికి సహకరిస్తాయి.

Pages