S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/18/2018 - 21:03

పరీక్షల మాసం మార్చి దగ్గరకొస్తోంది. పిల్లలు, వారి పెద్దలు పడుతున్న శ్రమ చూస్తుంటే, ఇవే స్కూళ్లు, ఇవే పరీక్షలు అప్పటి రోజుల్లో ఎలా ఉండేవో, ఇపుడు పరిస్థితులు ఎలా మారేయో గుర్తుచేసుకుంటూ ఈ చిన్న ప్రయత్నం.

02/16/2018 - 21:02

అమ్మగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా ఇలా ఎన్నో రకాలైన పాత్రలు పోషించే నారీ మణి నేడు ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తోంది. ఇంట్లో నే కాదు సుమా ఆఫీసుల్లోను ఆర్థిక వ్యవహారాలకు ఆడవారే సరైనవారు అనే అంటున్నారట. క్యాషియర్ దగ్గర నుంచి కంపెనీ యజమాన్య వ్యవహారాల్లోను స్ర్తీ ల పాత్ర ఉంటే ఆ కంపెనీ గణాంకాలు విజయావకాశాల అంచులల్లోనే కాపురం చేస్తాయని సర్వేల ద్వారా తెలిసిందట.

02/15/2018 - 20:59

వాళ్ళిద్దరూ ప్రపంచంలో అతి పొట్టి జంట.. ఒక్కొక్కరి పొడవు మూడడుగుల లోపే.. దక్షిణ అమెరికా బ్రెజిల్ దేశానికి చెందిన పాలో గాబ్రియల్ డసిల్వా బరోస్ (34.8 అంగుళాలు), కత్యూసియా హోషినో (34.2 అంగుళాలు) ఆకారాలు కూడా మరగుజ్జు లక్షణాలతోనే ఉంటాయి కానీ, ఇవేవీ వాళ్ల జీవనానికి కానీ, ప్రేమకు కానీ అడ్డంకులు కాలేదు. పైగా ప్రపంచంలో ‘అతి పొట్టి’ జంటగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాలన్నది వాళ్ళ ఆశ, ఆశయం!

02/14/2018 - 21:04

భారతదేశంలో సాంఘిక విప్లవ యుగం పద్దెనిమిదవ శతాబ్ది చివరలో ప్రారంభమైంది. దీన్ని అవకాశంగా తీసుకొని క్రిస్టియన్ మిషనరీల వారు కలకత్తా నగర చుట్టుప్రక్కల కొన్ని మిషనరీ పాఠశాలలు స్థాపించారు. అయితే ఇవి మత పరమైన బోధనకే ప్రాముఖ్యమివ్విడంతో ప్రజల్లో ఎక్కువ ప్రచారం పొందలేకపోయాయి. అయితే దీనివల్ల ఒక మేలే జరిగింది. మనం చేయలేని పని విదేశీయులు చేస్తున్నందుకు భారతీయులు కళ్ళు తెరిచారు.

02/13/2018 - 21:07

ప్రేమ.. ఓ మధర జ్ఞాపకం. ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు... ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసేందుకు మదనపడుతుంటారు. ప్రత్యేకించి ప్రేమికురాలి / ప్రేమికుడు మనసును దోచుకునేందుకు ఎలాంటి కానుక ఇవ్వాలో తేల్చుకోలేక ప్రేమికుడు / ప్రేమికురాలు తెగ తికమకపడిపోతుంటారు. బహుమతుల విషయంలో పట్టింపులు, ప్రత్యేక అభిరుచులు ఉండే అమ్మాయిల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

02/12/2018 - 21:26

సభ్య సమాజంలో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న అవమానాలు, వేధింపుల భారి నుండి మోక్షం కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న నిర్భయ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించాయి. రెండు నెలల క్రితం వరకు నిర్భయ కేంద్రాలుగా కొనసాగిన వాటికి ‘సఖీ కేంద్రం’ వన్ స్టాప్ సెంటర్‌గా పేరు మార్చారు.

02/11/2018 - 19:40

ఆడపిల్ల అంటే ఆనందవార్థి. ఆడపిల్లలున్న అభ్యుదయం అని పొంగిపోయాడు ఆచార్య కసిరెడ్డి. ఆడపిల్ల లేని ఇంటికి కళే ఉండదంటారు పెద్దలు. నిజమే! స్ర్తి లేకుంటే ఈ సృష్టికి సొగసే లేదు. అందుకే ‘మగువేగా మగవాడికి మధుర భావన’ అన్నారు దాశరథి!

02/09/2018 - 20:47

పెళ్లి లేదా వేడుక ఏదైనా చీర కొనాలనుకుంటే చాలామంది మహిళలు ఇష్టపడేది పట్టుచీరనే. ప్రతిసారీ పట్టుచీర కొనాలంటే తటపటాయించక తప్పదు. షాపింగ్‌కు వెళ్లిన ప్రతిసారీ పట్టుచీర కొనాలంటే జేబులకు చిల్లులు పడతాయి. అందుకే చాలామంది మగువలు ఆర్ట్ సిల్క్ చీరలను ఇష్టపడుతున్నారు. పట్టుచీర స్థానంలో ఆర్ట్ సిల్క్ చీరలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సంప్రదాయ వేడుకలకు నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి.

02/08/2018 - 21:26

ఈ మధ్యకాలంలో వచ్చే సీరియల్స్‌ని చూస్తుంటే మనకు చాల హాస్యాస్పదంగా తోస్తుంది. సంభాషణా రచయితలకు కనీస పరిజ్ఞానం లేనట్లుగా తోస్తుంది. ఇంటి కోడళ్ళను లేదా వారి నాశ్రయించుకున్న మనుషులను పనిమనుషులుగా పదే పదే దెప్పిపొడవడం జరుగుతోంది. కొండొకచో తీవ్రంగా అవమానించటం, హింసించడం జరుగుతుంది. పూర్వం సినిమాలలో పనిమనిషికి ఒక ఉన్నత స్థానం ఉండేది.

02/07/2018 - 22:25

నమస్కారం! బావున్నావా? రోజూ ఇలా పలకరిస్తూనే వుంటా నా మటుకు నేను, నీలో మాత్రం ఇసుమంతయినా స్పందన ఉండదేం. నా నోరు నొప్పి పుట్టాలే తప్ప నీ దృష్టి మాత్రం ఇటు మరలదు. ఏనాడు తీసుకొచ్చేవ్ నన్ను నీతో, నేను అడిగేనా? బ్రతిమాలేనా? నా స్నేహితులతో, సహచరులతో నా మీద గౌరవం ఉన్నవారితో కాలం గడుపుతుంటే తగుదునమ్మా అని తెచ్చిపెట్టుకున్నావ్. నా ఆశ అడియాశ అవుతూనే వుంది.

Pages