S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

07/13/2018 - 18:58

మన దేశంలోని పూరీ, బదిరీనాథ్, ద్వారక, రామేశ్వరంలలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చార్‌ధాంగా పిలుస్తారు. వాటికి చార్‌ధాం హోదా కల్పించిన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. వీటిలో పూరీలోని జగన్నాథస్వామి ఆలయం అనేక విశిష్టతలతో విరాజిల్లుతోంది. ఒడిశా రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన పూరీలో వెలసిన ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారయినా సందర్శిస్తే జన్మసార్థకమవుతుందని భక్తుల విశ్వాసం.

07/12/2018 - 18:32

ప్రతులకు

7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079

07/11/2018 - 19:56

మహాపురుషుల జయంతులు జరుపుకోవడం సర్వసాధారణం. అలాకాక, యావద్భారత దేశాన్ని ఒకే ఛత్రం క్రిందకు తెచ్చి పట్ట్భాషిక్తుడైన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవడం విశేషం.

07/10/2018 - 20:12

కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ అనే నామాలతో విశ్వనాథస్వామి సహచర్యంతో నిత్యం జ్ఞానాన్ని, అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించే జగన్మాత ఆదిపరాశక్తి దర్శనం అలౌకిక ఆనంద ఆధ్యాత్మిక వరం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరమేశ్వరుడు కాశీలో నివాసం ఏర్పర్చుకోవడానికి ఆ ప్రాంతాన్ని దర్శించి భక్తులకు కాశీ విశ్వనాధుడిగా అవతరించాడు.

07/08/2018 - 21:24

ఫ్రాకృత మూలం
దుగ్గ అకుంటుంబ అట్ఠీ కహంణు మఏ ధో ఇఏణ సోఢవ్వా
దసి ఓ సరంత సలిలేణ ఉ అహ రుణ్ణం పడఏణ (సిరిధమ్మియుడు)

07/06/2018 - 21:25

కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు, .. పగను చల్లార్చవచ్చు కాని పర్యవసానంగా చాలా కోల్పోతాము. పగతో ఎన్నో కుటుంబాలు సర్వనాశనమయ్యాయి. రాజ్యాలు కూలిపోయాయి. దేశాలు నష్టపోతున్నాయి.
(యేసు) నేను మీతో చెప్పునదేమనగా - మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించుడి.

07/03/2018 - 21:35

‘‘లావొక్కింతయు లేదు...
........................................’’
మానవుడు కష్టాలలో చిక్కుకొని తప్పించుకొనే మార్గం లేనప్పుడు ఆ భగవంతుని కొరకు ప్రార్థించుతాడు.
‘‘అల వైకుంటపురంబులో, నగరిలో..’’

07/02/2018 - 21:28

సహజంగా బ్రహ్మజ్ఞానులు, మంత్రద్రష్టులు అనగానే మహాత్ములైన పురుషులే మనకు జ్ఞప్తికి వస్తారు. కానీ త్రేతాయుగంలోనే అసాధారణ బ్రహ్మజ్ఞానిగా, సాక్షాత్ సరస్వతీ స్వరూపంగా సంభావింపబడిన మహోన్నత స్ర్తి మూర్తి ‘గార్గి’. గర్గ వంశంలో ప్రభవించడం చేత ఈమెను గార్గి అనీ, మహర్షి వాచక్నుని కుమార్తె కావడంవల్ల ఈమెను వాచక్నవి అని కూడా అంటారు.

06/22/2018 - 21:28

నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు గదా! (యేసు) నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అనువాడు మహా శ్రమలకు లోనగును. ‘ద్రోహి’ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును -మత్తయి 5:01-22.

06/06/2018 - 21:36

శివుడిని పూజించన వారు ఎవరూ ఉండరు. శివుని విభూదిని ఆస్వాదించని వారు ఎవరూ ఉండరు. జగత్ శివమయం. ‘ఓం నమః శివాయ’ అనగానే సకల శుభాలను కలిగిస్తుందని పెద్దలంటారు.
‘‘మంత్రోహృదయ గోచరః’ అంటే ఎవరి హృదయంలో నిరంతరం ‘ఓం నమః శివాయ’ అనే మంత్రం జపించబడుతుంటుందో వారికి ఇతర మంత్రాలతో యజ్ఞ యాగాదులతో పనిలేదని భావం.

Pages