S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

12/11/2018 - 18:33

సావిత్రి ఇలా అంది. ‘‘మహాభాగా! మీరు చాలాసేపు నిజంగానే నిదురించారు. ఇప్పుడు బాగా చీకటిపడింది. పూజ్యుడైన యమ ధర్మరాజు వెళ్లిపోయాడు. నీవు లేవగల్గితే లే’’.

12/09/2018 - 22:21

ఒక శుభదినాన అశ్వపతి వృద్ధులను, బ్రాహ్మణులను, మంత్రులను, పురోహితులను కుమార్తెను తీసుకొని ద్యుమత్సేనుని ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ అంధుడైన ద్యుమత్సేనుడు ఒక విశాలవృక్షం క్రింద కూర్చుని ఉండగా చూశాడు. రాజు తన పరిచయం చెప్పగా ద్యుమత్సేనుడు అతన్ని తగిన రీతిగా సత్కరించి అతని రాకకు కారణం అడిగాడు. అప్పుడు అశ్వపతి అతనికి విషయాన్ని వివరించి ఇలా అన్నాడు. ‘‘రాజర్షీ! ఈ అమ్మాయి నా పుత్రిక సావిత్రి.

12/07/2018 - 22:49

పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించేవాడు. అతను పరమ ధార్మికుడు. బ్రాహ్మణులను భక్తితో సేవించేవాడు. సత్యసంధుడు. జితేంద్రియుడు. సర్వప్రాణుల హితం కోరేవాడు. అతనికి ఒక్కటే లోపం ఉండేది. అతను సంతానహీనుడు. సంతానం కోసం అతను సావిత్రీదేవిని ఆరాధించాడు. రోజూ లక్ష గాయత్రి హోమం చేస్తూ రోజులలో ఆరవ భాగంలో మితంగా ఆహారాన్ని స్వీకరించేవాడు. ఈ విధంగా పద్దెనిమిది సంవత్సరాలు చేశాడు.

12/06/2018 - 18:42

13. దిలీపుని కధ

12/05/2018 - 18:48

11. శ్రీరాముని చరిత్ర

12/04/2018 - 18:52

8. భరతుని కధ

12/03/2018 - 18:27

ఈ పృథువుకు భూమి దున్నకుండానే పంటలనిచ్చింది. ఆవులన్నీ కామధేనువు లైనాయి. ప్రతి చెట్టు ప్రతి ఆకులోను తేనె నిండి ఉంది. దర్భలు సువర్ణమయ్యాయి. పండ్లు తీయగా అమృతంలాగ రుచిగా ఉండేవి. మనుష్యులంతా ఆరోగ్యంగా ఉండేవారు. వారికి ఎలాంటి భయమూ ఉండేది కాదు. వారు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే యధేచ్ఛగా ఉండేవారు.

12/02/2018 - 21:50

3.పౌరవుని వృత్తాంతము

11/30/2018 - 18:27

పదహారు మంది గొప్ప రాజులు మరణించి చాలా కాలమైనప్పటికీ వారు చేసిన దానాలవల్ల వారి శౌర్య పరాక్రమాల వల్ల ఈనాటికీ వారిని గుర్తు చేసుకుంటాము. ఈ ఉపాఖ్యానంలో ఆ పదహారు రాజులలో కొంతమంది రాజుల గురించి తెలుసుకుందాము.
1. సృంజయుని కధ

11/29/2018 - 19:45

అప్పుడు నారాయణుని నాయకత్వాన వారంతా దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి బ్రహ్మ చెప్పిన విధంగా అతనిని వరం కోరారు. మహర్షి ప్రశాంత దృక్కులతో వారిని చూసి వారికి మేలు చేయదలచి వెంటనే తన ప్రాణాలు వదిలివేశాడు. దేవతలు అతని శరీరంలోని ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేయించారు.

Pages