S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

09/24/2018 - 18:17

ఆ సమయంలో అతని కంఠంలోకి ఒక బ్రాహ్మణుడు భార్యతో సహా ప్రవేశించి అతని కంఠాన్ని దహించ సాగాడు. అపుడు గరుడుడు అతన్ని నోటిలో నుండి బయటకు రమ్మని కోరగా అతను బయటకు వచ్చాడు. అలా గరుడుని సంతోషపెట్టి అతను వేరే చోటికి వెళ్లిపోయాడు.
తర్వాత గరుడుడు మరల ఎగురుతూ తండ్రిని దర్శించాడు. కశ్యపుడు అతన్ని ‘‘నీకు కావలసినంత ఆహారం దొరుకుతున్నదా?’’ అని అడిగితే గరుడుడు ఇలా అన్నాడు.

09/23/2018 - 22:20

సుపర్ణోపాఖ్యానము

09/21/2018 - 19:50

సత్యయుగంలో దక్ష ప్రజాపతి కుమార్తెలలో కద్రువ, వినత అనే ఇద్దరిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి తండ్రి వివాహం చేశాడు. కశ్యపుడు తన భార్యలిద్దరికీ వరాలు ఇచ్చాడు. వారికి ఇష్టమయిన దానిని కోరుకో మన్నాడు. కద్రువ తనకు వేయిమంది బలం ఉన్న సర్పాలను పుత్రులుగా కోరింది. వినత కద్రువ పుత్రులకంటే బలవంతులు తేజస్సు కల ఇద్దరు కుమారులను కోరింది.

09/20/2018 - 20:18

ఆ తల్లి నాగమాత కద్రువ సర్పాలకు ఇచ్చిన శాపం గురించి తెలిపింది. వారిని కాపాడుమని ఆదేశించింది.
ఆస్తీకుడు అలాగే చేస్తానని తల్లికి చెప్పి వాసుకితో ఇలా అన్నాడు. ‘‘నాగరాజా! మీరు నిశ్చింతగా ఉండండి. భయం వలదు. జనమేజయుని దగ్గరకు వెళ్ళి మంచి మాటలతో అతన్ని సంతోషపెట్టి యజ్ఞాన్ని నివారిస్తాను’’. ఈ విధంగా అతను వాసుకి మొదలైన నాగశ్రేష్ఠుల భయాన్ని పోగొట్టి జనమేజయుని యజ్ఞశాలకు వెళ్లాడు.

09/19/2018 - 19:18

ఒకరోజు అలసటతో ఉన్న జగత్కారుడు ఆమె ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్నాడు. అప్పుడే సంధ్యాసమయం అయింది. ఆ సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి కనుక భర్త నిద్రించడం ధర్మం కాదని భావించింది. ‘‘నా భర్త యొక్క స్వభావం చాలా కఠినమైనది. నిద్ర లేపితే ఆగ్రహిస్తాడు. లేపకపోతే అతనికి ఆగ్రహం కలుగుతుందేమో. ధర్మహాని కలుగును. కనుక అతనికి ఆగ్రహం వచ్చినాసరే ధర్మలోపం చేయకూడదు.

09/18/2018 - 18:50

ఆస్తీకుడు అలాగే చేస్తానని తల్లికి చెప్పి వాసుకితో ఇలా అన్నాడు. ‘‘నాగరాజా! మీరు నిశ్చింతగా ఉండండి. భయం వలదు. జనమేజయుని దగ్గరకు వెళ్ళి మంచి మాటలతో అతన్ని సంతోషపె ట్టి యజ్ఞాన్ని నివారిస్తాను’’. ఈ విధంగా అతను వాసుకి మొదలైన నాగశ్రేష్ఠుల భయాన్ని పోగొట్టి జనమేజయుని యజ్ఞశాలకు వెళ్లాడు.
అక్కడ అతను అనేకవిధాలుగా జనమేజయుని స్తుతించాడు.

09/17/2018 - 18:38

ఒకరోజు అలసటతో ఉన్న జగత్కారుడు ఆమె ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్నాడు. అప్పుడే సంధ్యాసమయం అయింది. ఆ సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి కనుక భర్త నిద్రించడం ధర్మం కాదని భావించింది. ‘‘నా భర్త యొక్క స్వభావం చాలా కఠినమైనది. నిద్ర లేపితే ఆగ్రహిస్తాడు. లేపకపోతే అతనికి ఆగ్రహం కలుగుతుందేమో. ధర్మహాని కలుగును. కనుక అతనికి ఆగ్రహం వచ్చినాసరే ధర్మలోపం చేయకూడదు.

09/09/2018 - 22:53

అంటే అత్యాధునికమైన హాకింగ్ సిద్ధాంతం ప్రకారం సృష్టి, సృష్టి వెనుక లయం, దాని వెనుక సృష్టి రుూ చక్రం నిరంతరంగా సాగుతూనే వుంటుందన్నమాట. ఇదే గదా! మన పురాణాలు చెప్పింది. మరో చిత్రమేమంటే హాకింగ్‌గారి సిద్ధాంతం ఋగ్వేదములోని నాసదీయ సూక్తంలో చేసిన ప్రళయ వర్ణనలను దాదాపు పోలివున్నది.

09/07/2018 - 19:02

ప్రపంచంలో వెలుతురు యొక్క లేదా విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగమే అతి పెద్ద వేగం. అది సెకనుకి 1,86,000వేల మైళ్ళు. దాన్ని మించిన వేగం వుండటానికి వీలు లేదు. ఇది ఐన్‌స్టీన్ నిరూపించిన సత్యం. ఇలాంటి పరిస్థితిలో 8,00,000 మైళ్ళ దూరాన వున్న అణువులు ఒకే క్షణంలో ఒకే రీతిగా ఎలా స్పందిస్తున్నాయి? ఈ సంబంధమేమిటీ? దానిని సైన్సువారు ‘సూపర్ ల్యూమినల్’’ సంబంధం అన్నారు.

09/06/2018 - 19:21

వరుసగా నోబుల్ బహుమతులు మెట్లుమెట్లుగా సంపాదించుకొంటూ వచ్చిన ఈ సిద్ధాంతాలు మన యోగ సిద్ధాంతంతో, ఉపనిషత్ సిద్ధాంతంతో ఎలా సమన్వయిస్తున్నాయో చూసినప్పుడు ఆశ్చర్యం కలుగక మానదు.

Pages