S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/11/2020 - 22:19

‘ఆరోగ్యమే మహాభాగ్యం’, నేటి బాలలే రేపటి పౌరులు’ అనే నినాదాలు మనం వింటూనే ఉన్నాము. సమాజం అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సి వుంటుంది. బాలల చిరునవ్వు జాతికే గర్వకారణమంటారు కానీ ఇటీవల ఐక్యరాజ్య సమితి వారు విడుదల చేసిన నివేదిక దానికి విరుద్ధంగా ఉంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్లకు మెరుగైన జీవితం, సౌకర్యం అందించాలి.

03/09/2020 - 23:03

లైటింగ్‌ల్లోను కొత్త కొత్త కానె్సప్ట్‌లు వచ్చాయి. కృత్రిమమైన లైటింగ్ ఇంటిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మంచి లైటింగ్ వల్ల మూడ్ కూడా బాగుంటుంది. కృత్రిమ లైటింగ్ కూడా సహజసిద్ధమైన లైటింగ్ అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. పగటిపూట కరెంట్ లైట్లు పెద్ద అవసరం లేకున్నా చీకటి పడ్డాక దాని అవసరం కచ్చితంగా ఉంటుంది.

03/07/2020 - 22:33

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. ప్రణాళిక ప్రకారం చదవడంతోపాటుగా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆత్మవిశ్వాసంతో పరీక్షలను శాసించవచ్చని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

03/05/2020 - 05:37

అందం అయస్కాంతం వంటిది. అది మంచి మానవ సంబంధాలకు ప్రాతిపదిక. అందం అంటే కేవలం కంటికి కనిపించే శారీరక సౌందర్యం మాత్రమే కాదు.. మేలైన గుణాలు, విశిష్ట వ్యక్తిత్వ శోభతో పొందే మానసిక సౌందర్యం కూడా మనిషికి ముఖ్యమే.. కంటికి కనిపించే అందం కాలంతో కరిగిపోతుంది కానీ మానసిక సౌందర్యం మాత్రం వయస్సుతో పాటు పెరుగుతూ ఉంటుంది.
మానసిక సౌందర్యం పొందాలంటే..
* దాపరికం లేకుండా మాట్లాడాలి.

03/04/2020 - 22:43

ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటాయి. పరీక్షలు వస్తున్నాయంటేనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఆందోళన మొదలవుతుంది. మార్చి అంటే ప్రతి విద్యార్థికీ గుబులే.. ఎందుకంటే చదవడం ఒక ఎత్తయితే సక్రమంగా పరీక్ష రాయడం మరో ఎత్తు. చదివిన అంశాలను పరీక్షలో బాగా రాయాలంటే సాధన అవసరం.

03/03/2020 - 22:49

‘అనంత విశ్వంలో మీ వంటి వ్యక్తి మరొకరు, ఇదివరకు లేరు. అలాగే రాబోయే తరాల్లో ఉండబోరు. మీరు ఒక స్వచ్ఛమైన, అరుదైనవారు. మీలోని ఆ ప్రత్యేకతను ఆనందంగా అనుభవించండి’
- శ్రీశ్రీ

03/02/2020 - 22:36

జీవన విధానం వేగంగా మారిన ఈ రోజుల్లో ప్రతి పనిని ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతేనే మనసు స్థిమితంగా ఉంటుంది. ఎప్పటి పనిని అప్పుడే చేయాలి. వాయిదా వెయ్యకూడదు. వాయిదా వేసుకుంటూ పోతే బద్ధకం పెరగడమే కాదు అన్నిట్లోనూ వెనకబడతాము. అందుకే పూర్వకాలంలో అన్నారు ‘రేపటి పనిని ఈ రోజే చెయ్యి, ఈ రోజు పనిని ఇప్పుడే చేయి’ అని.

02/27/2020 - 22:49

ప్రకృతి రహస్యాలను ఛేదించి మానవ ప్రగతికి మూలకారణమైన సైన్స్ సమాజంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసకొస్తూ మానవ ప్రగతికి బాటలు వేయడం జరుగుతోంది. కావున సైన్స్‌కు మరియు అభివృద్ధికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది.

02/26/2020 - 22:55

ఉరుకులు, పరుగుల సంసారం, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు- ఇవన్నీ సాటి మనిషిని కాస్త విశ్రాంతి, స్వేచ్ఛను తీసుకునే సమయం లేకుండా చేస్తున్నాయి. 8 గంటలు ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని ఇంటికి చేరుకునేటప్పటికి ఇంట్లో పనులు, ఆర్థిక సమస్యలు, పిల్లల చదువులు, వాళ్ళ మంచి చెడులు ఇవన్నీ ఎంతో భారంగా మారుతున్నాయి. అయితే ఈ రోజుల్లో కుటుంబంలో భర్త ఒక్కడే ఉద్యోగం చేస్తే ఇల్లు గడిచే పరిస్థితులు కన్పించటం లేదు.

02/25/2020 - 23:16

నేడు మహిళలు కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అయితే వ్యాపారంలోకి వచ్చేటప్పుడు కేవలం ఆ ఆలోచనే కాదు.., అదనంగా గుర్తపెట్టుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే..

Pages