S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/26/2019 - 19:25

పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూంటుంది. దీనితో పిల్లలలో మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని అధిగమిస్తే పరీక్షలలో విజయం సాధించడం చాలా తేలిక అని గుర్తించాలి.

02/24/2019 - 19:36

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానాన్ని నడిపింది. బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ఏరో ఇండియా ప్రదర్శన జరుగుతున్న విషయం తెలిసిందే. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరో ఇండియా ఈ నెల 23న విమెన్స్ డే వేడుకలను నిర్వహించింది. ఇందులో భాగంగానే సింధు తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించింది.

02/23/2019 - 11:21

అత్తగారు అనగానే మనకు వెంటనే సినిమాల్లో సూర్యకాంతం గుర్తొస్తుంది. కూతురిని గారాబం చేస్తూ కోడలిని రాచి రంపాన పెడుతూ, అత్తగారు అంటే ‘గయ్యాళి’ అనే అర్థం వచ్చేటట్లు చేశారు ఆమె. ‘‘నేను అలా రాచి రంపాన పెట్టడంవల్లనే కోడళ్ళ మంచితనం నలుగురికీ తెలుస్తుంది’’ అని తన పాత్రలను సమర్థించుకునేవారు సూర్యకాంతం. సరే, అవన్నీ సినిమా కథలు. నిజ జీవితంలో ఆ స్థాయిలో కాకపోయినా ఎంతోకొంత అత్తగారి పెత్తనం ఉండేది.

02/21/2019 - 18:28

ఇంట్లో మనతో పాటుగా ఎన్నో క్రిమి, కీటకాలు నివాసం ఉంటాయన్నది యథార్థం. ఒక సర్వే ప్రకారం దాదాపుగా 90 శాతం గృహాల్లో ప్రమాదకర స్థాయిలో క్రిమికీటకాలు ఉంటాయని తేలింది. వీటన్నింటిలో బొద్దింకలు చాలా ప్రముఖమైనవి. ఇవి అన్ని గృహాల్లో, అన్ని కాలాల్లో దర్శనమిస్తాయి. చిన్న క్రిమి, కీటకాలను కొద్దిపాటి శుభ్రంతో దూరం చేసుకోవచ్చు. కానీ బొద్దింకలను నివారించడానికి చాలా జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది.

02/20/2019 - 19:08

నేటి ఆధునిక సమాజంలో సోషల్ నెట్‌వర్క్స్ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వాడకం ఏమేరలో ఉన్నదో వేరే చెప్పనక్కరలేదు, ఇది జగమెరిగిన నగ్నసత్యం. పాఠశాల వయసులోనే విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద మారాంచేసి స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు.

02/19/2019 - 18:45

పుల్వామా జిల్లాలో తీవ్రవాదుల దాడికి బలైన అమరవీరుల కుటుంబాలకు అందరూ తమ వంతు సాయంగా విరాలాలను సేకరిస్తున్నారు. యోధులంతా వీరమరణం పొందారు. ఎంత డబ్బు ఇచ్చినా మరణించిన వారిని తిరిగి తేలేం.. బాధితుల కుటుంబాలకు సాయంగా మేమున్నామని చెప్పేందుకు, సాయం చేయాలనుకున్నవారిలో స్ఫూర్తిని నింపేందుకు అందరూ చేరుూ చేరుూ కలుపుతున్నారు.
పెళ్లివిందు రద్దు చేసి..

02/17/2019 - 22:38

ఇటీవల బర్కత్‌పురాలో మధులిక అనే మైనర్ బాలికపై కొబ్బరిబోండాం కత్తితో ప్రేమోన్మాది భరత్ దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. జూన్ 2018లో జనం రద్దీగా వుండే కరీంనగర్ జిల్లా కలెక్టర్ సమీపంలో ఒక యువతిని కిరాతకంగా నీచంగా గొంతు కోసి చంపేశాడు ఒక దుర్మార్గుడు. ఇదేనా మన సంస్కృతి.

02/15/2019 - 18:52

సంక్రాంతి పండుగ.. అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లు.. అయిపోయిన పండుగకు వ్యాసమేంటి? అయినా మాఘమాసంలో సంక్రాంతి పండుగేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండీ.. మన్యం వాసులు సంక్రాంతి పండుగ గడిచిన నెల తరువాత సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఎందుకో.. కారణాలు తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

02/14/2019 - 18:44

పిల్లలకు పరీక్షల సమయం వచ్చేసింది. సబ్జెక్టుల వారీగా ఉన్న కాలాన్ని విభజించుకుంటే విజయం సొంతమవుతుంది. పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇందుకోసం సబ్జెక్టులకు అనుగుణంగా కాలాన్ని మూడు భాగాలుగా చేసుకోవాలి.
1. స్వల్పకాలికం 2. మధ్యకాలికం 3. దీర్ఘకాలికం.

02/12/2019 - 18:32

ప్రపంచంలో పది నుంచి పందొమ్మిది సంవత్సరాల వయసున్న టీనేజర్లు 120 కోట్ల మంది ఉన్నారని యునిసెఫ్ నివేదిక వెల్లడిస్తోంది. అదే భారతదేశం విషయానికి వస్తే.. 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్ల సంఖ్య 24 కోట్లు. ఇది భారతదేశ జనాభాలో పాతికశాతం. ప్రపంచంలో ఎక్కువ శాతం టీనేజర్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. పిల్లల్లో కోపం తెచ్చుకునే స్వభావం వాళ్ల వయసుపై ఆధారపడి ఉంటుంది.

Pages