S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/06/2019 - 22:34

ఆలివ్ ఆయిల్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్నిచ్చే ఆలివ్ ఆయిల్‌ని తరచూ ఉపయోగిస్తే చాలా మంచిది. దీనివల్ల చర్మం నిగారింపు మరింత పెరుగుతుంది. అలాగే గుండెకు సంబంధించిన జబ్బులు రావు. ఆలివ్ ఆయిల్‌తో బరువు కూడా అదుపులో ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది. అయితే ఆలివ్ ఆయిల్‌ను స్నానం చేసే ముందు శరీరానికి పూసుకుంటే చర్మానికి చాలా మంచిది.

01/04/2019 - 19:24

పంటి బిగువన బాధను భరిస్తూ కెమెరా పట్టుకున్న ఈ మహిళ పేరు షాజిలా అబ్దుల్‌రెహమాన్. ఓ వైపు నిరసనకారులు ఆమెపై దాడి చేస్తున్నా.. కర్తవ్య నిర్వహణకే తలొగ్గింది. గాయాల బాధను కూడా దిగమింగి తన కెమెరాతో ఆందోళనలను షూట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

01/03/2019 - 18:44

కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి చాలామంది ఆరోగ్యపరంగానో, కెరీర్‌పరంగానో, లేదంటే ఇప్పటికే ఉన్న కొన్ని అలవాట్లను మార్చుకోవాలనో తీర్మానాలు చేసుకుంటారు. తీర్మానం ఏదైనా ప్రేరణ లేకుండా దాన్ని ఆచరణలో పెట్టడం అసాధ్యం. ఆ విషయం మనలో చాలామందికి అనుభవపూర్వకంగా అర్థమయ్యే ఉంటుంది.

01/02/2019 - 18:33

ఈమె వయస్సు పాతిక సంవత్సరాలు..
జీతం నెలకు తొమ్మిది లక్షలు..
అంటే.. ఏడాదికి కోటి పైమాటే..
నమ్మట్లేదా.. కానీ ఇది నిజం..

12/31/2018 - 22:52

కొత్త ఏడాదిలో అడుగుపెట్టేశాం. ఎంత వద్దనుకున్నా ఈ సమయంలో గతకాలపు సంఘటనలు, పెట్టుకున్న లక్ష్యాలు, తీసుకున్న మంచి, ఫలించని నిర్ణయాలు గుర్తుకు రాకమానవు. గత సంవత్సరం వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన అంశాలను మదింపు చేసుకునేందుకు ఇది మంచి సందర్భం. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఉపయోగపడే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం..

12/31/2018 - 22:40

ట్రిపుల్ తలాక్

12/28/2018 - 19:00

దాదాపు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది. ప్రతిరోజూ తులసి పూజ జరుగుతుంది. ఇలా రోజూ పూజ చేయాలనే ఆలోచన వెనుక భక్తే కాదు, సైన్స్ కూడా దాగుంది. తులసితో అనేక వ్యాధులను నయం చేసే సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అయితే తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా, ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతిరోజూ తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

12/27/2018 - 18:41

మన శరీరంలోనూ పోలీసు తరహా వ్యవహారమే నడుస్తుంటుంది. మన శరీరానికి సరిపడని పదార్థాన్ని తీసుకున్నప్పుడు శరీరంలోని రక్షణ వ్యవస్థ పోలీస్ తరహాలోనే శత్రువుపైన దాడికి సిద్ధపడుతుంది. శరీరానికీ, శత్రువుకూ మధ్య యుద్ధం కారణంగా శరీరంపైన అనేక వ్యాధి లక్షణాలు కలుగుతాయి. అవి ఎలర్జీ లక్షణాలు కలగటానికి కారణం అవుతాయి. ఇది ఒక అంశం. రెండో అంశం ఇంకొకటి ఉంది.

12/26/2018 - 18:48

వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం ఒక కళే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వంటగదిలో ఎక్కడో ఒకచోట అపరిశుభ్రత తాండవిస్తుంది. ఇది కాస్తంత ఇబ్బందికరమే.. ముఖ్యంగా మైక్రోవేవ్స్ విషయానికి వచ్చేసరికి శుభ్రపరచడానికి బద్ధకం వేస్తుంది. కానీ వంటగదితో పాటు వంటగదిలోని వస్తువులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.. మైక్రోవేవ్స్‌ను పరిశుభ్రపరచుకోవడం కొంత ఛాలెంజింగ్ టాస్క్.

12/25/2018 - 18:35

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23.5 కోట్లమంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వారిలో ఒక్క భారతదేశంలో 1.5 నుంచి రెండు కోట్ల మంది ఉన్నట్లు అంచనా.. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉబ్బసంతో ఒక్క 2015లోనే 3, 83, 000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో పదకొండు ఏళ్లలోపు చిన్నారుల్లో నూటికి ఐదు నుంచి పదిహేను మంది ఉబ్బసం బారిన పడుతున్నారు.

Pages