S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/25/2019 - 23:47

యోగాని జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మనదరికి రావు. జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే యోగా చేయాలంటే కచ్చితంగా క్లాసులకు వెళ్లాలి. అందుకు సమయం లేదు కదా.. అని వెంటనే అందరి నోటి నుండి సమాధానం రాకుండా ఇంట్లోనే ఎంచక్కా యోగా చేయవచ్చు. అందుకోసం మనకి ఉపయోగపడే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
బ్రీత్ యాప్

12/25/2019 - 05:00

అన్ని విటమిన్లు శరీరారోగ్యానికి అవసరమే అయినా ఒక్కొక్క విటమినుకి శరీరంలో ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. విటమిన్ ‘డి’ మన శరీరంలోని ఎముకలకి, గుండెకు చాలా అవసరం. డి విటమిన్ 30 నుంచి 100 యూనిట్ల వరకు ఉండడం అత్యవసరం. 30 కంటే తక్కువ ఉన్నవారికి రకరకాల బాధలు చిన్నవి, పెద్దవి కంప్లయింట్లు ఉంటాయి.

12/19/2019 - 23:02

శాలువా.. మూడే అక్షరాలు. రెండే మీటర్లు. కేవలం ఓ దీర్ఘ చతురస్రాకారపు వస్త్రం. కానీ అది పొందిగ్గా భుజాలమీద అమరితే అది అందమైన అలంకారం. అరుదైన పురస్కారం. నిండైన ప్రేమభావం, నిలువెత్తు హుందాలాంటిది.

12/18/2019 - 22:42

ఒకప్పుడు ఇరుగుపొరుగువారు కలిసిమెలిసి చక్కగా మాట్లాడుకునేవారు. నాడు ఫోన్లో మాట్లాడటం అనేది ఒక విలాసం. అప్పుడప్పుడూ.. ఏదో అవసరం ఉంటే తప్ప ఫోనును వాడేవారు కాదు. కానీ ఇప్పుడు.. పక్కింట్లో ఉన్న మనిషితో కూడా ఫోన్లోనే మాట్లాడేస్తున్నాం. ఇలాంటి విచ్చలవిడి ఫోన్ల వాడకంలో లాభనష్టాల మాట అటుంచితే ఫోన్లో మాట్లాడటం కూడా ఒక కళే.. అంటున్నారు నిపుణులు.

12/17/2019 - 23:33

భారతీయులు అవిసె గింజలను ఎంతో పురాతన కాలం నుంచి తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇప్పుడంటే చాలామంది వీటిని తినడం తగ్గించేశారు. కానీ నిజానికి అవిసె గింజలను తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఎవరూ వాటిని విడిచిపెట్టరు. ఈ గింజల్లో శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

12/15/2019 - 22:56

నేటి యువతకు గొంతెత్తి చెప్పాలని వుంది. యుక్తవయస్సులో మనం తీసుకొనే ఏ నిర్ణయమైనా భవిష్యత్తుకు నాంది అవుతుంది. అలాకాకుండా చెడువైపు మళ్లామా.. లైఫ్ రిస్క్‌లో పడినట్లే. తిరిగి చూసుకుంటే అంతా అగమ్యగోచరమే. అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా యుక్తవయసులో ముందు మంచి చదువు, తర్వాత మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా చేయండి. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. సినిమాలు చూడండి.. షికార్లు చేయండి...

12/13/2019 - 03:26

కొంతమంది బాగా వ్యాయామం చేస్తారు. ఆరోగ్యవంతమైన భోజనం చేస్తుంటారు. చక్కగా నిద్రపోతారు. కానీ బరువు మాత్రం తగ్గట్లేదని బాధపడుతూ ఉంటారు. కారణం వారికే అర్థం కాదు. డాక్టర్లకు కూడా కొన్నిసార్లు ఈ విషయం అర్థం కాదు. అయితే బరువు తగ్గడం కేవలం తిండి, నిద్రపైన ఆధారపడి ఉండదనీ, దానికి అనేక ఇతర అంశాలూ కారణం కావచ్చని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

12/11/2019 - 23:27

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదొక సమయంలో దిగులు తప్పదు. కష్టాలు, కన్నీళ్ళనుంచి బయటకొచ్చేందుకు అదో మార్గం. ఆ సమయంలో ఆత్మీయుల ఓదార్పు స్వాంతననందిస్తుంది. కానీ కొందరు చిన్న విషయాలను భూతద్దంలో చూసి జీవితాన్ని కష్టాల కొలిమిగా భావిస్తారు. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయే ఈ స్థితే డిప్రెషన్. దేశ జనాభాలో దాదాపు పదిశాతం ఇలాంటి డిప్రెషన్‌తోనే బాధపడుతున్నారని పరిశోధనలు తేల్చి చెపుతున్నాయి.

12/04/2019 - 22:57

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మహిళాలోకం బిక్కుబిక్కుమంటోంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి ఆపద పొంచి ఉందో, ఎవరు దాడి చేస్తారో, ... ఇలా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు, ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించేందుకు ఈ ఏడాది జనవరి 19న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘112’ ఫోన్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దానితో పాటు ‘112 ఇండియా’ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.

12/03/2019 - 23:18

చిన్నారుల ఆహారపు అలవాట్లకు సంబంధించి ముందుగా చేయాల్సింది, వారు ఆరోగ్యవంతమైన ఆహారం తినేవిధంగా చూడడం, రెండోది వారంతటవారే తినే పరిస్థితిని కల్పించడం. మూడోది టేబులు ముందు కూర్చొని, వారు ఏ విధంగా తింటున్నారో గమనిస్తూ పద్ధతులు నేర్పడం. టేబులు దగ్గర ఏవిధమైన గందరగోళం సృష్టించకుండా చక్కగా మంచి పద్ధతులు పాటించేలా చూడాలి.

Pages