S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/29/2016 - 21:37

సగుణం నుంచి నిర్గుణానికి దారి ఏర్పరుచుకోమంటుంది భారతీయం. తమస్సునుంచి ఉషస్సులోకి రమ్మంటుంది. తనవారైనా ధర్మం ధర్మమే నని చెప్పే హైందవం ప్రతి పండుగలోను ప్రతి పర్వంలోను ధర్మనిరతికి పదునుపెడుతుంది. తన కుమారుడే లోకకంటకుడుగా మారితే తల్లిగా భూదేవి వగచింది. మంచిమాటలు చెప్పి చూచింది. లోకకల్యాణ కరమైన పనులు చేయమని ఎన్నోవిధాలుగా ప్రోత్సహించింది.

10/28/2016 - 21:12

అల్లోనేరేడు పండ్లు మార్కెట్‌లో తరచూ లభ్యమవుతాయ. ఆయుర్వేద వైద్యులు ఈ పళ్ళలో ఔషధ గుణాలు ఎన్నో వున్నాయంటారు. వాటిలో కొన్ని వాడితే స్వస్థత చేకొరుతుందని అంటారు. ఇక వాటి ఉపయోగాలు.
ఈ పండ్ల గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకొని సీసాల్లో భద్రపరచుకోవాలి. రోజూ ఒకసారి మూడు గ్రాముల పొడి చప్పున నీళ్ళలో వేసుకుని నాలుగుసార్లు త్రాగితే మూత్రంలోని మధుమేహ వ్యాధి నివారణ అవుతుంది.

10/27/2016 - 22:11

దీపాల పండుగ వేళ కంచి చీరలో కనిపిస్తే ఆ అందం, హుందాతనం మరే చీరతో రాదు. ఆధునిక యువతి కొత్త కొత్త ట్రెండ్స్‌ను అనుసరిస్తున్నప్పటికీ సంప్రదాయాలను మీరటంలేదు. అందుకే చిన్నా పెద్దా చీర మొదలు పరికిణీలనే ఇష్టపడుతున్నారు. పండుగు సీజన్‌లో ఫ్యాషన్ బజారులో సరికొత్త కంచిపురం చీరలు అందుబాటులోకి వచ్చాయి. కంచి చీరను ఎంచుకునే ముందు మన శరీరాకృతికి తగినట్లు రంగులను ఎంచుకుంటే బాగుంటుంది.

10/27/2016 - 22:07

ఎన్నో ర్కాల రోగాలకు రాగులు మే లు అంతా ఇంతా కాదు. ఇతర ధాన్యాలకంటే రాగు లు ఎంతో పుష్టినిస్తాయి. శారీరక కష్టం చేసేవారికి రాగుల పిం డితో తయారుచేసిన పదార్థాలు తరచుగా తిన్నట్లయితే వారికి నూతన శక్తి జవసత్వాలు ఏర్పడతాయి. కారణం వాటి లో అయోడిన్ పుష్కలంగా వుండటమే.

10/27/2016 - 02:49

పుట్టింటి నుంచి వచ్చిన భార్యను స్టేషన్ నుంచి ఇంటికి తీసుకురాకుండా స్టేషన్‌లోనే వదిలేసే ‘‘్భలే భలే మొగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ మతి మరుపు ఒక్క మగవారికే కాదు ఆడవాళ్లల్లోనూ, చురుకుగా వుండాల్సిన పిల్లల్లోనూ వుంది. ఆధునిక జీవన విధానం వల్ల ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతూ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు.

10/25/2016 - 21:52

నా అందానికి లక్స్ సోపు కాదు కేవలం సున్నిపిండే అని ఒకప్పటి బాలీవుడ్ సౌందర్యరాశి శ్రీదేవి అనేవారు. తాను సున్నిపిండితోనే స్నానం చేస్తానని స్వయంగా చెప్పటం జరిగింది. అందానికి మెరుపులు అద్దాలంటే కాస్తంత శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో చర్మం బరకగా.. తెల్లగా కనిపిస్తోంది. ఈ సమయంలో సబ్బుకు బదులు సున్నిపిండి వాడితే చాలా మేలుచేస్తోంది.

10/23/2016 - 01:29

ముఖంపైన అనుకోకుండా వచ్చే మచ్చలు, ముడతలు, ఏమైనా గాయాల మచ్చలు ఉన్నా- వీటన్నింటికీ తరుణోపాయం ఆకులు. మన ఇంట పెరటిలోగానీ, పార్కులలోగానీ, ఇంకా మనకు తెలిసిన వారి ఇళ్ళలోగానీ మనకు రకరకాల ఆకులు కనిపిస్తుంటాయి. వాటిలో మన అందాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడేవి, సౌందర్య పోషణకు పనికివచ్చేవి ఎన్నో ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

10/23/2016 - 01:28

మందార ఆకులను రుబ్బి తలకు పట్టిస్తే మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. అలాగే మందార ఆకులను ఎండబెట్టి కొబ్బరి నూనెలో కలపాలి. ఈ నూనెను రాసుకోవడంవల్ల కురులు నల్లగానూ, ఒత్తుగానూ పెరిగి రాలడం తగ్గుతుంది.

10/23/2016 - 01:28

ప్రకృతి సహజమైన కండిషనర్‌గా గోరింటాకు పనిచేస్తుంది. వేడిని పోగొట్టి చర్మాన్ని చల్లబరిచే గుణం గోరింటాకులో ఉంది.

10/23/2016 - 01:24

పుదీనా ఆకుల వాసనతో మనసు అలసట తగ్గుతుంది. జిడ్డు చర్మానికి పుదీనా ఆకు మంచిది. పుదీనా ఆకులతో తయారుచేసే ప్యాక్ వల్ల ముఖంపైన వచ్చే మొటిమల మచ్చలు పోయి, ముఖం కాంతివంతం అవుతుంది.

Pages