S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/13/2016 - 22:42

నల్గొండ జిల్లా మట్టపల్లి క్షేత్రానికి పుష్కర భక్తులు తాకిడి పెద్దగా లేదు. ఇక్కడి ముఖ్యంగా ఆంధ్రప్రాంతంనుంచి భక్తులు ఎక్కువగా వస్తారు. కృష్ణానది ఆవలివైపునుంచి బల్లకట్టుపై వారు నది దాటి ఇక్కడకు రావడం సంప్రదాయం. రోడ్డుమార్గంలో రావాలంటే రెండుమూడు గంటలపాటు వంద కిలోమీటర్లు ప్రయాణించి వ్యయప్రయాసలతో రావాల్సి ఉంటుంది. అదే బల్లకట్టు అయితే త్వరగా, స్వల్పవ్యయంతో రావచ్చు. పైగా నదిలో విహరించినట్టూ ఉంటుంది.

08/13/2016 - 22:39

అమ్మ ఆఖరికోర్కె తీర్చేందుకు ఓ తనయుడు కృష్ణా పుష్కరాలను సద్వినియోగం చేసుకున్న సంఘటన ఇది. హైదరాబాద్‌కు చెందిన కేటరర్ పెండ్యాల శేషసాయి వరప్రసాద్ మట్టపల్లికి వచ్చే పుష్కర యాత్రికులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. తనతల్లి మరణించే ముందు మాట్లాడుతూ పేదలకు, అవసరం ఉన్నవారికి అన్నదానం చేయాలని కోరిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు.

08/13/2016 - 22:37

నల్లగొండ జిల్లాలోని కనగల్ మండలం ధర్వేశిపురం రేణుకాఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కృష్ణా పుష్కర ఘాట్‌కు రెండో రోజు మధ్యాహ్నం కృష్ణమ్మ బిరబిరమంటు వచ్చేసింది. ఎఎమ్మార్పీ ఎత్తిపోతల పథకం కాలువ ద్వారా కనగల్, ధర్వేశిపురం పుష్కర ఘాట్‌లకు నీరందించేందుకు మూడు రోజుల క్రితం 5 వేల క్యూసెక్కుల కృష్ణా నీటిని వదిలారు. ఈ కృష్ణా జలాలు ధర్వేశిపురం ఘాట్‌కు ఆలస్యంగా శనివారం మధ్యాహ్నం 12-30కు చేరుకున్నాయి.

08/12/2016 - 22:02

ఘాట్‌లకు చేరని కృష్ణమ్మ
జల్లు స్నానాలతో సరి
సాగర్ నీరు విడుదలకాక ఇబ్బంది
కృష్ణాతీరంలో విచిత్రం

08/11/2016 - 23:47

తెనాలి: పనె్నండేళ్ల తర్వాత వచ్చిన కృష్ణా పుష్కరాలు అటు భక్తుల్ని, ఇటు రైతుల్ని నిరాశకు గురిచేస్తున్నాయ. ఇటు స్నానాలకు, అటు పంటలకు నీరు అందకపోవడమే దీనికి కారణం. ప్రశాశం బ్యారేజీ నుండి కృష్ణానది నీరు విడుదలచేసి పుణ్యస్నానాలకు అవకాశం కల్పిస్తారని భావించిన భక్తులకు తుదకు నిరాశే మిగిలింది.

08/11/2016 - 23:55

విజయవాడ : కృష్ణాపుష్కరాలకు సంబంధించి ప్రధానంగా అన్ని ఘాట్లు చిన్నచిన్న పనుల మినహా సిద్ధమయ్యాయి. నగరంలోని అతిముఖ్యమైన పద్మావతి, కృష్ణవేణి, దుర్గా, పున్నమి, భవానీ ఘాట్లతో పాటు వేదాద్రి, గుడిమెట్ల, పవిత్రసంగమం ఘాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నగరానికి చేరుకున్న వివిధ జిల్లాల సిబ్బంది వారికి కేటాయించిన ఘాట్లలో విధుల్లో నిమగ్నమయ్యారు.

08/11/2016 - 22:09

పుష్కరాలు రానే వచ్చాయి. భక్తులూ
తరలివస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు
రారమ్మంటూ కృష్ణాతీర ప్రాంతవాసులు
తమవారిని ఆహ్వానిస్తున్నారు. అటు
ప్రభుత్వమూ సకలసన్నాహాలు పూర్తి చేసింది. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఘాట్లు ముస్తాబయ్యాయి. విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి.
**
సంగమం...సోయగం

08/11/2016 - 04:34

‘స్వాతంత్య్రం’ అంటే ‘తన జీవితాన్ని గురించి తానే నిర్ణయాలు తీసుకుంటూ ఎవ్వరిపైనా ఆధారపడకుండా జీవించడం’. నిజానికి తన జీవితాన్ని గురించి తానే నిర్ణయాలు తీసుకొనడంగానీ, ఇతరులపై ఏ మాత్రం ఆధారపడకుండా జీవించడం కానీ ఎవ్వరికీ సాధ్యంకాదు. అందువల్ల ఎవ్వరూ సంపూర్ణంగా ‘స్వతంత్రం’గా జీవించలేరు. కుటుంబంలోగాని, సమాజంలోగాని అందరూ పరస్పర ఆధారంగానే జీవించాల్సి వుంటుంది.

08/09/2016 - 21:02

‘‘ఎంత సంపాదించినా ఖర్చయిపోతుంది. మిగులూ లేదు, తగులూ లేదు.. నాలుగు రాళ్ళు వెనకేసుకుందామన్న ధ్యాసే లేదు..’’ జయంతి అలా గంటసేపట్నుంచి నసుగుతోంది.

08/05/2016 - 21:51

బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు. మరి ఇటువంటి సమస్యల బారిన పడకుండా కొవ్వు కరిగించుకొని పొట్ట తగ్గించుకొనేందుకు కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. శరీరం నుండి కొవ్వును కరిగించడంలో ఇది ఒక చాలా ముఖ్యమైన ఇంటి చిట్కా.

Pages