S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిప్ర వాక్యం

07/09/2019 - 22:23

కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోదీ ఓడించాడా? లేదు.. కాంగ్రెస్ వారే తమ సొంత అభ్యర్థులను ఓడించారు. ఈ విషయాన్ని రాజస్థాన్‌కు చెందిన మేయర్ జ్యోతి ఖండేల్‌వాల్ బహిరంగంగా ప్రకటించారు. జైపూర్‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన వాదనకు సంబంధించి సాక్ష్యాధారాలను చూపెట్టి కాంగ్రెస్‌లోని లుకలుకలను బహిర్గతం చేశారు.

06/25/2019 - 02:16

‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అని ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. దీని అర్థం ఏమిటంటే- ‘ఉన్నది ఒకటే.. పండితులు వివిధ నామాలతో పిలుస్తున్నారు’ అని. ఋగ్వేదంలో లక్ష్మి, దుర్గ, శివుడు, విష్ణువు ఉషస్సు, అగ్ని, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు.. ఇలా ఎందరెందరో దేవీదేవతలున్నారు. ఐనా మొత్తం సౌర మంత్రాలే అని సారాంశం. అయితే, అందరు దేవతలూ ఒకటేననే పరమసత్యాన్ని ఇస్లాం, క్రైస్తవ మతాలు అంగీకరించవు.

06/11/2019 - 01:46

కర్నాటకలో జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు ఎ.హెచ్.విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. అందుకు ఆయన చూపిన కారణాలు ఇలా ఉన్నాయి. కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరో సీటును గెలుచుకున్నాయి. భాజపా 25 సీట్లు సాధించగా, సినీనటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.

06/04/2019 - 22:09

రైలు ఎక్కినవాడు దిగక తప్పదు. రైలు ఎవరి స్వంతమూ కాదు. ప్రయాణం ఒక మజిలీ మాత్రమే. దిగాల్సిన స్టేషన్ వచ్చినపుడు దిగిపోవాల్సిందే. ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగుదేశం’ ఒక పార్టీ కాదు. ఒక చారిత్రక ఉద్యమం. అక్రమాలకు, అరాచకాలకు నిలయంగా మారిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో గద్దె దింపేందుకు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అవతరించిన ‘ప్రజావాణి’ తెలుగుదేశం పార్టీ.

05/21/2019 - 02:42

ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. మా చిన్నతనంలో ఈయన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చదువుకున్నాము. బెంగాల్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్క్సు, ఎంగెల్స్, లెనిన్ వంటి వారి జీవితాలు పాఠ్యాంశాలుగా పెట్టారు. ఇదే పని త్రిపురలోను, కేరళలోనూ జరిగింది.

05/14/2019 - 01:55

శత్రుఘ్న సిన్హా సుప్రసిద్ధ హిందీ చలనచిత్ర నటుడు. డబ్బూ పేరూ రెండు చేతులతోనూ సం పాదించుకున్న తర్వాత రాజకీయ అరంగేట్రం చేశాడు. భాజపాలో చేరి బిహార్ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆ తర్వాత మంత్రి పదవిని ఆశించినా నిరాశే మిగిలింది. దాంతో సొంత పార్టీపై అలిగి కాంగ్రెస్‌లో చేరాడు. ‘కాంగ్రెస్ ఘన చరిత్ర గల పార్టీ.. గాంధీ, నెహ్రూ, జిన్నా వంటివారు మన అగ్ర నాయకులు..’ అన్నాడు. ఇదేమి దుర్మార్గం?

05/07/2019 - 01:20

‘ప్రధాని నరేంద్ర మోదీని- రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ‘దొంగ’ అని నేను ఎన్నికల సభల్లో అన్నాను.. ఐతే అది అబద్ధం- మోదీ దొంగ కాదు..’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేశాడు. 110 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు.

04/30/2019 - 01:24

ప్రియాంక చతుర్వేది ఉదంతం మన దేశ వర్తమాన రాజకీయాలకు అద్దం పడుతోంది. కాంగ్రెస్‌కు చెందిన ఆమె శివసేన పార్టీలో చే రింది. ఈ సందర్భంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, తమ పార్టీలో మహిళలకు పూర్తి రక్షణ, గౌరవం ఉంటాయని గొప్పగా ప్రకటించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందిన ప్రియాంక చతుర్వేది మధురలో ఉండగా గత సెప్టెంబర్‌లో సొంత పార్టీ కార్యకర్తలే ఆమెపై లైంగిక దాడికి దిగారు.

04/23/2019 - 02:15

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ యూపీ ముస్లిం నాయకుడు అజాం ఖాన్‌పై మండిపడింది. సినీనటి, భాజపా ఎంపీ అభ్యర్థి జయప్రదను అజాం ఖాన్ వ్యక్తిగతంగా విమర్శించడమే ఇందుకు కారణం. సమాజ్‌వాదీ పార్టీ నుంచి భాజపాలో చేరిన జయప్రద మరోసారి రాంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీలో ఇప్పటికీ ముస్లింలు, యాదవులు ప్రధాన భూమిక నిర్వహిస్తూ ఉంటారు.

04/16/2019 - 05:15

తుషార్ వెల్లపల్లి కేరళలోని వైనాడ్ ప్రాంతంలో హిందూ సామాజిక కార్యకర్త. ఆయన 2019 మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో వైనాడ్ నియోజకవర్గంనుండి హిందూ ధార్మిక సంస్థ పక్షాన ఎన్నికల బరిలోకి దిగాడు. లోక్‌సభకు ఈయన పోటీచేయడానికి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత లభించింది. ఎందుకంటే ఇక్కడినుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏప్రిల్ 4వ తేదీ నామినేషన్ వేసాడు.

Pages