S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిప్ర వాక్యం

03/06/2018 - 00:42

వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఏర్పడిందనడానికి ఆ పార్టీలో పరిస్థితులు అద్దం పడుతున్నాయి. సోనియా గాంధీ ఇక క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనలేరు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బాబు నిద్రాముద్రాంకితుడు. ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవని సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ‘పార్టీలో వృద్ధ జంబుకాలకు ఉద్వాసన చెప్పండి’ అని ఆయన ఇచ్చిన పిలుపు ‘బూమరాంగ్’ అయింది.

02/27/2018 - 00:48

మన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన సగానికిపైగా జనాభా వుంది. వారికి విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం, ధరల తగ్గింపు వంటి సౌకర్యాలు కావాలి. అందుకు రిజర్వేషన్లు ఒక పరిష్కారం అని పాలక వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని కులాలకు మాత్రమే ఆ రక్షణ లభిస్తే మొత్తం జాతిలోని దరిద్రం సంపూర్ణంగా తొలగిపోదు. కొన్ని కుటుంబాలు మాత్రమే కొంతవరకూ లాభపడగలవు.

02/22/2018 - 23:05

రాజకీయం చిట్టచివరి లక్ష్యంగా మారుతుండటం నడుస్తున్న చరిత్ర. చలనచిత్ర రంగ ప్రసిద్ధులను ఈ లక్ష్యం మరింతగా ఆకర్షిస్తోంది. చలనచిత్ర మహాకళాకారుడు కమలహాసన్ బుధవారం కొత్త రాజకీయ పక్షాన్ని ఆరంభించడంతో కొనసాగుతున్న జాతరలకు కొత్త ఊపు సిద్ధించినట్టయింది!

Pages